Instant E-PAN with Aadhar Get New Pan Card with Aadhar Instantly

Instant E-PAN with Aadhar Get New Pan Card with Aadhar Instantly. Instant e-PAN allotment (Beta version) in near to real time is available free of cost for limited period. Individuals (other than minors) with a valid Aadhaar number (with updated Mobile number) can avail the e-PAN allotment facility

Instant E-PAN with Aadhar Get New Pan Card with Aadhar Instantly

Important Note:
  • Allottment of Free of Cost Instant E Pan on near to Real Time Basis (Beta Version)
  • Applicant already having PAN should not apply for e-PAN. 
  • The e-PAN facility is ONLY for resident Individuals (Except Minors and others covered u/s 160 of Income Tax Act, 1961) and not for HUF, Firms, Trusts, and Companies etc. 
  • Active Mobile number linked with Aadhaar to receive Aadhaar OTP (One Time Password). To verify the registered mobile number in Aadhaar, please visit UIDAI portal (Verify mobile number / email at Aadhaar)
  • e-PAN is generated using the particulars available in Aadhaar. Details such as Name, Date of Birth, Gender, mobile number and address in Aadhaar is not correct or not updated, please update the same in UIDAI prior applying e-PAN.
ఆధార్ సాయంతో అప్పటికప్పుడు పాన్ - ఆదాయ పన్ను శాఖ కొత్త విధానం
  1. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అగత్యం ఇక తప్ప నుంది. ఆధార్ సాయంతో అప్పటికప్పుడు పాన్ సంఖ్యను కేటాయించే వినూత్న విధానాన్ని ఆదాయ పన్ను శాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఈ సంఖ్యను కోరుతున్నవారి కోసం ఈ సేవను అందిస్తోంది. 
  2. “ఈ-పాన్ కేటాయింపు పూర్తిగా ఉచితం. అప్పటికప్పుడు కేటాయించే ఈ విధానం పరి మిత కాలానికే అందుబాటులో ఉంటుంది. దర ఖాస్తుదారులు ఆధార్ కార్డును కలిగి ఉండాలి. "మొదట వచ్చిన వారికి మొదట కేటాయింపు ప్రాతిపదికన ఈ సేవలు అందిస్తాం'' అని ఆదాయ పన్ను శాఖ పేర్కొంది.
  3. ఆర్ధిక, పన్ను వ్యవహారాల నేపథ్యంలో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ వెసులుబా టును కల్పిస్తున్నట్లు వివరించింది. ఈ ప్రక్రియలో. . ఎలక్ట్రానిక్ ఆధార్ ఆధారిత తనిఖీ వ్యవస్థ ద్వారా పరిశీలన జరుగుతుంది. తర్వాత 'వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ద్వారా నిర్ధారణ జరుగుతుంది. ఈ పాస్వర్డ్.. సదరు వ్యక్తి ఆధార్ సంఖ్యతో అనుసం ధానమైన క్రియాశీల మొబైల్ నెంబర్'కు పంపు తారు. నిర్దారణ తర్వాత పాన్ సంఖ్య కేటాయింపు జరుగుతుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఇదంతా పూర్తవుతుంది. అనంతరం కార్డును తపాలా ద్వారా దరఖాస్తుదారుకు బట్వాడా చేస్తారు. ఇలా అందే పాన్ కార్డుపై ఆధార్లో ఉన్న పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, చిరునామా ఉంటాయి. వ్యక్తులకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పిస్తారు. హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్), సంస్థలు, ట్రస్టులు, కంపెనీలకు ఈ-పాన్ సౌకర్యం వర్తించదు. ఆదాయ పన్ను శాఖకు చెందిన https://www.incometaxindiaefiling.gov. in వెబ్ సైట్ ద్వారా ఈ సేవలను పొందొచ్చు.