CFMS Phase II HCM Module - Details and Components in CFMS Phase-II HCM Module

CFMS Phase II HCM Module - Details of HCM Module and Components in CFMS Phase-II. HUMAN CAPITAL MANAGEMENT (CFMS PHASE II). CFMS PHASE II అనేది ప్రధానంగా “ హ్యూమన్ కాపిటల్ మానేజ్మెంట్ " అనే MODULE తో పనిచేస్తుంది . ఇందులో ఉద్యోగి యొక్క అన్ని వివరాలు ( PERSONAL INFORMATION UPDATION , REGULARAISATION , TRANSFER , RETIREMENT, PAY/PENSION BILLS...... etc ) ఇందులోనే చేయవలసి ఉంటుంది. HCM MODULE ప్రోసెస్ సక్రమంగా జరగాలంటే e-SR లో ఖచ్చిత మైన ఇన్ఫర్మేషన్ ని DDO ఇవ్వవలసి ఉంటుంది. E-SR(EMPLOYEE SERVICE RECORD) అనేది ఇంజిన్ కి పెట్రోల్ వంటిది.

CFMS Phase II HCM Module - Details and Components in CFMS Phase-II HCM Module

హ్యూమన్ కాపిటల్ మానేజ్మెంట్ ను 5 రకాలుగా విభజించియున్నారు .
  • 1) EMPLOYEE LIFE CYCLE MANAGEMENT 
  • 2) EMPLOYEE SERVICE RECORD 
  • 3) EMPLOYEE SELF SERVICE 
  • 4) HR SERVICE
  • 5) ON BEHALF OF SERVICE 
1) ELCM EMPLOYEE LIFE CYCLE MANAGEMENT
EMPLOYEE LIFE CYCLE MANAGEMENT అనేది ప్రధానంగా ఉద్యోగి ఉద్యోగం లో జాయిన్ అయ్యి ఎంప్లాయ్ ID జెనెరేట్ అయ్యినప్పటిన్నుండి పదవి విరమణ చెందినంత వరకు అనగా ఆ ఉద్యోగి యొక్క రెగ్యూలరై సెషన్, ప్రొహిబిషన్, ట్రాన్స్ఫర్, ప్రమోషన్ ల వంటి కార్యకలాపాలు అన్నియు ఇందులో PROCESS చేయవలసి ఉంటుంది. 

2) EMPLOYEE SERVICE RECORD ఇప్పటి వరకు ఉద్యోగులు యొక్క సర్వీసెస్ అంతయు S.R లో MANULA గా నమోదు చేయబడినది. S.R లో నమోదు చేయబడిన అంశములు (లీవ్స్, ప్రొమోషన్స్ ,ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్...etc ) అన్నియు ఎంప్లాయ్ సర్వీస్ రికార్డు https://apfinance.apcfss.in/empdetails/Login.do) లో నమోదు చేయవలయును .ఈ విధంగా నమోదు చేయడం వలన మిగత 4 అప్లికేషన్స్ అనగా (EMPLOYEE LIFE CYCLE MANAGEMENT, EMPLOYEE SELF SERVICE , HR SERVICES, ON BEHALF OF SERVICE) సక్రమంగా వర్కౌ ట్ అగును.www.apteachers.in

3) EMPLOYEE SELF SERVICE అనగా ఉద్యోగి లేక పెన్షనర్ తనకు తాను గా లీవ్స్ కోసం ఐనా , పర్సనల్ డీటెయిల్స్ మార్చుకోవాలన్న, సరెండర్ లీవ్ కి అప్లై చేయాలనుకున్న , శాలరీ స్లిప్స్ కావాలనుకున్న ...etc ఇలా తనకు సంబంధిచిన ప్రతి రిక్వెస్ట్ ను CFMS login లో తనకు తానుగ " ESS " లో రిక్వెస్ట్ రైజ్ చేయవలసి వుంటాది. ఇలా ప్రతి ఎంప్లాయ్ నుండి వచ్చిన  రెక్యూస్టు అన్ని ఆ ఆఫీస్ లో ఆ HOO / DDO తో మ్యాప్ చేయబడిన checker కి, అలాగే APPROVER కి ఈ రిక్వెస్ట్ లు అన్ని పంపబడతాయి.

4) HR SERVICES
అనేది పరిపాలన విభాగం లో ఈ అప్లికేషన్ ను ఉపయోగిస్తారు , అనగా రోజూ వారి కార్యకలాపాలు ( DAILY TRANSACTIONS ), సెలవులను తప్పు గా నమోదు చేసినట్లయితే వాటిని సరిదిద్దడం , చనిపోయిన ఉద్యోగి యొక్క FINAL EL కు అప్లై చేయడం మొదలుగునవి ఈ సర్వీసెస్ను ఉపయోగిస్తారు. 

5) ON BEHALF OF SERVICE ను ప్రధానం గా ఆఫీస్ సుబోర్డినేట్ ( CLASS 4) ఉద్యోగులు కొరకు ఈ అప్లికేషన్ ను ఉపయోగిస్తారు ., వారు లీవ్స్ అప్లై చేయవలయున్న లేక వేరే తనకు సంబంధిన ఏమైనా రిక్వెస్ట్ ను వేరే ఉద్యో గి CFMS LOGIN లో ఈ సర్వీస్ (ON BEHALF OF SERVICE ) ను వుపయోగించి రిక్వెస్ట్ ను రైజ్ చేస్తారు. మరియు ఇంకా ఏ ఉద్యోగి యొక్క రెక్యూ ఐన ఈ సర్వీసెస్ ద్వారా మరియొక ఉద్యోగి యొక్క రెక్యూమ్స్ ను రైజ్ చేయవస్చ్చు .

WORKFLOW

CFMS Phase-I లానే ఇందులో కూడా ESS , ELCM & WORKFLOW చేయవలసి ఉంటుంది.  ఇందులో ESS అభ్యర్థనలను ను అందుకొనుటకు CHECKER ను, LCM అభ్యర్థనలను పైన వున్నా అధికారికి పంపుటకు MAKER CREATE చేస్తారు . ఉద్యోగి యొక్క అభ్యర్ధనలు CHECKER లేక MAKER ఆమోదించిన వెంటనే., SYSTEM, ఆటోమాటిక్ గా APPROVER కి ఆ FILE ను పంపుతుంది.

BILL PREPARATION
  • జీతాలు బిల్స్ తయారు చేయవలనంటే, ESS మరియు ELCM ద్వారా వస్చ్చిన అభ్యర్ధనలు అన్నియు ప్రతి నెల 22 వ తారీకు నిర్ధారించుకొని , ఆమోదం పొందిన అన్ని రిక్వెస్ట్ లు UPDATE అయ్యి జీతం బిల్లు లో కలిసి 23 వ తారీకు న MAKER లాగిన్ లో DISPLAY అగును.
  • MAKER బిల్లును VERIFY చేసి సంబంధిత DDO కి పంపును ., DDO బిల్స్ VERIFY చేసి సంబంధిత TREASURY కి పంపును. MAKER బిల్లును VERIFY చేసి సంబంధిత DDO కి పంపును.
  • DDO బిల్స్ VERIFY చేసి సంబంధిత TREASURY కి పంపును. ఒక వేళ బిల్స్ లో ఉద్యోగి యొక్క PAY PARTICULARS లో ఏమైనా తప్పులు వున్నట్లైతే .. ఆ ఉద్యోగి ను ఆ బిల్ నుండి EXCLUDE చేయవస్చ్చు. EXCLUDE చేసే అధికారం MAKER కిమాత్రమే కలదు.
  • ఇలా EXCLUDE చేసిన ఉద్యోగి " BENEFICIARY SELECTION FOR SUPPLEMENTARY BILL " అనే tile లో కనపడును . ఆ ఉద్యోగి యొక్క employee ID తో 6 వ తారీకు న PAY
  • BILL PROCESS చేయవస్చ్చు .. దీనిని SUPPLEMENTARY PAY BILL అంటారు. వుక వేల ఆ ఉద్యోగి ని 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు EXCLUDE చేస్తే అతని ని " OFF CYCLE PAYROLL " చేయవలసి ఉంటుంది. దీనిని ARREARS బిల్ గా పేర్కొంటారు.
TRAINING & PRACTICE LINKS
ఉద్యోగుల యొక్క SELF SERVICES ద్వారా పెట్టే అభ్యర్ధనలను ఈ క్రింది తెలుపబడిన లింక్ ద్వారా శిక్షణ పొందవస్చ్చు.

ఉద్యోగుల యొక్క SELF SERVICES ద్వారా పెట్టే అభ్యర్థనలను USER ID మరియు PASSWORD కూడా మీ CFMS ID తో క్రింద తెలిపిన లింక్ ద్వారా సాధన చేయవస్చ్చు .
https://qascfms.apcfss.in:44300/sap/bc/ui5 ui5/ui2/ushell/shells/abap/FioriLaunchpad.html?sap-client=350 

NOTE : ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేయుచున్న ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ను ఈ క్రింది తెలిపిన లింక్ ద్వారా రికార్డు చేసి సంబంధిత DDO యొక్క బయోమెట్రిక్ ద్వారా సబ్మిట్ చేయవలయును. ఈ ప్రక్రియ ను FEBRAURY 2020 నాటికి తప్పనిసరిగా చేసియుండాలి
https://apfinance.apcfss.in/empdetails/Login.do