AMMMAVODI Eligible Final List 2023 Jagananna Ammavodi Selection List 2023 Download

AMMMAVODI Eligible List 2023 Jagananna Ammavodi FINAL Selection List 2023 Download. AMMMAVODI Eligible FINAL SELECTION List 2022-23 Jagananna Ammavodi Selection List Download. As per Schedule of Jagananna Ammavodi 2023 , The eligible children, Mothers list is released. Mothers can download the list and see their status. All the Eligible mothers list for Rs 15000 financial assistance from Govt of AP, through JAV Jagananna AMMAVODI Scheme released after thorough verification through six steps validation. How to download the AMMAVODI Selection List know below. Download AMMAVODI Eligible LIST & AMMAVODI Reverification List 2023

AMMAVODI 4 (JAGANANNA AMMAVODI 2023) UPDATES: 


AMMMAVODI FINAL Eligible List 2023 Jagananna Ammavodi FINAL Selection List 2023 Download

AMMMAVODI FINAL Eligible List 2022-23 Jagananna Ammavodi FINAL Selection List 2023 Download. AMMMAVODI Eligible List 2022-23 Jagananna Ammavodi Selection List Download. As per Schedule of Jagananna Ammavodi 2023, The eligible children, Mothers list is going to be released on 13th June 2023. Mothers can download the list and see their status. All the Eligible mothers list for Rs 15000 financial assistance from Govt of AP, through JAV Jagananna AMMAVODI Scheme will be released after thorough verification through six steps validation. The AMMAVODI Selection List will be released in Phases, Phase-1, Phase-2. As per the guidelines of the AMMAVODI,

అమ్మ ఒడి - 2023 ( 4వ విడత )
1. 25-05-2023 న డేటా మీకు EKYC కి వస్తుంది.
2. 29-05-2023 కు EKYC కంప్లీట్ చెయ్యాలి.
3.08-06-2023 కు తాత్కాలిక అర్హుల / అనర్హుల జాబితా విడుదల
4.13-06-2023 కు తుది జాబితా విడుదల

అర్హతలు:
1. 75% హాజరు తప్పనిసరి (2022 అక్టోబర్ నుండి 2023 ఏప్రిల్ వరకు )
2.బియ్యం కార్డ్ ఉండాలి.
3.తల్లి మరియు విద్యార్ది ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉండాలి.
4.విద్యార్ది EKYC చేయించాలి ( 6 సంII పైన ఉన్న వారికీ ఆదార్ సెంటర్ లో ఫింగర్ అప్డేట్ చేయించాలి.ఫోన్ నెం లింక్ చెయ్యాలి )
5.NPCI చేయించాలి ( తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆదార్ ఫోన్ నెం లింక్ అవ్వాలి )
6. బ్యాంకు A/C రన్నింగ్ లో ఉండాలి.


>అమ్మ ఒడి సమాచారం నిమిత్తం 2023

వెల్ఫేర్ అసిస్టెంట్ అందరికీ అమ్మఒడికి సంబందించి ముఖ్య గైడ్లైన్స్

ఇప్పుడే అమ్మఒడి గురుంచి స్టేట్ వైడ్ టీమ్ మీటింగ్ జరిగింది.దానిలో ముఖ్యమైన గైడ్లైన్స్ చెప్పడం జరిగింది.వెల్ఫేర్ అసిస్టెంట్ లు యొక్క NBM లాగిన్ నందు NBM Schemes Module నందు జగనన్న అమ్మఒడి ఫీల్డ్ Verification ఇవ్వడం జరిగింది. ఈ ఫీల్డ్ వేర్ఫికేషన్ నందు ముఖ్యంగా 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది.


1. Invalid Mother Aadhar :
ఇక్కడ అమ్మఒడికి సంబందించి విద్యార్థి యొక్క మదర్ ఆధార్ తప్పుగా నమోదు అయ్యి ఉంది. ఇక్కడ Edit option మీద క్లిక్ చేసి కరక్టే మదర్ ఆధార్ నమోదు చేసి సబ్మిట్ చేయవలెను.

2. Child and Mother are in Different House Holds
ఇక్కడ విద్యార్థి మరియు మదర్ GSWS వాలంటీర్ లాగిన్ నందు హౌస్ హోల్డ్ వేరు వేరుగా ఉన్నారు. విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి ఉన్నయెడల వారి హౌస్ హోల్డ్స్ కి విద్యార్థి నీ యాడ్ చేయవలెను. తల్లి, తండ్రి లేని సందర్భం లో Guardian కి హౌస్ హోల్డ్ వేరుగా ఉండవచ్చు.

3. Invalid Child Aadhar :
విద్యార్థి యొక్క కరెక్ట్ ఆధార్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

4. Same Aadhar for Mother and Child:
విద్యార్థి ఆధార్ మరియు తల్లి ఆధార్ ఒక్కేలా ఉండటం జరిగింది. ఇలాంటి సంద్భాల్లో అక్కడ ఇవ్వబడిన చివరి 4 అంకెల ఆధార్ విద్యార్థి దా లేక తల్లిదా అనేది చెక్ చేసి,ఆ ఆధార్ తల్లిది అయితే విద్యార్థి ఆధార్ నమోదు చేయవలెను. ఆ ఆధార్ విద్యార్థిది అయితే తల్లి ఆధార్ నమోదు చేయవలెను.

పైన పేర్కొన్న instructions Follow అవుతూ వెల్ఫేర్ అసిస్టెంట్ అందరూ ఎటువంటి తప్పులు లేకుండా త్వరగా అమ్మఒడి సర్వే పూర్తి చేయవలెను అని ఆదేశించడం జరిగింది.

Never Miss any Update: Join Our Free Alerts:
  • The Jagananna Ammavodi Selection List will be displayed at Schools and Ward Secretariats and Gramaya Sachivalayam
  • At the same time the lists can be downloaded from GSWS NBM Website Website in Sachivalayam Login. The same list will be displayed in School Notice Board.
*అమ్మఒడి పేమెంట్ స్టేటస్ లింక్*
*ఈ క్రింది 👇 లంక్ ద్వారారా అమ్మఒడి పథకానికి సంబంధించి..మదర్ ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మదర్ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.

How to Download the AMMAVODI Lists ONLINE

  1. Click on the Link Given Below Website
  2. Enter Your GSWS Login Credentials
  3. Click on Reports Module
  4. Click on NBM Reports
  5. Here user can select Scheme Year, Scheme Name as shown in below screen
  6. Select Scheme Name “Jagananna Amma Vodi” and select Type also
  7. Here user can select type either by secretariat or School wise
  8. If the user wants to select either by school wise then user needs to enter School ID
  9. Then Click on R2.3 Final Eligible List (AMMAVODI Final Eligible List)
  10. Click on Print button and user can download or print the list
  11. Your PDF List will be displayed. Download the List
  12. Click on AMMAVODI LIST. SELECT - ELIGIBLE/ Reverification Option and Click on get details.. Lists will be downloaded into system in PDF FORM
  13. Take Print.. Mothers, Teachers will verify the details and make corrections to the data if needed.

AMMAVODI LISTS 2023 BY SCHOOL WISE Download Below


*అమ్మఒడి పథకం సమాచారం 23-6-2023:*
అమ్మఒడి పథకం 2023 సంవత్సరానికి సంబందించి అర్హుల జాబితా [ Ammavodi-2023 Final Eligible List ] నవశకం బెనెఫిషరీ మానేజ్మెంట్ [NBM] పోర్టల్ DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో అప్డేట్ చెయ్యటం జరిగింది.
*Note :* GSWS Site లో వాడే User ID - Password లు ఇక్కడ వాడవలెను.



How to Download AMMAVODI 2023 FINAL LISTS

Download AMMAVODI 2023 School Wise FINAL Lists with DISE CODE

Download AMMAVODI 2023 FINAL LISTS By Selecting SCHOOL