Know Your Polling Station - Serial Number in AP Municipal Elections 2021 using Name or EPIC Number

Know Your Polling Station - Serial Number in AP Municipal Elections 2021 using Name or EPIC Number. ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు నగరపాలక సంస్థల ఎన్నికలు - 2020-21 మీ పోలింగ్ స్టేషన్ తెలుసుకోండి. ఆంధ్ర ప్రదేశ్  మునిసిపల్ ఎన్నికల లో మీ పేరు లేదా ఎపిక్ నెంబర్ సహాయం తో మీ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందొ సులభంగా తెలుసుకోవచ్చు

Know Your Polling Station - Serial Number in AP Municipal Elections 2021

Steps for Finding the Polling Station in AP Municipal Elections Using Name or Epic Number
ఏపీటీచెర్స్: ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు నగరపాలక సంస్థల ఎన్నికలు - 2020-21 మీ పోలింగ్ స్టేషన్ తెలుసుకునే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కలిగించింది. దీనికి కొరకు కింద ఇచ్చిన లింక్ లో 
  • ముందుగా మీ జిల్లా ను ఎంపిక చేయాలి.  
  • తరువాత మీ మున్సిపాలిటీ ని ఎంచుకోండి
  • ఆ తరువాత మీ పేరు, తండ్రి పేరు నమోదు చేయాలి. లేదా ఎపిక్ సంఖ్య ను నమోదు చేయాలి. 
  • తరువాత search  బటన్ మీద క్లిక్ చేయాలి. 
తదుపరి స్క్రీన్ లో వచ్చే పేర్ల లో మీ పేరు సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే మీ పోలింగ్ స్టేషన్ వివరాలు కింద విధంగా కనిపిస్తాయి. 
  • వార్డు సంఖ్య :
  • పోలింగు కేంద్రము సంఖ్య :
  • వరుస సంఖ్య: :
  • అసెంబ్లీ సంఖ్య :
  • భాగము సంఖ్య: :
  • వరుస సంఖ్య :