Bio Metric October Salaries for GSWS Secretaries - Check Your Attendance and Salary

Bio Metric October Salaries for GSWS Secretaries - Check Your Attendance and Salary

Bio Metric October Salaries for GSWS Secretaries - Check Your Attendance and Salary 

అక్టోబర్ నెల - 2021 సచివాలయ ఉద్యోగుల జీతాలు సమాచారం
అక్టోబర్ నెల 2021 సంబంధించి అందరు సచివాలయ ఉద్యోగుల జీతలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అందరు సచివాలయం DDO లు కింద తెలిపిన టువంటి ప్రస్తుత ఆదేశాల ప్రకారం DDO Req లో జీతాలను ఆన్లైన్ చేయాలి.

అనధికారికంగా సచివాలయాలకు గైర్హాజరు అయిన సచివాలయ ఉద్యోగుల జీతాలు అనేవి అక్టోబర్ -2021 నెల నుంచి కట్ చెయ్యటం జరుగుతుంది . అక్టోబర్ 2021 నెల బయోమెట్రిక్ అటెండెన్స్ (on pro rata basis) ప్రాప్తికి ఎవరికి ఎంత జీతాలను ఇవ్వాలో ఆయా లిస్ట్ ను గ్రామ వార్డు సచివాలయ శాఖ హెడ్ ఆఫీస్ వారు అక్టోబర్-2021 నెలకు విడుదల చేయడం జరిగింది.

రాష్ట్రంలో ఉన్న అందరూ గ్రామ వార్డు సచివాలయ DDO లు అధికారిక లిస్టులో ఇచ్చినటువంటి డాటా ప్రాప్తికి మాత్రమే OCT-2021 నెల జీతాలను ఆన్లైన్ చేసి సంబంధిత ట్రెజరీ వారికి పంపించాలి. పై ఆదేశాలను ఎవరు పాటించకపోయినా వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని గౌరవ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు సర్క్యులర్ లో తెలియజేశారు .
అక్టోబర్ -2021 నెల ఏఏ సచివాలయ ఉద్యోగికి ఎంత సాలరీ అని కింద ఉంటుంది. జిల్లా, మండలం, సచివాలయం, సచివాలయం కోడ్, ఉద్యోగి CFMS ఐడి , ఆధార్ నెంబర్, పని దినాలు, హాజరు శాతం, నెలకు జీతం, అందుకొను జీతం ఇవ్వటం జరిగింది. లిస్ట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి.
సమస్యలు ఉన్నవారు కింద ఇవ్వబడిన మెయిల్ ఐ‌డి కు తేదీ 23.10.2021 సాయంత్రం 5 లోపు సంబందిత కారణాలతో మెయిల్ చేయండి.MAIL : vswsdept@gmail.com

బయోమెట్రిక్ హాజరు స్టేటస్ తెలుసుకొను విధానం :

Step 1 :గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి.
వెబ్ సైట్ లింక్ : Click Here లేదా డైరెక్ట్ లింక్ : Click Here

Step 2 : హోమ్ పేజీ లో "Applications" అనే ఆప్షన్ పై క్లిక్ చేసి " Human Resource Management " అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.
లాగిన్ ఐడి మోడల్ : సచివాలయం కోడ్ - హోదా
Ex. 10120203-DA

Step 4 :"Profile" ఆప్షన్ లో "My In/Out Time" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
Step 5 : Employee Timing Details వస్తాయి. అందులో Date / IN Time / OUT Time / Remarks / Type / Status వస్తాయి.


𝗣𝗼𝗶𝗻𝘁𝘀 𝘁𝗼 𝗯𝗲 𝗻𝗼𝘁𝗲𝗱: 𝗜𝗠𝗣𝗢𝗥𝗧𝗔𝗡𝗧
1. The salary cycle for each month would be from 23rd to 22nd.
Ex: salary paid on 1st November will be based on attendance from 23-09-2021 to 22-10-2021.

2. Leaves, On-duty and attendance regularisation applied through HRMS will be treated as present.
3. The Attendances marked by Employees like VROs and surveyors etc who have been permission by Govt to mark attendance from any secretariat are also considered as present.
4. Dashboard will be provided with following details from 5 PM today @ Report no R 3.5 in dashboards of GSWS website

a. No of working days in salary cycle period
b. No of days attendance marked through Biometric
C. No of leaves and regularisation approved in HRMS

5. As a one time activity for the current salary cycle all the leaves applied in HRMS till 10am on 24-10-2021 ( irrespective of approval) will be treated as present.

6. All the employees are requested to apply leaves/ regularisation pending any for the period 23-09-2021 to 22- 10-2021 through HRMS.

7. For any technical issues please contact district technical team or mail issues to vswsdept@gmail.com