FA-1 Marks 2022-23 Entry Link - Studentinfo Website Formative Summative Marks Online Entry

 FA-1 Marks 2021-22 Entry Link - Studentinfo Website Formative Assessment Marks Online Entry. The Marks Entry Link for Formative Assessment Test is enabled in Student Info Website. After assessing the Marks, Teachers have to enter the Marks of the Students component wise in Student Info Website. The link for FA-1 Marks 2022-23 along with instructions is given below.By using this Direct Link of Studentinfo Website, we can enter the Formative Assessment, Summative Assessment Marks Online. All Exams FA-1, FA-2, FA-3, FA-4, SA-1, SA-2 Marks Entry Onlne Websie studentinfo.ap.gov.in Direct Link and Entry procedure explained below.

FA-1 Marks 2022-23 Entry Link - Studentinfo Website Formative Summative Marks Online Entry

FA-1 Marks 2021-22 Entry Link - Studentinfo Website Formative Assessment Marks Online Entry

FA-1 Marks 2021-22 Entry Link - Studentinfo Website Formative Assessment Marks Online Entry. The Marks Entry Link for Formative Assessment Test is enabled in Student Info Website. After assessing the Marks, Teachers have to enter the Marks of the Students component wise in Student Info Website. The link for FA-1 Marks 2022-23 along with instructions is given below..
Details of FA-1 Marks Entry:

Formative Assessment Marks Entry Step by Step Procedure in Student Info Website

FA-1 మార్క్స్ ఎంటర్ చేయుటకు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో ఆప్షన్ ఇవ్వడం జరగింది*
🔹గమనిక :*
  • 👉ఇప్పటి వరకు ఉన్న FA మార్క్స్ ఎంట్రీ పద్దతిలో ఎటువంటి మార్పు లేదు
  • 👉FA లో ఉన్న నాలుగు టూల్స్ యధాతధం
4 Formative Assessment Tools
  • ➡️టూల్-1 : Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్
  • ➡️టూల్-2 : Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్
  • ➡️టూల్-3 : Project Works (ప్రాజెక్టు వర్క్స్) = 10 మార్క్స్
  • ➡️టూల్-4 :
  • For 1-8th Class = CBA Marks = 20 మార్క్స్
  • 9,10th = FA Slip Test Marks = 20 మార్క్స్
  • ➡️. మొత్తం Formative Marks = 50

🔹Formative Marks ఎంటర్ చేసే విధానం

  • 👉. కింది ఇచ్చిన లింకు నుండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
  • 👉. డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి
  • 👉. డైస్ కోడ్ ఎంటర్ చేయాలి
  • 👉. చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
  • 👉. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
  • 👉. లాగిన్ అయ్యాక, ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
  • 👉. అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి
  • 👉. అందులో FA -1 Services ఓపెన్ చేయాలి
  • 👉. అందులో FA-1 Marks Entry మీద క్లిక్ చేయాలి
  • 👉. అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
  • 👉. ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి
  • 👉. క్లాస్, సెక్షన్, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని, Get Details మీద క్లిక్ చేస్తే, పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి
  • 👉. అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA-1 టూల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి
  • 👉. మార్క్స్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాలి
  • 👉. ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA-1మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్టు