MJPAPBCWREIS 5th Class Admissions 2022 Notification Mahatma Jyothiba Phule BC Welfare Schools 5th Class APPLY ONLINE

MJPAPBCWREIS 5th Class Admissions 2022 Notification Mahatma Jyothiba Phule BC Welfare Schools 5th Class APPLY ONLINE The Backward Classes Welfare Department, established a new Society MAHATMA JYOTIBA PHULE ANDHRA PRADESH BACKWARD CLASSES WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY (MJPAPBCWREIS) in the year 2012 with a view to bring the Backward Classes educationally on par with other developed communities and to achieve a just and egalitarian Society. At present, 93 BC Residential institutions are functioning in the State of Andhra Pradesh, of which 43 are meant for Boys and 50 for Girls. 14 Residential Junior Colleges (07 for Boys and 07 for Girls) are also functioning in the State.

MJPAPBCWREIS 5th Class Admissions 2022 Notification Mahatma Jyothiba Phule BC Welfare Schools 5th Class APPLY ONLINE

MJPAPBCWREIS 5th Class Admissions 2022 Notification Mahatma Jyothiba Phule BC Welfare Schools 5th Class APPLY ONLINE. Detailed Admission procedure for 5th Class in Mahatma Jyothiba Phule BC Welfare Schools in Andhra Pradesh for 2022.  Academic Year. Admission Pattern and Reservations in MJPAPBCWREIS Schools explained below. 

మహాత్మా జ్యోతిబాఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, (రి), 2వ అంతస్తు, ఫ్లాట్ నం. 9, 4వ వీధి, బండిస్టాన్లీ వీధి, ఉమా శంకర్ నగర్, కానూరు, విజయవాడ - 520 007.

2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 98 గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశము (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్ధులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాలల కేటాయింపు జరుగును.

ప్రవేశానికి అర్హత
1.వయస్సు ఓ.సి., బి.సి మరియు ఈ. బిసి. (O.C/B.C/E.BC) లకు చెందిన వారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
యస్.సి మరియు యస్.టి (S.C/ST) లకు చెందిన వారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
2. సంబంధిత జిల్లాలో 2020-21 మరియు 2021-22 విద్యా సంవత్సరాలలో నిరవధికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.
3. ఆదాయ పరిమితి అభ్యర్ధి క్క తల్లి, తండ్రి, సంరక్షకుల సంవత్సర ఆదాయం 2021 22 ఆర్ధిక సంవత్సరమునకు రూ. 1,00,000 లకు మించి ఉండరాదు.
4. దరఖాస్తు దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://www.mipapbcwr.in ను చూడగలరు.

దరఖాస్తు చేయు విధానం:
అభ్యర్ధులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేది. 28.03.2022 నుండి తేది. 27.04.2022 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయు విధానములో సందేహమున్నచో పాఠశాల కార్యాలయ పని వేళలు ఉ. 10.00 గం. ల నుండి సాయంత్రము 4.30 గం. ల లోపు జిల్లా లోని పాఠశాలల ప్రిన్సిపల్ ల నెంబర్ లకు సంప్రదించగలరు.
పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం
1. రిజర్వేషన్ (రిజరేషన్ల వివరాలు పట్టిక (1) నందు ఇవ్వబడినది)
2. స్థానికత 3. ప్రత్యేక కేటగిరి (అనాధ(మత్స్య కారుల పిల్లలు)
4. అభ్యర్ది కోరిన పాఠశాలల ఆధారంగా ఎంపిక జరుగును.
5. జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు, జిల్లాల పట్టిక మరియు పాఠశాల వారీగా కేటాయించిన సీట్ల పట్టిక (2) నందు ఇవ్వబడినవి.
5. ప్రవేశములు లాటరీ పద్ధతి ద్వారా చేయబడును. 

Admission pattern in MJPAPBCWREIS BC Residential Schools
The Ratio for admission of students into BC Residential Schools:
BC-A: 20%, BC-B: 28%, BC-C:3%, BC-D: 19%, BC-E: 4%, SC: 15%, ST: 6%, EBC: 2% and Orphans: 3%.

With regard to Fishermen Schools:
BC-A: 7%, BC-B: 10%, BC-C: 1%, BC-D: 7%, BC-E: 4%, SC: 15%, ST: 6%, EBC: 1%, Orphans: 3%.

విద్యార్థులకు అందించే సదుపాయాలు
  • ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం.
  • నెలకు రూ. 1250 ల తో పౌష్టిక విలువలతో కూడిన మెనూ
  • 4 జతల యూనిఫాం దుస్తులు
  • దుప్పటి మరియు జంపుఖాన
  • బూట్లు, సాక్స్
  • టై మరియు బెల్ట్
  • నోట్ పుస్తకములు, టెక్స్ట్ పుస్తకములు ప్లేట్, గ్లాస్, కటోర
కాస్మోటిక చార్జీల నిమిత్తం
బాలురకు నెలకు 100 రూ. ల చొప్పున (5,6 ),
7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 125 రూ. ల బాలికలకు
6, 7వ తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 110 రూ. ల చొప్పున మరియు
8వ తరగతి ఆపై క్లాసుల పిల్లలకు నెలకు 160 రూ. ల చొప్పున చెల్లించడం జరుగుతున్నది.
మరియు బాలురకు నెలకు రూ. 30 చొప్పున సెలూను నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది.
5వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్ధి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్యను అభ్యసించవచ్చును.

సమీకృత పౌష్టిక ఆహారం క్రింద రోజూ వేరుశెనగ చిక్కి, వారానికి ఆరు దినములు గ్రుడ్డు,  రెండు సార్లు చికెన్ యివ్వబడును. ఉల్లాసభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది.
క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది. గ్రంధాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యా బోధన జరుగుతుంది.
దరఖాస్తులను ఆన్ లైన్లో http://apgpcet.apcfss.in/MJPAPBCWR వెబ్ సైల్ లో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకోనగలరు.

Online Apply Dates:

Starting Date: 28.03.2022
Last Date: 22.04.2022