NMMS 2022 Question Paper Download NMMS 2022 Official Key Download

NMMS 2022 Question Paper and Official Key Download. AP NMMS 2022 Exams were held on 20th March 2022 Sunday. The Official Key for the NMMS Question Paper Code Wise released by BSE AP GOV. IN. If any Objections on this Official NMMS 2022 Key, the Objections can be submitted Online in the Link provided by the BSEAP. Details are given below. NMMS 2022 Question Paper Download NMMS 2022 Official Key Download

 NMMS 2022 Question Paper and Official Key Download

ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ
పత్రికా ప్రకటన
            20-03-2022 న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన ప్రాథమిక కీ” 21-03-2022 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. "ప్రాథమిక కీ” విషయంలోని అభ్యంతరములు 26-03-2022 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ వెబ్సైట్లో గల NMMS గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్లో స్వీకరించబడును. అభ్యంతరములను పరిశీలించిన పిదప “తుది కీ” కార్యాలయపు వెబ్సైటు నందు ఉంచబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.