AP 26 New Districts List 2022 - AP New Districts 2022 Reorganization AP New District MAP

AP List of 26 New Districts 2022 - Gazette AP New Revenue Divisions - AP New District MAP. AP Government has restructured the Districts. The existing 13 districts have been restructured into 26 Districts. The List of New Dsitricts and their head quarters have been released by AP Gazettes. The District wise Revenue Divisions, Number of mandals allotted to each districts have been listed below. The New AP District MAP is given below.

AP 26 New Districts List 2022 - AP New Districts 2022 Gazette  AP New District MAP

The Andhra Pradesh government headed by chief minister YS Jagan Mohan Reddy has issued a notification setting up new districts in AP. The notification was issued specifying the revenue boundaries and district centres of the total 26 districts. The notification said that 26 districts would be formed instead of 13 districts and announced the same old names for the districts now formed with district centres. The new districts include Manyam, Alluri Seetarama Raju, NTR, Anakapalli, Konaseema, Eluru, Bapatla, Palnadu, Nandyala, Sri Satyasai, Kakinada, Annamaiah, Tirupati and Parvathipuram.


కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..
1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం
2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ
4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం
5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,
7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ
8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)
9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు
10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)
11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
14. గుంటూరు : గుంటూరు, తెనాలి
15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)
18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల
21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)
22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)
23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు
24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)
25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.
(2011 జనాభా లెక్కల ప్రకారం )

1. శ్రీకాకుళం :
జిల్లా కేంద్రం: శ్రీకాకుళం
విస్తీర్ణం: 4,591 చదరపు కిలోమీటర్లు.
జనాభా: 21.914 లక్షలు.

అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి,శ్రీకాకుళం
మండలాలు: 30,
  • పలాస డివిజన్లోని మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం .
  • టెక్కలి డివిజన్లోని మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, మలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట,
  • శ్రీకాకుళం డివిజన్ మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ, నరసన్నపేట, పొలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు, గంగువారిశిగడం
2.విజయనగరం :
జిల్లా కేంద్రం : విజయనగరం
విస్తీర్ణం : 4,122 చదరపు కిలోమీటర్లు
జనాభా : 19.308 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి. చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం)
రెవెన్యూ డివిజన్లు : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం,
మండలాలు: 27 ,
  •  బొబ్బిలి డివిజన్లో మండలాలు : బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ
  • చీపురుపల్లి డివిజన్లో మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం
  • విజయనగరం డివిజన్ లో మండలాలు: విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వెపడ, లక్కవరపుకోట, కొత్తవలస
3.పార్వతీపురం మన్యం జిల్లా :
జిల్లా కేంద్రం : పార్వతీపురం
విస్తీర్ణం : 3,659 చదరపు కిలోమీటర్లు
జనాభా: 9.253 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు
: 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం)
రెవెన్యూ డివిజన్లు: పార్వతీపురం, పాలకొండ
మండలాలు: 15 
  • పార్వతీపురం డివిజన్లో మండలాలు:పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి
  • పాలకొండ డివిజన్లో మండలాలు: జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం
4 అల్లూరి సీతారామరాజు జిల్లా :
జిల్లా కేంద్రం : పాడేరు
విస్తీర్ణం : 12,251 చదరపు కిలోమీటర్లు
జనాభా : 9.54 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం
మండలాలు: 22

  • పాడేరు డివిజన్లో మండలాలు: అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి మడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు
  • రంపచోడవరం డివిజన్ లో మండలాలు: రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, యెటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం
5.విశాఖపట్నం జిల్లా :
జిల్లా కేంద్రం : విశాఖపట్నం
విస్తీర్ణం : 1,048 చదరపు కిలోమీటర్లు
జనాభా: 19.595 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్,గాజువాక)
రెవెన్యూ డివిజన్లు : భీమునిపట్నం (కొత్త),విశాఖపట్నం.
మండలాలు: 11
  • భీమునిపట్నం డివిజన్లో మండలాలు : భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార
  • విశాఖపట్నం డివిజన్లో మండలాలు: గాజువాక,పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగడ, మహారాణిపేట, పెందుర్తి
6 .అనకాపల్లి జిల్లా :
జిల్లా కేంద్రం : అనకాపల్లి
విస్తీర్ణం : 4,292 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.270 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు:7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి,యలమంచిలి, పెందుర్తి, చోడవరం)
రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, నర్సీపట్నం
మండలాలు: 24
  • అనకాపల్లి డివిజన్ మండలాలు: దేవరపల్లి, కె కొత్తపాడు, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి,రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం
  • నర్సీపట్నం డివిజన్ మండలాలు: నర్సీపట్నం, గోలగొండ, మాకవారిపాలెం, నాతవరం,నక్కపల్లి, పాయకరావుపేట, కోట అవురుట్ల, ఎస్ రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ

7. కాకినాడ జిల్లా :
జిల్లా కేంద్రం : కాకినాడ
విస్తీర్ణం : 3,019 చదరపు కిలోమీటర్లు
జనాభా: 20.923 లక్షలు.

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ
మండలాలు: 21
  • పెద్దాపురం డివిజన్లో మండలాలు: పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి, తొండంగి ,
  • కాకినాడ డివిజన్లో మండలాలు: సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెదపూడి, కాజులూరు, తాళ్లరేవు

8.కోనసీమ జిల్లా :
జిల్లా కేంద్రం : అమలాపురం
విస్తీర్ణం : 2,083 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17.191 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం
మండలాలు: 22
  • రామచంద్రాపురం డివిజన్ లో మండలాలు :రామచంద్రాపురం, కె గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు
  • అమలాపురం డివిజన్ లో మండలాలు: ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి,

9. తూర్పుగోదావరి జిల్లా :

జిల్లా కేంద్రం : రాజమండ్రి.
విస్తీర్ణం : 2,561 చదరపు కిలోమీటర్లు
జనాభా : 18.323 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు :7(అనపర్తి,రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రిరూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు : రాజమండ్రి, కొవ్వూరు
మండలాలు: 19
  • రాజమండ్రి డివిజన్లో మండలాలు: రాజమండ్రిఅర్బన్, రాజమండ్రి రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట
  • కొవ్వూరు డివిజన్ లో మండలాలు: కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల

10. పశ్చిమగోదావరి జిల్లా :

జిల్లా కేంద్రం: భీమవరం
భీమవరం విస్తీర్ణం: 2,178 చదరపు కిలోమీటర్లు
జనాభా: : 17.80 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, సర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం)

రెవెన్యూ డివిజన్ లు : నర్సాపురం, భీమవరం
మండలాలు : 19 
  • నర్సాపురం డివిజన్ మండలాలు : నర్సాపురం,మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం 
  • భీమవరం డివిజన్ మండలాలు : అత్తిలి,భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు

11. ఏలూరు జిల్లా :
జిల్లా కేంద్రం: ఏలూరు
విస్తీర్ణం: 6,679 చదరపు కిలోమీటర్లు
జనాభా: : 20.717 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కై కలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి)
రెవెన్యూ డివిజన్ లు : జంగారెడ్డిగూడెం, ఏలూరు,నూజివీడు,

మండలాలు : 28
  • జంగారెడ్డిగూడెం డివిజన్ లో మండలాలు : జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి నర్సాపురం, ద్వారక తిరుమల 
  • ఏలూరు డివిజన్ మండలాలు : ఏలూరు,దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి,
  • నూజివీడు డివిజన్ లో మండలాలు : నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం

12. కృష్ణా జిల్లా :
జిల్లా కేంద్రం : మచిలీపట్నం
విస్తీర్ణం: 3,775 చదరపు కిలోమీటర్లు
జనాభా: : 17.35 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు)

రెవెన్యూ డివిజన్ లు : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
మండలాలు : 25 
  • గుడివాడ డివిజన్ లో మండలాలు : గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు 
  • ఉయ్యూరు డివిజన్ లో మండలాలు : ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి 
  • మచిలీపట్నం డివిజన్ లో మండలాలు : పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు

13. ఎన్టీఆర్ జిల్లా :
జిల్లా కేంద్రం : విజయవాడ.
విస్తీర్ణం : 3,316 చ.కిమీ.
జనాభా: : 22.19 లక్షలు

అసెంబ్లీ నియోజక వర్గాలు: 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం)
రెవెన్యూ డివిజన్ లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త).
మండలాలు : 20 
  • తిరువూరు డివిజన్ మండలాలు రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం 
  • నందిగామ డివిజన్ లో మండలాలు : నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు,జగ్గయ్యపేట, వత్సవాయి 
  • విజయవాడ డివిజన్ లో మండలాలు : ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్, జి.కొండూరు
14. గుంటూరు జిల్లా :
జిల్లా కేంద్రం : గుంటూరు
విస్తీర్ణం: 2,443 చ.కిమీ.
జనాభా: : 20.91 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ, గుంటూరు, గుంటూరు ఈస్ట్, మంగళగిరి,తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు) గుంటూరు డివిజన్ లో మండలాలు : తాడికొండ,

రెవెన్యూ డివిజన్ లు: గుంటూరు, తెనాలి
మండలాలు : 18 
  • గుంటూరు డివిజన్ లో మండలాలు తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని 
  • తెనాలి డివిజన్ లో మండలాలు : మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు,దుగ్గిరాల, కాకుమాను
15. పల్నాడు జిల్లా :
జిల్లా కేంద్రం: నర్సరావుపేట
విస్తీర్ణం : 7,298 చ.కిమీ.
జనాభా: : 20.42 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)

రెవెన్యూ డివిజన్ లు : గురజాల, నర్సరావుపేట,సత్తెనపల్లి (కొత్త)
మండలాలు : 28 
  • గురజాల డివిజన్ లో మండలాలు గురజాల,దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, బొల్లాపల్లి 
  • సత్తెనపల్లి డివిజన్ లో మండలాలు : సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకిరేకల్లు 
  • నర్సరావుపేట డివిజన్ లో మండలాలు : చిలకలూరి పేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నర్సరావుపేట, రొంపి చర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు
16. బాపట్ల జిల్లా :
జిల్లా కేంద్రం: బాపట్ల
విస్తీర్ణం : 3,829 చ.కిమీ.
జనాభా: : 15.87 లక్షలు
అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల)

రెవెన్యూ డివిజన్ లు: బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
మండలాలు : 25 
  • బాపట్ల డివిజన్ లో మండలాలు : వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి,బాపట్ల, పిట్టవానిపాలెం, కర్లపాలెం 
  • చీరాల డివిజన్ లో మండలాలు : చీరాల, వేటపాలెం,అద్దంకి, జె పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు
17. ప్రకాశం జిల్లా :
జిల్లా కేంద్రం: ఒంగోలు
విస్తీర్ణం: 14,322 చ.కి.మీ.
జనాభా: : 22.88 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు సంతనూతలపాడు, ఒంగోలు,కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం)
రెవెన్యూ డివిజన్ లు: మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు,
మండలాలు : 38 
  • మార్కాపురం డివిజన్ మండలాలు : మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు 
  • కనిగిరి డివిజన్ లో మండలాలు : పొదిలి, హనుమం తునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు 
  • ఒంగోలు డివిజన్ లో మండలాలు : ముండ్లమూరు, కొండపి జరుగుమిల్లి, తాళ్లూరు, శింగరాయకొండ,ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులు ప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు.
18. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
జిల్లా కేంద్రం: నెల్లూరు.
విస్తీర్ణం: 10,441 చ.కి.మీ.
జనాభా: : 24.697 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు)
రెవెన్యూ డివిజన్ లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
మండలాలు : 38 
  • కందుకూరు డివిజన్ లో మండలాలు : కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు 
  • కావలి డివిజన్ మండలాలు : కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దత్తులూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు 
  • ఆత్మకూరు డివిజన్ మండలాలు : ఆత్మకూరు, పేజర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువోయ,
  • నెల్లూరు డివిజన్ లో మండలాలు : నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు.
19 . కర్నూలు జిల్లా :
జిల్లా కేంద్రం: కర్నూలు.
విస్తీర్ణం: 7,980 చ.కి.మీ.
జనాభా: : 22.717 లక్షలు.

అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ)
రెవెన్యూ డివిజన్ లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త).
మండలాలు : 26 
  • కర్నూలు డివిజన్ లో మండలాలు : కల్లూరు, ఓర్వకల్లు, సి బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి 
  • ఆదోని డివిజన్ లో మండలాలు : ఆదోని, మంత్రాల యం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హొల గుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల 
  • పత్తికొండ డివిజన్ లో మండలాలు : హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవసకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర ఈస్ట్, తుగ్గలి, కృష్ణగిరి

20.నంద్యాల జిల్లా :
జిల్లా కేంద్రం: నంద్యాల.
విస్తీర్ణం: 9,682 చ.కి.మీ. 
జనాభా: : 17.818 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొ ట్కూర్, శ్రీశైలం).
రెవెన్యూ డివిజన్ లు: ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్ (కొత్త).
మండలాలు : 29 
  • ఆత్మకూరు డివిజన్ మండలాలు : శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూరు, బండి ఆత్మకూరు 
  • నంద్యాల డివిజన్ లో మండలాలు : నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల 
  • డోన్ డివిజన్ లో మండలాలు : బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల, డోన్, బేతంచర్ల, ప్యాపిలి

21. అనంతపురం జిల్లా :
జిల్లా కేంద్రం: అనంతపురం
విస్తీర్ణం: 10,205 చ.కి.మీ.
జనాభా: : 22.411 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (రాయదుర్గం,కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి)
రెవెన్యూ డివిజన్ లు: గుంతకల్ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం.
మండలాలు : 31 
  • గుంతకల్ డివిజన్ లో మండలాలు : ఉరవకొండ,విడపనకల్లు, వజ్రకరూర్, గుంతకల్, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు 
  • అనంతపురం డివిజన్ లో మండలాలు : అనంతపురం,తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు
  • కళ్యాణదుర్గం డివిజన్ మండలాలు : రాయదుర్గం, డి హీరేహల్, కనేకల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప

22. శ్రీ సత్యసాయి జిల్లా :
జిల్లా కేంద్రం: పుట్టపర్తి
విస్తీర్ణం: 8,925 చ.కిమీ.
జనాభా: : 18.400 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (మడకశిర, హిందూ పురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం)
రెవెన్యూ డివిజన్ లు: ధర్మవరం, కదిరి, పుట్టపర్తి(కొత్త), పెనుకొండ
మండలాలు : 32 
  • ధర్మవరం డివిజన్ మండలాలు : ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి
  • కదిరి డివిజన్ లో మండలాలు : కదిరి, తలుపులు, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు 
  • పుట్టపర్తి డివిజన్ లో మండలాలు : బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, సల్లమాడ, ఓ.డి. చెరువు, గోరంట్ల 
  • పెనుగొండ డివిజన్ లో మండలాలు : పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిలమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగళి
23. వైఎస్సార్ జిల్లా :
జిల్లా కేంద్రం: కడప
విస్తీర్ణం: 11,228 చ.కి.మీ.
జనాభా: : 20.607 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (కడప, కమలా పురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు)
రెవెన్యూ డివిజన్ లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు
మండలాలు : 36
  • బద్వేల్ డివిజన్ లో మండలాలు : మైదుకూరు, దువ్వూ రు, చాపాడు, శ్రీ అవధూత కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజీపేట 
  • కడప డివిజన్ మండలాలు : కడప, చక్రాయి పేట, ఎర్రగుంట్ల, వీరపనాయునిపల్లె, కమలాపు రం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్దవటం, వేంపల్లె జమ్మలమడుగు డివిజన్ లో మండలాలు : జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల,ప్రొద్దుటూరు, రాజుపాలెం
24. అన్నమయ్య జిల్లా :
జిల్లా కేంద్రం: రాయచోటి
విస్తీర్ణం: 7,954 చ.కి.మీ.
జనాభా: : 16.973 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు)
రెవెన్యూ డివిజన్ లు: రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లె
మండలాలు : 30 
  • రాజంపేట డివిజన్ లో మండలాలు : పోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లె, టి సుందరపల్లె 
  • రాయచోటి డివిజన్ లో మండలాలు : రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకాడ, కంభంవారిపల్లె. 
  • మదనపల్లె డివిజన్ లో మండలాలు : మదనపల్లె, నిమ్మనపల్లె, రామస ముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం
25.చిత్తూరు జిల్లా :
జిల్లా కేంద్రం: చిత్తూరు
విస్తీర్ణం: 6,855 చ.కి.మీ.
జనాభా: : 18.730 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు).
రెవెన్యూ డివిజన్ లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
మండలాలు : 31 
  • నగరి డివిజన్ లో మండలాలు : నగరి, శ్రీరంగరాజ పురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం 
  • చిత్తూరు డివిజన్ లో మండలాలు : చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెను మూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల 
  • పలమనేరు డివిజన్ మండలాలు : పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు,సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట 
  • కుప్పం డివిజన్ లో మండలాలు : కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం
26 . తిరుపతి జిల్లా :
జిల్లా కేంద్రం: తిరుపతి
విస్తీర్ణం: 8,231 6.కి.మీ,
జనాభా: : 21.70 లక్షలు

అసెంబ్లీ నియోజకవర్గాలు: 7(సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు),
రెవెన్యూ డివిజన్ లు: గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి
మండలాలు : 34 
  • గూడూరు డివిజన్ లో మండలాలు : గూడూరు, చిల్లకూరు, కోట, వాకారు, చిత్తమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి 
  • సూళ్లూరుపేట డివిజన్ లో మండలాలు : ఓజిలి నాయుడుపేట, పెళ్లకూరు దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడి కుడ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు 
  • శ్రీకాళహస్తి డివిజన్ లో మండలాలు శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగులాపురం ఏర్పాటూరు, నారాయణవనం 
  • తిరుపతి డివిజన్ లో మండలాలు : తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, ముద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, యుర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాఠాల