AP Text Books Acquittance Mobile APP NT Books

Text Book distribution to students through e-Hazar authentication. AP Text Books Acquaintance Mobile APP. Objective: To capture text book distribution to students by aadhar  authentication.Download and Install AP Text Books Acquittance Mobile APP  Download. Detailed Process of the Text Books Distribution Acquittance Mobile APP is given below in Image Form.Present The Beta Version of the App is available. Teachers Text Book APP. Students Text book APP Download Click Here
Teacher Text Book APP Download Click Here

AP Text Books Acquittance Mobile APP  NT Books

School Education - N. T. Books for the Year 2018-19 - Monitoring of Text Books Distribution and Acknowledging the Text Books through Books App - certain instructions issued - Reg. Rc. No. 645, Dated. 3-7-18.
స్టూడెంట్ Text Bools యాప్, టీచర్ Text Books యాప్ వాడు విధానం*
* స్టూడెంట్ Text Bools యాప్ వాడు విధానం*
  • 1. మొదటగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • 2. ఈ యాప్ ప్లే స్టోర్ లో లభ్యం కాదు కావున దీనికి సంబంధించిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
  • 3. ఈ యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ స్టూడెంట్ ఐడి వద్ద విద్యార్థి | యొక్క ఆధార్ నెంబర్ గాని లేదా సిఎస్సి లో ఉన్న చైల్డ్ ఐడి కానీ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ Press చేయవలెను.
  • 4. తరువాత వచ్చినటువంటి స్క్రీన్ మీద పాఠశాల యొక్క DISE code, విద్యార్థి పేరు, తరగతి, మీడియం, పుస్తకాల యొక్క వాస్తవ సంఖ్య కనిపిస్తాయి.
  • 5. దానికింద స్కాన్ అను బటన్ కనిపిస్తుంది. దానిని ప్రెస్ చేయవలెను.
  • 6. ఇప్పుడు టాబ్ యొక్క స్కానర్ ఓపెన్ అవుతుంది అప్పుడు విద్యార్థి యొక్క ఐరిష్ కానీ తంబు కానీ తీసుకోవాలి.
  • 7. విద్యార్థి యొక్క బయోమెట్రిక్ తీసుకోని ఎడల అదేవిధంగా మూడుసార్లు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా తీసుకునే విధంగా ప్రోగ్రాం డిజైన్ చేయబడి ఉన్నది.
  • 8 తరువాత విద్యార్థికి ఇచ్చినటువంటి పుస్తకాల సంఖ్య ఎంటర్ చేయవలెను.
  • 9. దాని తరువాత కాలమునందు ఏ ఏ పుస్తకాలు విద్యార్థికి ఇవ్వలేదో నమోదు చేయవలెను.
  • 10. అనంతరం మనం ఇచ్చిన పుస్తకాలతోపాటు విద్యార్థి యొక్క ఫోటో తీయవలసి ఉంటుంది. దీనికోసం కెమెరా బొమ్మ ఉన్నటువంటి చోట క్లిక్ చేయవలెను.
  • 11. ఫోటో లోడ్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ ను నొక్క వలెను.
  • 12. తర్వా త టాబ్ స్కీన్ మీద books distribution successfully completed అని వస్తుంది.
  • 13. దీనితో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తయినట్లే. మరల ఇదేవిధంగా మిగతా విద్యార్థులకు కూడా పుస్తకాలు పంపిణీ చేయవలెను.
  • 14. ప్రస్తుతం విద్యార్థికి ఒకసారి పుస్తకాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే రెండవసారి ఇచ్చినటువంటి పుస్తకాలు వివరాలు అప్లోడ్ చేయుటకు అవకాశము లేదు. దీనికి త్వరలో అప్డేట్ ఇస్తారు గమనించగలరు
గమనిక:
  • 1. Text Books డిస్ట్రిబ్యూషన్ కి స్టూడెంట్ యాప్ తో పాటు టీచర్ యాప్ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది.
  • 2. స్టూడెంట్ యాప్ విద్యార్థులకు పుస్తకాలు డిస్టిబ్యూట్ చేయడానికి అయితే టీచర్ యాప్ పాఠశాలకి ఎన్ని పుస్తకాలు వచ్చినది ధ్రువీకరించడానికి.

How to Use Teachers Text Book APP

*🔵 టీచర్ Text Books యాప్ వాడు విధానం*
1. టీచర్ టెక్స్ బుక్స్ యాప్ ఓపెన్ చేయగానే textbook డిస్ట్రిబ్యూషన్ అని ఉండి కింద ఎంటర్ ఐడి అని ఉంటుంది. దీనికి మన ఈ హాజరు లాగానే ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ నొక్కగానే ఐరిష్/తంబ్ ఓపెన్ అవుతుంది.
2. ఇప్పుడు మన బయోమెట్రిక్ ధ్రువీకరించబడి క్లాస్ ఐడి ఓపెన్ అవుతుంది.
3. ఇప్పుడు మనం క్లాసు వైజ్ గా సెలెక్ట్ చేసుకొని యాక్చువల్ కౌంట్ సరిగా ఉన్నదా లేదా చూసుకుని రిసీప్ట్ బుక్స్ దగ్గర మనం ఎన్ని పుస్తకాలు తీసుకుంటే అంత నంబర్ వేయవలసి ఉంటుంది.
4. యాక్చువల్ కౌంట్ అంటే ఆ తరగతి రోల్.
5 ఇదే విధంగా అన్ని తరగతులు పూర్తి చేసి సబ్మిట్ చేస్తే టీచర్ యాప్ పూర్తిచేసినట్లే.