Aadhar PAN Linking Last Date 31st March 2019

Aadhaar-PAN Linking Deadline Extended To March 31 Next Year
Aadhaar-PAN linking deadline: The Central Board of Direct Taxes, or CBDT has extended the time for linking PAN with Aadhaar till 31 March 2019
Updated : July 01, 2018
The Aadhaar-PAN linking deadline has been extended till March 31 next year. Tax payers have been given time till March next year to link their PAN cards to Aadhaar, the government announced today.
The tax department's order was issued hours before the deadline was to end at midnight. It said the Central Board of Direct Taxes, or CBDT "extends the time for linking PAN with Aadhaar (while filing the tax-returns) till 31 March 2019".
This is the fifth time that the government has extended the last date.

Aadhar PAN Linking Last Date 31st March 2019

పాన్‌-ఆధార్‌ లింకేజీ గడువు మార్చి 31 వరకు పొడిగింపు
  1.  శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. పాన్‌-ఆధార్‌ లింకేజీకి 2019 మార్చి 31 వరకు గడువు పొడిగించినట్లు శనివారం అర్ధరాత్రి ప్రకటించింది.
  2.  ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేందుకు గాను పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే గడువును పెంచినట్లు తెలిపింది. ప్రజలు పాన్‌ను ఆధార్‌ బయోమెట్రిక్‌తో అనుసంధానం చేసుకునేందుకు ఇలా గడువు పెంచడం ఇది ఐదోసారి.
  3.  సీబీడీటీ చివరి సారిగా ఈ ఏడాది మార్చి 27న జూన్‌ 30 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఆధార్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే సీబీడీటీ గడువు పెంచినట్లు తెలుస్తోంది. మార్చి వరకు ఉన్న సమాచారం మేరకు మొత్తం 33 కోట్ల శాశ్వత ఖాతా సంఖ్యల్లో 16.65 కోట్ల పాన్‌లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి.