Primary Telugu Work Books by P Manohar Naidu Chittoor

Primary Telugu Work Books by P Manohar Naidu Chittoor. Beautiful and Useful Telugu Work Books prepared by P Manohar Naidu are available to download. This Primary Telugu Work Books are useful for 1st and 2nd Classes. 

Primary Telugu Work Books by P Manohar Naidu Chittoor

ముందుమాట
  • ఒకటవ తరగతి తెలుగులో పదాలు చదవడం, రాయడంలో పిల్లలు ఎక్కువగా దోషాలుచేస్తుంటారు. ఈ దోషాలను అధిగమించడానికి కృత్యాధార వర్క్ బుక్ చేయిస్తూ పాఠ్యబోధన కొనసాగితే మంచి ఫలితాలు సాధించగలమని భావించి ఈ పుస్తకం రూపొందించడం జరిగింది
  • ఈ పుస్తకంలోని అంశాలు, పాఠ్యపుస్తక బోధన అనంతరం విద్యార్థులకు రోజువారీగా ఇంటిపనిలో చేయదగిన కృత్యాలు పొందుపరచడం జరిగింది. ఇందువల్ల ఉపాధ్యాయుడు ఇంటిపని రాసిఇచ్చే సమయం బోధనకు కేటాయించవచ్చు, అలాగే విద్యార్థి ప్రతిరోజూ పదాలు రాయడనికి అయిష్టత చూపకుండా వివిధ కృత్యాలు పదేపదే చదవడం, రాయడం ద్వారా పదాలను అర్థవంతంగా నేర్చుకొనుటకు, నేర్చుకొన్నవి అభ్యాసంచేయుటకు ఉపయుక్తంగాను మరియు విద్యార్థి తన అభ్యసనా నైపుణ్యాన్ని పెంపొందించుకోగలిగేవిధంగా రూపొందించడం జరిగింది.
  • ప్రతిరోజూ ఉదయం ఇంటిపని దిద్దిన తరువాత ఉక్తలేఖనం నిర్వహణకు కూడా | పాఠ్యాంశం చివర కేటాయించడం జరిగింది. దీనివల్ల విద్యార్థి ఏ అక్షరాన్ని రాయలేక పోతున్నారో తెలుసుకొని పునశ్చరణ చేయవచ్చు, మరియు సంసిద్ధతా కార్యక్రమాలలో కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.
  • ఇట్లు -పి. మనోహర్
  • Class-1 Telugu Work Book Part-1 by Manohar Naidu
  • Class-2 Telugu Work Book Part-2 by Manohar Naidu