Balotsav 2018 Celebrations Balotsav 2018 Balotsav.in Download Balotsav Android APP

Balotsav 2018 Mega Celebrations Balotsav 2018 Balotsav.in Download Balotsav Android APP. VVIT is conducting Balotsav 2018 from Nov 30th to Dec 2nd in various aspects for School Children at Vasireddy Venkatadri Institute of Technology, Naboor Village, Peda Kakani, Guntur. Schools have to register to participate. How to register Details are given below. Last Date to Apply for Balotsav 2018 is 15-11-2018. “VVIT-Balotsav 2018” is being organized during 30th November to 2nd December 2018

Balotsav Celebrations Balotsav 2018 Balotsav.in


VVIT బాలోత్సవ్ 2018 Details
వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపధ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినపుడు ఆదాన ప్రదానాల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం. అయితే ఇలాంటి ప్రయత్నం ఇంతక ముందు బాలోత్సవ్ పేరుతో జరిగిందని తెలిసిందే. వారు పాతికేళ్ళుగా చేస్తున్న ఉత్సవాన్ని పోయినేడు రజతోత్సవం జరిపి విరామమిచ్చారని తెలిసింది. ఇలాంటి ఉత్సవాలు ఆగకూడదు. అందుకే VVIT ఆ బాధ్యతని అందిపుచ్చుకుంది. నవంబరు 30 నుండి డిసెంబరు 2 వరకు జరగబోతున్న బాలోత్సవ్ - 2018 ని కూడా అదేవిధంగా ఆనందోత్సాహాలతో పాల్గొని మీ పండుగను విజయవంతం చేయాలని మిమ్మల్నందరినీ వివిఐటికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

Rules for Participation in Balotsav 2018


Topics for Competition Balotsav 2018


How to Register:

బాలోత్సవ్ 2018 నందు పాల్గొనదలచిన ప్రతి ఒక్కరు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. అందుకు ఈ క్రింద ఇచ్చిన రెండు పద్ధతులలో మీకు నచ్చిన ఏదైనా ఒక దానిని అనుసరించవచ్చు.
1. బాలోత్సవ్ 2018 ఎంట్రీ ఫారం ను ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొనవలెను. దాన్ని ప్రింట్ తీసుకుని నింపి ఈ క్రింది అడ్రెసుకి పోస్టులో పంపగలరు. Download Registration Offline Form
కన్వీనర్,
వివిఐటి బాలోత్సవ్ 2018,
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
నంబూర్ గ్రామం,
పెదకాకాని మండలం,
గుంటూరు జిల్లా.
ఆంధ్రప్రదేశ్ 522508

2. గూగుల్ ప్లే స్టోర్ నుండి మా వివిఐటి బాలోత్సవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన వారికి ఒక ఇమెయిల్ వస్తుంది. ఇమెయిల్ ను ప్రింట్ తీసుకుని మీ ప్రధానోపాధ్యాయుల వారి సంతకం చేయించి బాలోత్సవ్ జరిగే రోజు తీసుకురాగలరు.