SSA East Godavari Out-Sourcing Posts Recruitment Notification 2018
సర్వశిక్షా అభియాన్, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ ది. 30.10.2018 సర్వశిక్షా అభియాన్, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ వారి ఆధ్వర్యములో ఉన్న KGBV ల నందు ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను అనగా 02 ప్రత్యేక అధికారులు (So's), 20 కాంట్రాక్టు రిసోర్స్ టీచర్స్ (CRT) మరియు 02 PET పోస్టులకు ఔట్సోర్సింగ్ పద్ధతిపై నింపుటకు నిర్ణయించడమైనది. ఈ పోస్టులకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్దతిలో పరీక్ష నిర్వహించబడును. ఇందు వచ్చిన మెరిట్ ప్రకారం ఆయా పోస్టులకు నియామకం జిల్లా ఎంపిక కమిటీ వారి ద్వారా ఎంపిక చేయుట జరుగును. దరఖాస్తు నమూనా, పోస్టుకు సంభందించిన ఖాళీలు, రోస్టర్ మరియు ఇతర వివరములను ఉంచబడినవి. అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోనవలెను. దరఖాస్తులను ది. 06/11/2018 సా.05.00 గం.ల వరకూ SSA East Godavari, Kakinada వారి కార్యాలయము నందు స్వయముగా అందజేయవలెను. ది. 11/11/2018 ఆదివారము కాకినాడలో వ్రాత పరీక్ష నిర్వహించబడును.
Vacancy Details
Downloads:
West godavarr
ReplyDelete