AP Grama Sachivalayam Jobs 2019 : Notification AP Village Secretariat Jobs

AP Village Secretariat Recruitment 2019. AP Grama Sachivalayam Jobs 2019 : Notification AP Village Secretariat Jobs. AP Grama Sachivalayam Jobs – 1.60 Lakh Vacancies In 12671 Village Secretariats. District Wise AP Grama Sachivalayam ( Village Secretariat) Vacancies for Recruitment. Andhra Pradesh CM Shri. Jagan Mohan Reddy announced AP Village Secretariat Recruitment 2019 Notification for 1.60 Lakh Posts will be started soon. Candidates who have passed Intermediate/ Plus 2 should apply online for AP Grama Sachivalayam Jobs 2019 as per the given schedule. After release of AP Grama Sachivalayam Recruitment Notification Officially, we can have the clear picture of Notification Vacancies Eligibility Application Form Exam Pattern Syllabus Selection Process Hall Tickets Results etc. As per the news, Each village secretariat will have 10 vacancies and every village will have a secretariat. Please note that AP Grama Sachivalayam Notification is in Progress. We will update this page once the notification is released by AP govt. officials. 12671 Grama Sachivalayam (Village Secretariat) Jobs.

Establishment of Village Secretariats in all Gram Panchayats in the State
Hon‘ble Chief Minister on 30.05.2019 has announced that the Government would establish a system of Village Secretariats for strengthening service delivery system at grass root level by 2nd-October,2019. This system is to ensure corruption free and leak proof implementation of Government programs /Schemes. An exercise has been done to identify the locations to establish Village Secretariats.

AP Grama Sachivalayam Jobs 2019 : Notification AP Village Secretariat Jobs

Schedule for AP Grama Sachivalayam Jobs -AP Village Secretariat Online Apply Schedule
  • Notification Date: 15th July
  • Online apply starts after Notification: 15th July - ...
  • Selection Process: 20th July - 15th September
  • Training to the Selected Grama Sachivalayas : 15th Sep - 23rd Sep
  • Allottment of Places 25th Sep
  • Date of Joining: 2nd October
Details of AP Grama Sachivalayam (Village Secretariat) Recruitment in Telugu :
  • అక్టోబరు 2 నుండి గ్రామ సచివాలయాలు
  • ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయితీలు 13వేల 55
  • ఏర్పాటు చేయ ప్రతిపాదించిన గ్రామ సచివాలయాలు 9వేల 480 (12,671)
  • ఒక గ్రామ పంచాయితీతో కూడిన సచివాలయాలు 6వేల 168
  • బహుళ పంచాయితీలతో కూడిన సచివాలయాలు 3వేల 312
  • 2,000 మంది జనాభాకు ఒకటి చొప్పున గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం
  • గ్రామ కార్యదర్శితో కలిపి ప్రతి చోటా 11 మంది ఉద్యోగుల నియామకం
  • వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది లేఖ (Source Sakshi)
  1. రాష్ట్రవ్యాప్తంగా 9,480 (Modified 12671) గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు పంచాయితీరాజ్‌ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అక్టోబరు 2వతేదీ నాటికి గ్రామ సచివాలయాల వ్యవస్థ అమలులోకి వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అవినీతికి ఏమాత్రం తావులేకుండా, పథకాల ప్రయోజనాన్ని లబ్ధిదారులకు వేగంగా చేరవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాను ప్రమాణస్వీకారం చేసిన రోజే గ్రామ సచివాలయాల ఏర్పాటుపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతి గ్రామ సచివాలయంలో పది మంది చొప్పున కొత్తగా ఉద్యోగులను నియమిస్తామన్నారు. వీరిని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తామని భరోసా ఇచ్చారు
  2. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 13,065 గ్రామ పంచాయితీలను పంచాయితీరాజ్‌ శాఖ 9,480 (Revised 12671) గ్రామ సచివాలయాలుగా వర్గీకరించింది. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీటిని 12,671 కి పెంచుతూ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
  3. గ్రామ సచివాలయాల్లో నియమించే వారిని పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఉద్యోగంలో నియమించిన మొదటి రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా ఉంచి గౌరవ వేతనం అందజేస్తారు.
  4. గ్రామ సచివాలయాల సిబ్బందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియమిస్తారు. వీరికి సంబంధిత శాఖలు తగిన విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తాయి.
  5. గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పర్యవేక్షణకు సంబంధిత శాఖలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకోవాలి.
  6. కేవలం సంబంధిత శాఖ వ్యవహారాలకే పరిమితం కాకుండా గ్రామ సచివాలయ పరిధిలో ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉండాలి.
  7. ఒక్కో గ్రామ సచివాలయంలో పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో మొత్తం 11 మంది చొప్పున ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే చోట మరికొంత మందిని అదనంగా నియమించే అవకాశం ఉందని పంచాయితీరాజ్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ రకాల ఉద్యోగుల పర్యవేక్షణ బాధ్యతలు పంచాయితీరాజ్, రెవెన్యూ, వైద్యారోగ్య, పశుసంవర్ధక, మహిళా శిశు సంక్షేమం, పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం, వ్యవసాయం, ఉద్యానవన, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉంటాయి

District Wise AP Village Secretariat Vacancies (Tentative)

S.No Name of the
District
Number of
Mandals
Number of Gram Panchayats apteacehrs. in Total population of Village
secretariat area
No. of
Secretariats
1 Ananthapuram 63 1029 33,69,798 1,196
2 Chittor 65 1372 35,76,417 1,096
3 East Godavari 62 1072 47,46,324 1,330
4 Guntur 57 1031 35,17,052 1,053
5 Krishna 49 980 32,92,046 933
6 Kurnool 53 909 32,89,858 953
7 Nellore 46 940 23,07,113 703
8 Prakasam 56 1038 31,41,600 919
9 Srikakulam 38 1148 27,14,455 1,253
10 Visakhapatnam 39 925 26,77,823 807
11 Vizianagaram 34 921 21,84,561 726
12 West Godavari 48 909 36,70,165 1,036
13 YSR Kadapa 50 791 22,57,099 666
Total 660 13065 4,07,44,311 12,671

AP Grama Sachivalayam Structure - Village Wise Vacancies

0 comments:

Give Your valuable suggestions and comments