AP SSC 10th Public Exams Schedule 2020 March SSC Exams

Govt of AP has released the AP SSC 10th Class Public Examinations Schedule for March 2020. The 10th  Exams will begin from March 23rd to April 8th.  The Detailed Day to Day 10th Class Public Exams Schedule is given below.

AP SSC 10th Public Exams Schedule 2020 March

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
  • మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
  • మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
  • మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 27 : ఇంగ్లీష్‌ పేపర్‌ 1
  • మార్చి 28 : ఇంగ్లీష్‌ పేపర్‌ 2
  • మార్చి 30 : గణితం పేపర్‌ 1
  • మార్చి 31 : గణితం పేరర్‌ 2
  • ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1
  • ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
  • ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
  • ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
  • ఏప్రిల్‌ 07 : శాన్‌స్క్రిట్‌, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌
  • ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్షలు