AP SSC/10th Class Exams from July 10th - Only 6 Papers

AP SSC/10th Class Exams from July 10th - Only 6 Papers . Govt of AP has released the SSC / 10th Class Exams Schedule. AP SSC Exams Time Table. AP 10th Class Public Exams 2020 Schedule Official Release.

AP SSC/10th Class Exams from July 10th - Only 6 Papers 

టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. 

►జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (First Language) (9.30am- 12.45pm)
►జులై 11న సెకండ్ లాంగ్వేజ్ (Second Language) (9.30am- 12.45pm)
►జులై 12న ఇంగ్లీషు (English) (9.30am- 12.45pm)
►జులై 13న మ్యాథ్స్‌ (Maths) (9.30am- 12.45pm)
►జులై 14న జనరల్ సైన్స్ (General Science) (9.30am- 12.45pm)
►జులై 15న సోషల్ స్టడీస్‌ (Social Studies) (9.30am- 12.45pm)

0 comments:

Give Your valuable suggestions and comments