AP SSC 10th Class 2021 Public Exams Time Table 2021
AP SSC 10th Class 2021 Public Exams Time Table 2021. AP Government has released the SSC Public Exams Time Table for 2021. 10th Class Exams in Andhra Pradesh are going to start from June 7th to June 16th.
ఫిబ్రవరి 1 నుంచి అన్ని పాఠశాలలు యథాతథంగా పనిచేస్తున్నాయన్నారు. జూన్ 5 వరకు తరగతులు కొనసాగుతాయని వివరించారు. మే 3 నుంచి 15 వరకు 1-9 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆదిమూలపు సురేశ్ చెప్పారు
తేదీ | పరీక్ష |
07.06.2021 | ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ ఏ) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్సు) |
08.06.2021 | సెకెండ్ లాంగ్వేజ్ |
09.06.2021 | ఇంగ్లీష్ |
10.06.2021 | మ్యాథమెటిక్స్ |
11.06.2021 | ఫిజికల్ సైన్స్ |
12.06.2021 | బయోలాజికల్ సైన్స్ |
14.06.2021 | సోషల్ స్టడీస్ |
15.06.2021 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్2 (కాంపోజిట్ కోర్సు) ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) |
16.06.2021 | ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) |
0 comments:
Give Your valuable suggestions and comments