District wise Schools Blocked due to the Renewal Recognition Pending for JUNE 2021

District wise Schools Blocked due to the Renewal Recognition Pending for JUNE 2021.
259 స్కూళ్ల గుర్తింపు రద్దు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 259 స్కూళ్ల గుర్తింపును రద్దు చేసింది. 2019-20 విద్యా సంవత్సరంలోనే ఆయా స్కూళ్ల గడువు ముగిసిందని.. దీంతో 2020-21 విద్యా సంవత్సరం నుంచి వాటి గుర్తింపును నిలిపివేశామంది. వసతుల కల్పనపై హెచ్చరించినా స్కూళ్లలో మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది.
 

District wise Schools Blocked due to the Renewal Recognition Pending for JUNE 2021

District wise Schools Blocked due to the Renewal Recognition Pending for JUNE 2021. Govt has blocked due to the Renewal Recognition pending for June 2021. Detailed List of Schools given below
గుర్తింపు రద్దెన స్కూళ్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.