AP Fundamental Rules in Telugu for Employees Pay Fixation, Increment Rules in Telugu
ఫండమెంటల్ రూల్సు (ఫిక్సేషన్లు-ఇంక్రిమెంట్లు)
- ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడినప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22,30,31,35 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్ గ్రేడు, 6/12/18/24 సంవత్సరముల స్కేల్సు, రివైజ్డ్ పే స్కేల్సు, మొ||వానియందు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయబడుచున్నది. అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు, ప్రీపోన్మెంటు, పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్ రూల్పు 24, 26, 27ననుసరించి చేయబడతాయి ఒక ఉద్యోగి శాశ్వత ప్రాతిపదికపై నియమింపబడి, ప్రొబేషన్ డిక్లేర్ చేయబడిన పోస్టును "సబ్ స్టాన్టివ్ పోస్టు" అంటారు. స్పెషల్ పే, పర్సనల్ పే తప్ప ఫండమెంటల్ రూల్స్ లో నిర్వచించిన అన్ని రకాల జీతమును సబ్ స్టాంటివ్ పే అంటారు. సబ్ స్టాన్టివ్ ప్రాతిపదికపై జరిగే నియామ కాల్లో 22వ రూలు ప్రకారం అఫీషియేటింగ్ నియామకాల్లో 31, 32 రూల్సు ప్రకారం పేఫిక్సేషన్ చేస్తారు.
- ప్రమోషన్సందర్భంగా సాధారణ ఇంక్రిమెంటు యిచ్చే విధానం 26వ రూలు ప్రకారం యిస్తారుతాను పొందుతున్న స్కేలు కంటే తన కోర్కెపై తక్కువ స్కేలు తీసుకొంటున్న సందర్భంలో 35వ నిబంధన ప్రకారం ఫిక్సేషన్ చేస్తారు.
FR 22(a)(i), F.R.22(a) (ii) Promotion Pay Fixation in Telugu
F.R.22(a) (i) : అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి 'తదుపరి పై స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగును. అనగా కొత్త పోస్టు అదనపు బాధ్యతలతో కూడినదై నపుడు కొత్త స్కేలులో పై స్టేజిలో ఫిక్సేషన్ చేస్తారు. అట్టి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
- ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940-78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 28,940గా స్థిరీకరించ బడుతుంది.
F.R.22(a) (ii) : అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి “దిగువస్టేజి' వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది. అనగా అదనపు బాధ్యతలు లేని పే స్కేలులోనికి ప్రమోషన్ చేయబడినపుడు పై స్కేలులో తాను పొందుతున్న "పే”కు సమానమైన స్టేజి లేనిచో క్రింది స్టేజిలో పే ఫిక్సేషన్ చేసి తేడాను పర్సనల్ పేగా వుంచెదరు. మాస్టరు స్కేళ్ళు అమలులోకి వచ్చిన తరువాత వేతన స్కేళ్ళలో సమాన స్టేజి ఉంటుంది. అందుచేత క్రింది స్టేజిలో వేతన స్థిరీకరణ అనే సమస్య ఉదయించదు. ప్రమోషన్ పోస్టులోని కనీస వేతనం సబ్ ప్లానిటివ్ పోస్టులో పొందుతున్న వేతనం కంటే హెచ్చుగా వున్నచో ఉద్యోగికి ప్రమోషన్ పోస్టులో కనీసం వేతనం నిర్ణయిస్తారు.
వివరణ: -
ఎ) ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచోఅట్టి 'సమాన స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.
సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
F.R.22(a) (iv) : ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.
F.R.22 B: నిబంధన ననుసరించి వేతన స్థిరీకరణ రెండు విధములుగాచేయవచ్చును. వాస్తవ ప్రమోషన్ తేదీనాడైనను లేక ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటుతేదీనాడైనను వేతన స్థిరీకరణ చేయవచ్చును. జిఓ.ఎంఎస్.నం. 145, తేది. 19.05.2009 ప్రకారము ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను.
FR 31 (2): నిబంధన ఎస్ఆర్ 22కు అనుబంధమైనది. దీని ప్రకారం సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది. లాభకరమైనప్పుడు)
ఇంక్రిమెంటు మంజూరు F. R. 26: నిబంధన ననుసరించి వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయబడును. వార్షిక ఇంక్రిమెంటుమంజూరుకు - ఒక పోస్టులోని డ్యూటీ కాలము, జీత నష్టములేని సెలవు కాలము, ఫారిన్ సర్వీసు కాలము, జాయినింగ్ కాలము మొదలగునవి లెక్కించబడతాయి. అనారోగ్య కారణముపైగాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యనసభ్యసించు కారణముపైగాని పెట్టిన జీతనష్టపుసెలవు 6 నెలల కాలపరిమితికి లోబడి ఇంక్రిమెంటుకు పరిగణించబడుతుంది. అందుకుగాను సంబంధిత శాఖాధిపతి అనుమతిని పొందవలసి వుంటుంది. శిక్షా చర్యగా సస్పెండు చేయబడిన కాలము ఇంక్రిమెంటుకు లెక్కించబడదు. ప్రమోషన్సందర్భంగా సాధారణ ఇంక్రిమెంటు యిచ్చే విధానం 26వ రూలు ప్రకారం యిస్తారు
ప్రీపోన్మెంట్: FR 27: నిబంధన ననుసరించి జూనియర్ కంటే సీనియర్ తక్కువ వేతనము పొందుచున్న సందర్భములో- ప్రీమెచ్యూర్ ఇంక్రిమెంట్ (ప్రీపోన్మెంట్) మంజూరు చేయబడుతుంది. ఒక పోస్టును మంజూరుచేయు అధికారియే అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయు అధికారము గలిగి యుండును. అయితే ప్రభుత్వపు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సదరు అధికారము దఖలు పరచబడిన సందర్భములో సంబంధిత క్రింది అధికారులు కూడా అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయవచ్చును.
ప్రీపోన్మెంట్ తోపాటు స్టెప్పింగ్ అప్ కూడా యీ నిబంధన క్రిందే చేయబడుతుంది.
F R 24 : నిబంధన అనుసరించి దుష్ప్రవర్తన గల లేక అసంతృప్తికరమైన విధముగా విధులను నిర్వహించుచున్నట్టి ఉద్యోగిపై శిక్షా చర్యగా ఇంక్రిమెంటును కొంత కాలము నిలుపు చేయవచ్చును. ఇంక్రిమెంటు మంజూరు చేయు అధికారియే అట్టి నిలుపుదల చేయవచ్చును. ఈ నిలుపుదల రెండు విధములు -
- ఉదా: 21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు వేతనం పొందుతున్న ఉద్యోగి 28, 940-78,910 స్నేలులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 30,580ల వద్దనే స్థిరీకరించబడుతుంది.
సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.
- ఉదా : రూ. 21,230-63,010 స్కేలులో రూ. 25,840/-లు పొందుచున్నచో, 28,940-78,910 స్కేలులో రూ. 28,940/- వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది.
F.R.22(a) (iv) : ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.
F.R.22 B: నిబంధన ననుసరించి వేతన స్థిరీకరణ రెండు విధములుగాచేయవచ్చును. వాస్తవ ప్రమోషన్ తేదీనాడైనను లేక ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటుతేదీనాడైనను వేతన స్థిరీకరణ చేయవచ్చును. జిఓ.ఎంఎస్.నం. 145, తేది. 19.05.2009 ప్రకారము ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను.
- ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 28,120/-లు వేతనం పొందుతూ పదోన్నతి పొందినచో పదోన్నతి పొందిన రోజున వేతనం రూ. 28,940/-లుగా ఎస్ఆర్ 223(1) ప్రకారం నిర్ణయించి తదుపరి ఇంక్రిమెంటు తేదీ నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు రూ. 820/-లు కలిపి వేతనాన్నిరూ. 28,940-78,910 స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా రూ. 30,580/-లుగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.
FR 31 (2): నిబంధన ఎస్ఆర్ 22కు అనుబంధమైనది. దీని ప్రకారం సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది. లాభకరమైనప్పుడు)
- ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940-78,910 స్కేలులో రూ. 31,460/-ల వద్ద స్థిరీకరణ జరుగుతుంది. అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము రూ. 31,460/-లుగా పెరుగుతుంది. కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని వేతనము 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయబడుతుంది.
ఇంక్రిమెంటు మంజూరు F. R. 26: నిబంధన ననుసరించి వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయబడును. వార్షిక ఇంక్రిమెంటుమంజూరుకు - ఒక పోస్టులోని డ్యూటీ కాలము, జీత నష్టములేని సెలవు కాలము, ఫారిన్ సర్వీసు కాలము, జాయినింగ్ కాలము మొదలగునవి లెక్కించబడతాయి. అనారోగ్య కారణముపైగాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యనసభ్యసించు కారణముపైగాని పెట్టిన జీతనష్టపుసెలవు 6 నెలల కాలపరిమితికి లోబడి ఇంక్రిమెంటుకు పరిగణించబడుతుంది. అందుకుగాను సంబంధిత శాఖాధిపతి అనుమతిని పొందవలసి వుంటుంది. శిక్షా చర్యగా సస్పెండు చేయబడిన కాలము ఇంక్రిమెంటుకు లెక్కించబడదు. ప్రమోషన్సందర్భంగా సాధారణ ఇంక్రిమెంటు యిచ్చే విధానం 26వ రూలు ప్రకారం యిస్తారు
ప్రీపోన్మెంట్: FR 27: నిబంధన ననుసరించి జూనియర్ కంటే సీనియర్ తక్కువ వేతనము పొందుచున్న సందర్భములో- ప్రీమెచ్యూర్ ఇంక్రిమెంట్ (ప్రీపోన్మెంట్) మంజూరు చేయబడుతుంది. ఒక పోస్టును మంజూరుచేయు అధికారియే అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయు అధికారము గలిగి యుండును. అయితే ప్రభుత్వపు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సదరు అధికారము దఖలు పరచబడిన సందర్భములో సంబంధిత క్రింది అధికారులు కూడా అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయవచ్చును.
ప్రీపోన్మెంట్ తోపాటు స్టెప్పింగ్ అప్ కూడా యీ నిబంధన క్రిందే చేయబడుతుంది.
F R 24 : నిబంధన అనుసరించి దుష్ప్రవర్తన గల లేక అసంతృప్తికరమైన విధముగా విధులను నిర్వహించుచున్నట్టి ఉద్యోగిపై శిక్షా చర్యగా ఇంక్రిమెంటును కొంత కాలము నిలుపు చేయవచ్చును. ఇంక్రిమెంటు మంజూరు చేయు అధికారియే అట్టి నిలుపుదల చేయవచ్చును. ఈ నిలుపుదల రెండు విధములు -
- 1. క్యుములేటివ్ ఎఫెక్టుతో - అనగా ప్రతి సంవత్సరము నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.
- 2. క్యుములేటివ్ ఎఫెక్టు లేకుండా - అనగా ఆ ఒక్క సంవత్సరమునకు మాత్రమే నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.
Thank you!
ReplyDeleteExcellent sir
ReplyDeleteసార్ నేను 2008 సంవత్సరము జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను నా క్వాలిఫికేషన్స్ 2012 సంవత్సరములో పూర్తి అయ్యాయి అయితే నేను 2008 నుండి 2012 వరకు నోషనల్ గా increments తీసుకోవచ్చా
ReplyDeleteSir I was posted in ELTC in higher scale of pay ie HM scale
ReplyDeletePlease speak And help 9440107085
ReplyDeletePls explain fr 26c
ReplyDeleteFR 31 (2) PLEASE GIVE TOTAL INFORMATION
ReplyDeleteI am ex servicemen and I was joined JUDl. Dept. At the time of pay re pay fixation my military pay RS 12240 but ddo granted for 12190. Is any ruling to stepup in pay RS 12550.please help me sir
ReplyDeleteSir నేను 22నెలలు కానిస్టేబుల్ చేసి 2019/ nov లో forest beat officer గా join అయ్యాను TSPSC ద్వారా, అయితే నాకు previous శాలరీ, service ఇప్పుడు add అవుతాయా sir?
ReplyDeleteNenu kuda same problem bro ala mana problem solve avuthadi
DeleteFR 22(a)(iv) please explain sir
ReplyDeleteSir,FR 22 A iv ప్రకారం వేతన స్థిరీకరణ ఏవిధంగా చేస్తారో దయచేసి తెలుపగలరు. నేను DSC 2008ద్వారా Language panditగా నియామకం పొంది 30580 Basic payతో ఉద్యోగబాధ్యతలునిర్వహిస్తూTSPSC-TRT 2017ద్వారా S.A గానియామకంపొందాను.ప్రస్తుతం Pay Protectio GO MS No.46 ప్రకారం వేతన స్థిరీకరణ ఏవిధంగా చేస్తారో దయచేసి తెలుపగలరు.
ReplyDeleteఆకారణంగా టీచర్ ఇంక్రిమెంట్ ఆ పాఠశాల Hm నిలిపివేయవచ్చా?
ReplyDeleteఒకవేళ అలాంటి సమయం లో Hm పై ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు.
నాకు సస్పెన్షన్ కాలం లో ప్రమోషన్ నిలిఫై వేసినారు. OE (Oral Enquiry) తరువాత నిరూపణ కానందున నాకు ప్రమోషన్ ఇచ్చారు. సస్పెన్షన్ కాలం డ్యూటీ చేసినట్టు ఆర్డర్ ఇచ్చారు. అంతే కాక 4 సంవత్స్తరాల కాలం సీనియారిటీ ఇచ్చారు. ప్రమోషన్ 4 సంవత్స్తరాల ముందు వచ్చినట్టు సీనియారిటీ లిస్టు రెవిసిఒన్ చేసినారు. అయితే నాకు 4 సంవత్సరాల ఇంక్రిమెంట్ arrears ఇస్తారా లేదా. ఇచ్చే GO ఉంటె తెలుపగలరు. నరసింహారావు, 9866724754
ReplyDeletePlease send FR 22aiii for fixation when
ReplyDeletereversion from higher post to lowerpost
FR24(5)(a) please explain sir.
ReplyDeleteSir i am promoted junior assistant in 26.02.2007 and also i am taken 6 years increment but iam not passd department test resently i passed department test in 08.08.2021 and completed 12 years on 26.02.2019 present present i have a Notional Increment or Normal Increment.
ReplyDelete26.02.2019 to 08.08.2021 i am eligible any arrears amount ..
Please tel me ...
నమస్తే సర్ ! నేను జూనిర్ అసిస్టెంట్ ని సర్ నేను 30.08.2021 నాడు ఆకస్మిక సెలవు పెట్టియుంటిని అండ్ 31.08.2021 నాడు పబ్లిక్ హాలిడే ఉనందున (కృష్ణస్టామి) ఉన్నందున్న మా శాఖ అధికారి అనుమతి కోరుతూ headquater వదిలివెళ్ళింటిని కానీ నాకు 30.08.2021 నాడు సాయంకాలం 5.30. కి JA to JI ప్రమోషన్ ఆర్డర్ మా ఆఫీస్ mail కి వచ్చింది. అట్టి విషయం నాకు తెలియవచ్చింది కావున నేను 31.08.2021 నాడు headquater కి రిపోర్టు చేసాను మరియు తేదీ 30.08.2021 PH availment ను రద్దు చేయవలసిందిగా దరఖాస్తు చేసిఉన్నాను.కావున మా ఆఫీస్ వారు 31.08.2021 నాడు నన్ను రిలీవ్ ఆర్డర్ ఇవ్వవచున్న లేక ఎవ్వకూడ దా తెలుపగలరు please.
ReplyDeletePlease reply me sir
ReplyDeleteసర్ నేను ఇప్పుడు AP లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాను నాకూ ఇప్పుడు నా యొక్క పే scale Rs.17830/- గా ఉంది. కానీ నేను APPSC రిక్రూట్మెంట్ ద్వారా AP FOREST BEAT OFFICER ఉద్యోగం వచ్చింది దీని pay scale Rs.16400/- గా ఉంది ఒకవేళ నేను కానిస్టేబుల్ జాబ్ నుండి FOREST BEAT OFFICER జాబ్ లో కి వెళ్తే నాకూ ఎంత pay scale వర్తిస్తుంది సర్
ReplyDeletePlz reply me sir
Deletematernity leave salaryతో కలిపి చేయవచు అని go గని fr ప్రకారం వుంటి పంప గలరు
ReplyDeleteనమస్కారం సార్
ReplyDeleteనేను 24 సంవత్సరాల ఇంక్రిమెంట్ 22 (B) లో రెండు ఇంక్రిమెంట్ కు బదులుగా ఒక ఇంక్రిమెంట్ మాత్రమే తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు నేను రెండు ఇంక్రిమెంట్లు పొందవచ్చా, దయచేసి తెలుగలరు.