JAGANANNA Vidya Kanuka Android APP User Manual Guide JVK Complete Details

Jagananna Vidya Kanuka Android APP User Manual Guide Complete Details JAGANANNA VIDYA KANUKA Android APPLICATION download from Play Store. USER MANU Andhra Pradesh government has decided to start Jagananna Vidya Kanuka Scheme 2020-21 for students. Under this scheme the state government will provide education kits to government school students. The government is launching this scheme so that the students of govt. schools can easily focus on thie studies. How to Use JAGANANNA VIDYA KANUKA ANDROID APP 
.

Jagananna Vidya Kanuka Android APP User Manual Guide Complete Details

What is Jagananna Vidya Kanuka App?
Andhra Pradesh government has decided to start Jagananna Vidya Kanuka Scheme
2020-21 for students. Under this scheme the state government will provide education kits
to government school students. The government is launching this scheme so that the
students of govt. schools can easily focus on their studies.
Under the Jagananna Vidya Kanuka Scheme, the state government would provide
kit consisting of three pairs of uniforms, notebooks, shoes, belts and a school bag to each
student of class 1st to 10th in government schools.
జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు: 
  • 1.ఈ యాప్ ఈ రోజు  నుంచి ప్లే స్టోర్లో అందుబాటులో ఉండ బడును
  • 2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్ డివైస్ వేరువేరుగా ఇవ్వబడును
  • 3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యు యుడేస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును
  • 4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు .
  • 5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను
  • 6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను
  • 7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే ఉపయోగించ వలెను
  • 8. ఈరోజు రాత్రికి అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును
  • 9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ వచ్చును కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము
  • 10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో. ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్ చేసుకోవలెను
  • 11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును అంతకుమించి చేసిన తీసుకోకూడదు
JVK పై జరిగిన webex meeting వివరాలు.
  • 1. ఒక పాఠశాలకు సంబంధించి ఒకరోజులో 50 కిట్లు మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇవ్వడానికి JVK app accept చేయదు.
  • కాబట్టి Headmaster ఎలా పంపిణీ చేయాలో plan చేసుకోవాలి.
  • 2. JVK kit విద్యార్థి తల్లికిమాత్రమే /అమ్మఒడి data లో విద్యార్థి తల్లి ఉంటే తల్లి కి
  • లేదా guardian enter అయి ఉంటే guardian authenticate చేయాలి. biometric finger print or iris authentication వేసిన తర్వాతనే ఇవ్వాలి.
  • Biometric authenticate చేయకుండా kits పంపిణీ చేయరాదు .
  • 3. Student కు ఎవరు mother / father / guardian link అయి ఉన్నారో app లోని reports లో చూడవచ్చు. వారి adhar number చివరి 4 digits చూడవచ్చు.
  • 4. App ను play store నుండి download చేసుకోవచ్చు.
  • 5. App లో  ID School child info ID  Password child info password. గా ఉంటుంది .
  • 6. జిల్లా లోని ఏ పాఠశాల finger print device/ iris device ను
  • ఏ పాఠశాలకైనా వాడవచ్చు. 
  • ఏ పాఠశాల కొరకు వాడదలిచారో
  • ఆ పాఠశాల యొక్క child info ID & password enter చేయవలసి ఉంటుంది.
  • 7. పాఠశాలను ఖచ్చితంగా sanitise చేయాలి.
  • 7. Parents ఖచ్చితంగా mask ధరించాలి & సామాజిక దూరం పాటించాలి.
  • 8. సాధ్యమైనంతవరకు Iris device  Biometric authentication కొరకు వాడాలి.  Finger print device వాడవలసి వస్తే  ప్రతి parent authentication వేసిన తరువాత device ను sanitiser తో tissue paper సహాయంతో clean చేసిన తరువాతే  ఇంకొక parent తో authenticate చేయించాలి.  కోవిడ్ నిభందనలన్నీ తప్పనిసరి గా పాటించాలి.
  • 9. Devices లేని APREIS , Aided school ల principals
  • పక్క స్కూల్ govt / mpp/ zp/ Munciple/ kgbv / Apms school ల devices ను ఉపయోగించుకోవాలి...