AP Teachers Transfers Modified Points - Schools Service Points updated Download Revised Points Application
స్టేషన్ పాయింట్లు పని చేసిన మొత్తం కాలానికి పెంపు
సర్వీస్ పాయింట్లు గరిష్ఠంగా 16.5 కి పెంపు
- బదిలీల సాఫ్ట్వేర్ లో తాజా సవరణల ప్రకారం మార్పులు చేశారు. ప్రభుత్వ సవరణ ఉత్తర్వులు 59 ప్రకారం బదిలీల సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. ఈ మార్పులు కేవలం డిఈఓ, ఎం.ఈ.ఓ లాగిన్ లలో అప్లైడ్ టీచర్స్ లిస్ట్ లో మాత్రమే కనబడుతున్నాయి. (ఉపాధ్యాయులు అప్లికేషన్ లో అప్ డేట్ అవ్వలేదు).
- షెడ్యూల్ లో భాగంగా 28,29 తేదీలలో డిఈఓ కార్యాలయం ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తులను ఆన్లైన్ లో వెరిఫై చేయాల్సి ఉంది.
- ఆ తరువాత ఉపాధ్యాయులు, కొత్త పాయింట్ లతో అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు