Income Tax Calculation FY 2020-21 in Telugu Model Income Tax Calculation
ఆదాయపు పన్ను చట్టం-1961 సెక్షన్ 192 ప్రకారం ప్రతి ఉద్యోగి తన వేతన ఆదాయం , ఇతర ఆదాయాలు కలిపి మొత్తం ఆదాయంపై ప్రతి సంవత్సరం నిబంధనలమేరకు పన్ను చెల్లించాలి. 2020-21 ఆర్థిక సంవత్సరంనకు సంబంధించి (01.04.2020 నుండి 31.03.2021 వరకు గల ఆదాయము) ఉద్యోగులు చెల్లింపు చేయవలసిన అదాయపుపన్ను లెక్కింపు మదింపు లోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాముమూలవేతనం, కరువు భత్యం DA , ఇంటి అద్దె ఎలవెన్సు HRA , మధ్యంతర భృతి IR , స్పెషల్ పే(HM Allowance, etc) , అదనపు ఇంక్రిమెంట్లు, సి.సి.ఎ.CCA , .సరెండర్ లీవు, వేతన అడ్వాన్స్ , బోనస్, పెన్షన్, మెడికల్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్, పెన్షన్, సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ , నూతన పెన్షన్ పథకంలో ప్రభుత్వ వాటా, వేతనబకాయిలు మొదలగునవి
వేతనాదాయంగా పరిగణించబడని అంశములు
గ్రాట్యూటీ,. పెన్షన్ కమ్యుటేషన్, .యల్.టి.సి., .పి.యఫ్ నుండి చెల్లింపులు, .టూర్/ట్రాన్స్ ఫర్ టి.ఎ., డి.ఎ., రిటైరైన తదుపరి సంపాదిత, అర్థజీతపు సెలవు నగదు, కన్వేయన్స్ అలవెన్సు ఎడ్యుకేషన్ అలవెన్స్
స్థిరాస్తి (Housing Property) పై ఆదాయం :
నివాసగృహములు మరియు వ్యాపార కాంప్లెక్సులపై వచ్చే అద్దెలు
Capital Gains: షేర్లు ద్వారా వచ్చిన ఆదాయం .
ఇతర వనరులు:
బ్యాంకులు, పోస్టాఫీసుల లోని సేవింగ్స్ ఖాతా, మరియు ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చు వడ్డీలు. NSC Bonds సర్టిఫికెట్లపై వడ్డీ, ఉద్యోగి లేక సర్వీసు పెన్షనర్ పొందుతున్న ఫ్యామిలీ పెన్షన్. సెక్షన్ 57 iia ప్రకారం కుటుంబ పెన్షనులో మూడవ వంతుగానీ లేక రు. 15000/- గానీ వీటిలో ఏది తక్కువైతే అంత మొత్తం మినహాయించి మిగిలిన కుటుంబ పెన్షనను ఇతర ఆదాయం క్రింద చూపించాలి.

ఆదాయ అంశాలు, మినహాయింపు అంశాలు, మోడల్ ఆదాయ పన్ను లెక్కింపు తో కూడిన పూర్తి వివరణ ఏనిమేషన్ తో తెలుగులో కింద వీడియో లో కలదు
Ambulance Services in Hyderabad
ReplyDeleteBest Ambulances Near Your
Award-Winning Ambulance Services in Hyderabad
Request Ambulance Now
Contact 24x7 Ambulance
We received a lot of good information through your blog, keep giving information like this, your information will benefit many people. to know all about anyror visit the link
ReplyDelete