Income Tax (IT) Preparation Old or New Auto Calculation Software 2020-21 - IT Excel Software
ఆదాయపన్ను 2022-23 లెక్కింపు సాఫ్ట్వేర్. ఇది ఓల్డ్ టాక్స్ పద్దతి లేదా కొత్త టాక్స్పద్దతులలో ఏ టాక్స్ స్లాబ్ మనకి లాభదాయకంగా ఉంటుందో, ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గ లెక్కించి, దానికి అనుగుణముగా ఫారం 16 ను మరియు పూర్తి ఇన్కమ్ టాక్స్ ఫారం సెట్ ను ప్రింట్ తీసుకోవడానికి సిద్ధం చేసి ఇస్తుంది. ఇది తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగులు అందరికి ఉపయోగపడే సాఫ్ట్వేర్.
ఈ ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉపయోగించాలో కింద వీడియో లో పూర్తిగా వివరించబడినది. ముందుగా ఈ వీడియో చూసి, తరువాత దాని కింద ఇచ్చిన లింక్ నుండి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫారం 16 ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ వినియోగంలో ఏవైనా సందేహాలు ఉంటె కింద కామెంట్ బాక్స్ లో చెప్పగలరు.
How to Use this Software Detailed Video Guide
How to Use this Software Detailed Video GuideDownload This Useful Excel Software