జిల్లా విద్యాశాఖాధికారి, తూర్పుగోదావరి, కాకినాడ.
ప్రస్తుతం: శ్రీ ఎస్. అబ్రహం ఎం.ఎ., ఎం.ఎ.యి.డి రి.నం. Spl/డి.సి.ఈ. బి. /2021 తేది: 11.06.2021 - విషయం : పాఠశాల విద్య, తూర్పుగోదావరి - కొవిడ్ -19 మహమ్మారి - అన్ని పాఠశాలలకు 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్-క్లాసుల నిర్వహణ – గురించి.
- నిర్దేశనం: ఆర్.సి.నెం 151/A&I/2020 తేదీ 30.05.2021., డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, అమరావతి వారి కార్యావర్తనములు.
DEO East Godavari Instructions on ONLINE Classes for 1-10th from June 12th 2021
కావున డైరెక్టర్ SCERT వారు, 1 నుంచి 10వ తరగతి వరకు డీటెయిల్ అకాడమిక్ క్యాలెండర్ మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అందుబాటులో ఉన్న వివిధ రకాల ఆన్లైన్ మాధ్యమాల ద్వారా అనగా దూరదర్శన్, రేడియో, యూట్యూబ్, వాట్సాప్ గ్రూప్ ద్వారా పర్సనల్ కాంట్రాక్ట్ ద్వారా అన్ని తరగతుల వారికి రేపటి నుండి అనగా 12 జూన్ 2021 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేటట్టుగా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ విద్యార్థికి తగు అకడమిక్ సపోర్ట్ ను అందించవలెనని సూచించినారు.
పై విషయముల దృష్ట్యా అందరూ ప్రధానోపాధ్యాయులు తమ సిబ్బందితో సమన్వయ పరచుకుంటూ అన్ని తరగతుల (ప్రాధమిక, ప్రాధమికోన్నత & ఉన్నత పాఠశాలలు) విద్యార్థులకు
కావున ప్రధానోపాధ్యాయులు అందరూ మీయొక్క ఆన్లైన్ తరగతుల ప్రణాళిక మరియు నిర్వహణ సమాచారాన్ని ఏ రోజుకారోజు ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలు మండల విద్యాశాఖాధికారులకు, ఉన్నత పాఠశాలలు ఉప విద్యాశాఖాధికారులకు విధిగా తెలియచేయవలెను. కావున
జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులు,పాఠశాల డిప్యూటీ ఇన్స్పెక్టర్లు మరియు ప్రధానోపాధ్యాయులు పైన సూచించిన ప్రభుత్వ ఉత్తర్వులను తప్పక పాటించునట్లు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది.
0 comments:
Give Your valuable suggestions and comments