నోటిఫికేషన్ల విడుదలకు అనుమతి కోరిన కమిషన్
గతంలో అనుమతించిన పోస్టులు 1,180,
మిగులు పోస్టులు 150
మిగులు పోస్టులు 150
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్లు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్కోవాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ప్రభుత్వానికి లేఖరాశారు. గతంలో ప్రభుత్వం భర్తీకి అనుమతిం చిన పోస్టుల్లో మిగిలి ఉన్న 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందు కు అనుమతివ్వాలని సోమవారం రాసిన లేఖలో కోరారు
1330 Posts APPSC Recruitment 2021- Post Wise Vacancies for Recruitment Notification 2021
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్లు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్కోవాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ప్రభుత్వానికి లేఖరాశారు. గతంలో ప్రభుత్వం భర్తీకి అనుమతిం చిన పోస్టుల్లో మిగిలి ఉన్న 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందు కు అనుమతివ్వాలని సోమవారం రాసిన లేఖలో కోరారు. వాటితోపాటు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లలో అర్హు లైన అభ్యర్థులు లేకపోవడం, పోస్టుల కు ఎంపికైనవారు చేరకపోవడం వంటి కారణాలతో 150 పోస్టులు మిగిలి ఉన్నాయని వివరించారు. వీటినీ భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వు లు ఇచ్చినందున రోస్టర్ పాయింట్లను ఖరారు చేయాలని కోరారు.
Posts - No of Vacancies
మెడికల్ ఆఫీసర్ - యునాని 26మెడికల్ ఆఫీసర్ - హోమియోపతి 53
మెడికల్ ఆఫీసర్ - ఆయుర్వేద 72
లెక్చరర్ - హోమియో 24
లెక్చరర్ - డాక్టర్ ఎస్ఆర్ఎస్ఏసీ ఆయుష్ 3
జూ.అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 670
అసిస్టెంట్ ఇంజినీర్లు 190
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 (ఎండోమెంట్) 60
హార్టికల్చర్ ఆఫీసర్ 39
తెలుగు రిపోర్టర్ 5
డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 4
పూర్తీ వివరాలు ఏపిటీచర్స్.ఇన్
ఇంగ్లిష్ రిపోర్టర్ 10
ఇంగ్లిష్ రిపోర్టర్ 10
జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ 10
డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ 5
అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్ 9
మొత్తం 1,180
BackLog Vacancies