East Godavari Dist KGBV Recruitment 2021 Selection Lists EG KGBV Teachers Selection Lists

East Godavari Dist KGBV Recruitment 2021 Selection Lists - Recruitment of Special Officers, CRT and PET in KGBV-Sarva Siksha Abhiyaan East Godavari PGT CRT Principals Merit Lists East Godavari KGBV Selection Lists - EG KGBV PGT CRT Principals Selection Merit Lists. Download the East Godavari KGBV Selection Lists which are released by SSA EG Dist. Any objections on the lists can be appealed at DEO Office or SSA Office of East Godavari.

East Godavari KGBV Selection Lists - EG KGBV PGT CRT Principals Selection Merit Lists

East Godavari KGBV Selection Lists -  EG KGBV PGT CRT Principals Selection Merit Lists. Download the East Godavari KGBV Selection Lists which are released by SSA EG   Dist. Any objections on the lists can be appealed at DEO Office or SSA Office of East Godavari.
The KGBV Selection Lists released are given below:
UPDATE: కస్తూర్బా పోస్టుల భర్తీకి బ్రేక్‌?
కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి మరోసారి బ్రేక్‌ పడింది. వేల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని, నేడో రేపో ఫలితాలు ప్రకటించే సమయంలో నియామక ప్రక్రియను వాయిదా వేయడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 14 ప్రిన్సిపల్‌, 40 సీఆర్టీ, 112 పీజీటీ పోస్టులకు ఈనెల 2న నోటిఫికేషన్‌ జారీచేశారు. 4 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల కోసం 4,810 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షల లేకుండా రోస్టర్‌ ప్రకారం, మెరిట్‌ ఆధారంగా ఈ కొలువులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో ఎక్కువ మంది వీటిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే పరీక్ష లేకుండా అభ్యర్థుల్లో ప్రతిభను ఎలా గుర్తిస్తారని, ఈ విధానం పూర్తిగా పైరవీలకు దారితీసేవిధంగా ఉందనే విమర్శలు వినిపించాయి. కొన్నిచోట్ల సొమ్ములు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే నియామకాలను నిలపాలని ఆదేశించడంతో దరఖాస్తుదారులు ఉత్కంఠకు గురవుతున్నారు. మరోవైపు విద్యా సంవత్సరం మొదలుపెట్టి అయిదు నెలలు గడిచినా ఇంటర్‌ తరగతులు బోధించేవారు లేకపోవడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఈవో చంద్రకళ వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారులు సూచించిన వెంటనే మెరిట్‌ లిస్ట్‌ పెట్టి అభ్యంతరాలను స్వీకరించి రెండు రోజుల్లో నియామకాలు పూర్తిచేస్తామన్నారు
Stay Tuned for More News... Will be updated Here