Guntur Dist KGBV Recruitment 2021 Selection Lists - Guntur KGBV Teachers Recruitment Selection Lists

Guntur Dist KGBV Recruitment 2021 Selection Lists - Recruitment of Special Officers, CRT and PET in KGBV-Sarva Siksha Abhiyaan Guntur PGT CRT Principals Merit Lists Guntur KGBV Selection Lists - Guntur KGBV PGT CRT Principals Selection Merit Lists. Download the Guntur KGBV Selection Lists which are released by SSA Guntur Dist. Any objections on the lists can be appealed at DEO Office or SSA Office of Guntur.

Guntur KGBV Selection Lists - Guntur KGBV PGT CRT Principals Selection Merit Lists

Guntur KGBV Selection Lists -  Guntur KGBV PGT CRT Principals Selection Merit Lists. Download the Guntur KGBV Selection Lists which are released by SSA Guntur   Dist. Any objections on the lists can be appealed at DEO Office or SSA Office of Guntur.
The KGBV Selection Lists released are given below:
Guntur Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 Provisional Merit List

సమగ్ర శిక్షా గుంటూరు జిల్లా కేజిబివిలలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకటించడం జరిగినది
మొత్తం వచ్చిన దరఖాస్తులు - 848
అర్హత కలిగిన దరఖాస్తులు - 176
అర్హత లేని దరఖాస్తులు - 672

జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యం దరఖాస్తుదారుల అర్హతలు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఖాళీల వారీగా తాత్కాలిక మెరిట్ లిస్ట్ లను జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయములో ప్రదర్శించడం జరిగింది. Online లో https://samagrashikshaguntur.blogspot.com/ నందు ఖాళీల వారీగా దరఖాస్తు దారులు తాత్కాలిక మెరిట్ లిస్ట్ లను పొందుపరచడం జరిగినది. ది. 11.12.2021 నుండి 14.12.2021 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుంది. అనంతరం ఖాళీల వారీగా దరఖాస్తు దారుల తుది మెరిట్ లిస్ట్ లను ప్రకటించడం జరుగుతుంది.
UPDATE:
జిల్లాలోని కేజీబీవీ లలో ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టుల వారీగా తుదిమెరిట్ జాబితా విడుదల చేయబడినది. ది.18-12-2021న జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో పోస్టుల వారీగా రోస్టర్ కమ్ మెరిట్ అభ్యర్థుల జాబితా విడుదల చేయబడనున్నది. ఈ జాబితా లోని అభ్యర్థులకు ది.20-12-2021న సమగ్ర శిక్షా, జిల్లా ప్రాజెక్టు కార్యాలయములో ఉదయం 10 గంటలకు counselling నిర్వహించబడును. ఈ అభ్యర్థులందరూ విధిగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో counselling కు హాజరు కావలెను.
::::> అదనపు పథక సమన్వయకర్త, సమగ్ర శిక్షా, గుంటూరు.