Nellore KGBV CRT PGT Principal Recruitment Selection Lists 2021 Download

Nellore KGBV CRT PGT Principal Recruitment Selection Lists 2021 Download. Nellore District KGBV Selection Lists Released 2021. Nellore Dist KGBV CRT Selection List PGT Selection List Principals Selection List Download.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,
తేది: 14.12.2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందలి సమగ్ర శిక్ష పరిధి లో నిర్వహించబడుచున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయము (KGBV) లలో ఖాళీ గా ఉన్న 23 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయు క్రమములో సమగ్ర శిక్ష కార్యాలయము నందు పోస్టుల వారీగా స్వీకరించబడిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయిలో పరిశీలించి రూపొందించబడిన అర్హుల మరియు అనర్హుల ప్రొవిజినల్ మెరిట్ జాబితాను పోస్టుల వారీగా http://www.deonellore.50webs.com వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది.

సదరు జాబితా నందు పొందుపరచిన వివరముల పై ఏవేని అభ్యంతరములు ఉన్న యెడల, సమగ్ర శిక్ష కార్యాలయము నందు అభ్యంతరములకు సంబంధించిన సర్టిఫికెట్స్ (attested జెరాక్స్ కాపీస్) లతో కూడిన appeal లను తేది: 15.12.2021 నుండి తేది: 17.12.2021 లోపు నేరుగా సమర్పించవలయును.