Visakha Dist KGBV Recruitment 2021 - Application Form - Vacancies
జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్ట్, పార్ట్ టైం పద్దతిలో ఉద్యోగాలు నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 34 కేజీబీవీల్లో ప్రిన్సిపాల్ 14, సీఆర్‌డీ 40, పీజీటీ 112 పోస్టులు నియామకం చేయనున్నామన్నారు.
డిగ్రీ, పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసి టీచర్ గా రెండేళ్ల అను భవం ఉండాలన్నారు.
జనరల్ కేటగిరీ 42 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరీ 47 ఏళ్లు వయో పరిమితి ఉందని తెలిపారు.
ఆసక్తి గలవారు ఈనెల 4 నుంచి 8 వరకు జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాల న్నారు. వివరాలకు 9492247888, 9885389916 నంబర్లను సంప్రదించాలన్నారు
Download AP KGBV Recruitment 2021 APPLICATION Form
KGBV Recruitment Selection Process Detailed Click Here
KGBV Recruitment Selection Process Detailed Click Here
0 comments:
Give Your valuable suggestions and comments