Visakhapatnam KGBV Selection Lists - VSP KGBV PGT CRT Principals Selection Merit Lists
Visakhapatnam KGBV Selection Lists - VSP KGBV PGT CRT Principals Selection Merit Lists. Download the Visakhapatnam KGBV Selection Lists which are released by SSA VSP Dist. Any objections on the lists can be appealed at DEO Office or SSA Office of Visakhapatnam.
The KGBV Selection Lists released are given below:
UPDATE: కస్తూర్బా పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల
వెబ్ సైట్ లో కేజీబీవీ ఉద్యోగ అభ్యర్థుల ధ్రువపత్రాలు ఆరిలోవ(విశాఖ తూర్పు): జిల్లాలోని 34 కేజీబీవీ పాఠశాలల్లో ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను విద్యాశాఖ వెబ్ సైట్లో పొందుపరిచినట్లు డీఈవో ఎల్.చంద్రకళ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లో ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్డీ, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు ఈ నెల 4 నుంచి 8 వరకు దరఖాస్తులు స్వీకరించామని తెలియజేశారు.
దరఖాస్తు సమయంలో కొందరు అభ్యర్థులు అవసరమైన కొన్ని ధ్రువపత్రాలను సమర్పించలేదని తెలిపారు.
అభ్యర్థులు వాటిని పరిశీలించి, ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 27, 28 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గం టల మధ్య గురుద్వారా వద్ద ఉన్న వీబీవీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటర్ల వద్ద అందజేయాలని తెలియజేశారు. వీటికి సంబంధించి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలని పేర్కొన్నారు