AMMAVODI Payment Status Check - అమ్మ ఒడి మీ ఖాతాలో పండిందో లేదో తెలుసుకోండి . 2022 విద్యా సంవత్సరానికి గాను తల్లులు అందరికీ అమ్మ ఒడి అమౌంట్ ను ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగినది. అయితే ఆ అమ్మ ఒడి 2022 అమౌంట్ ఇంకా కొంత మంది తల్లులు తమ ఖాతాల్లో జమ కాలేదు అని అంటున్నారు. దానికి సంబంధించి అమ్మ ఒడి ఫైనల్ గా విడుదల అయిన అమౌంట్ తమ ఖాతాల్లో పడింది లేనిది కింది లింకు లో చూసుకోవచ్చు
AMMAVODI Payment Status Check - అమ్మ ఒడి మీ ఖాతాలో పండిందో లేదో తెలుసుకోండి
- అమ్మ ఒడి స్టేటస్ తెలుసుకొనే పద్దతి:
- ముందుగా కింద ఇచ్చిన వెరిఫికేషన్ లింకు ను క్లిక్ చేయండి
- తరువాత టైపు దగ్గర UID ను సెలెక్ట్ చేయండి
- తరువాత స్కీమ్ దగ్గర జగనన్న అమ్మ ఒడి (Jagananna Amma Vodi) ని సెలెక్ట్ చేయండి
- తరువాత UID బాక్స్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
- తరువాత Get Details మీద క్లిక్ చేయండి
- వెంటనే మీ స్టేటస్ కింద డిస్ప్లే చేయబడి వస్తుంది
0 comments:
Give Your valuable suggestions and comments