DSC 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు MTS టీచర్స్ గా ఆసక్తి కలిగిన వారు CSE సైట్ ద్వారా వారి విల్లింగ్ ను తెల్పే అవకాశం ఉంది.
ఐతే కొంత మంది అభ్యర్థులు (25 సం.లు గడిచినందున) తమ HALL TICKETS నంబర్స్ తెలియని కారణంగా వారు తమ సమ్మతిని తెలుపుటకు అవకాశం లేదు.
DSC:1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల కింద లింకు లో జిల్లా ఎంపిక చేసుకొని, వారి పేరు ఎంటర్ చేసినా, వారి హాల్ టికెట్ నెంబర్ వచ్చను . కావున 1998 DSC మిత్రులు జాబితా నుండి తమ హాల్ టికెట్స్ నంబర్ తెలుసుకొని తమ విల్లింగ్ లేదా నాట్-విల్లింగ్ ఆప్షన్ ఇవ్వగలరు.
0 comments:
Give Your valuable suggestions and comments