File No.FIN04-13/11/2022-GENERAL SEC-DOID
CFMS ID as APGLI Policy Number - Proposals - New APGLI Applications through Digital Process
ప్రభుత్వ బీమా శాఖ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
అమరావతి, ఇబ్రహీంపట్నం, విజయవాడ మెమో 30. FIN 0 04-13/11/2022-GEN SEC -1740183 తేది: 07/11/2022 విషయము: బీమా నిర్దేశాలయము - సాధారణ విభాగము - కొత్త పాలసీలు జారీ చేయుటలో సూచనలు - గురించి,పై విషయము పురస్కరించుకొని అన్నీ జిల్లా బీమాధికారుల వారికి తెలియచేయునది ఏమనగా, ఫిజికల్ పాలసీ ఫైల్స్ పద్ధతిని ఆపివేసి, డిజిటల్ ఫైల్ విధానం తీసుకురావడానికి APGLI కి ప్రత్యేకమైన పాలసీ సంఖ్య లేకుండా CFMS ID నే పాలసీ సంఖ్య గా ఉపయోగించడం గురించి ప్రభుత్వంతో కరస్పాండెన్స్ జరుగుతున్నందున, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సహా అన్ని ఫ్రెష్ పాలసీల జారీనీ తాత్కాలికంగా నిలిపివేయగలరు. ఫ్రెష్ పాలసీలు బీమా నిర్దేశాలయం నుండి సంబందిత ఉత్తర్వులు జారీ అయిన అనంతరం మాత్రమే జారీచేయగలరని ఆదేశించడమైనది.
Srinivas Reddy
బీమా సంచాలకులు జిల్లా బీమాధికారి, జిల్లా బీమా కార్యాలయము,
శ్రీకాకుళము, విజయనగరం , విశాఖపట్నం , కాకినాడ , ఏలూరు , విజయవాడ , గుంటూరు, ప్రకాశము , నెల్లూరు, కర్నూలు , అనంతపురము, కడప మరియు చిత్తూరు.