AP Pensioners AADHAR -CFMS EKYC in HERB APP Step by Step Procedure 2023
AP Pensioners AADHAR EKYC for CFMS ID in HERB APP process is explained below. There are 3 Steps to be followed for completion of Pensioners AADHAR EKYC - CFMS ID in HERB APP
- Step -1: Downloading HERB APP for Pensioners
- Step -2: Getting Pensioners CFMS ID
- Step -3 : Obtaining Login Password for Pensioners CFMS ID in HERB APP
- Step -4 : Login in HERB APP using Password and completing EKYC Process
AP Pensioners AADHAR EKYC CFMS ID in HERB APP Overview | |
---|---|
Title | AP Pensioners EKYC Process - Aadhar CFMS ID Mobile Number Mapping in HERB APP |
Applicable to | AP Service / Family Pensioners in Andhra Pradesh |
Required DATA | CFMS ID and Password |
Required Technical APP | HERB APP |
Download Option | Google Play Store |
Last Date for EKYC | 20th Jan 2023 |
Telegram News INFO Channel | Click Here |
Let us the detailed step by step analysis for the above three steps in Telugu.
Step -1 Downloading HERB APP for Pensioners AADHAR CFMS ID EKYC
- ముందుగా పెన్షనర్ లు అందరూ హెర్బ్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి
- ఆధార్ - CFMS EKYC చేయుట ప్రస్తుతం హెర్బ్ యాప్ లో మాత్రమే వీలు పడుతుంది.
- కావున కింది ఇచ్చిన లైన్ నుండి హెర్బ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి
హెర్బ్ యాప్ ఇంస్టాల్ చేసుకొనుట కొరకు డైరెక్ట్ లింక్
Step-2 Obtaining Pensioners CFMS ID
- ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న హెర్బ్ యాప్ ను ఓపెన్ చేసి, Know Your CFMS ID మీద క్లిక్ చేయాలి
- మన CFMS ID పెన్షన్ లకు లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. (ఒక వేళ ఆ మొబైల్ నెంబర్ లేకపోతే, మన ఎస్టీవో గారిని సంప్రదించాలి)
- సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి
- మన మొబైల్ కి ఓటీపీ వస్తుంది
- ఓటీపీ ఎంటర్ చేస్తే కింద మన పేరు, మన CFMS నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఆ CFMS నెంబర్ నోట్ చేసి పెట్టుకోవాలి
STEP -3 Login Password for Pensioners CFMS ID in HERB APP AADHAR CFMS ID EKYC
మీ CFMS ఐడి తెలియకపోతే ఈ లింక్ లో మీ CFMS ఐడి ఎలా పొందాలో పూర్తి వివరంగా ఉంది క్లిక్ చేసి మీ CFMS ఐడి పొందండి Know Pensioners CFMS ID Click Here
- మీ CFMS ఐడి తెలిసిన తరువాత మనం డౌన్లోడ్ చేసుకున్న, హెర్బ్ యాప్ ఓపెన్ చేయాలి
- అందులో లాగిన్ ఫారం ఉంటుంది. దాని కింద forget password అనే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి
- క్లిక్ చేసిన తరువాత మీ CFMS ఐడి ని ఎంటర్ చేయాలి
- వెంటనే, మీ మొబైల్ నెంబర్, పేరు, ఈమెయిల్ ఐడి వస్తాయి.
- దాని కింద Sent OTP అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి
- మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి, Verify OTP మీద క్లిక్ చేయాలి
- ఓటీపీ వెరిఫై ఐన తరువాత, మీ CFMS హెర్బ్ లాగిన్ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్ కి పంపబడింది అని ఇంగ్లీష్ లో మెసేజ్ వస్తుంది.
- ఈ మెసేజ్ వచ్చిన 5 నిమిషాలలో మీ మొబైల్ కి పాస్వర్డ్ వస్తుంది. ఒక వేళ పాస్వర్డ్ రాకపోతే ఇప్పుడు మనం చేసిన స్టెప్స్ అన్ని మల్లి ఒక సారి చేసి, 5 నిమిషాలు వెయిట్ చేస్తే చాలు
- ఇప్పుడు CFMS ఐడి, మరియు లాగిన్ పాస్వర్డ్ మనకు తెలిసాయి కాబట్టి మూడవ స్టెప్ లో EKYC ఎలా చేయాలో చూద్దాం
AP Pensioners EKYC CFMS HERB APP Complete Video Guide WATCH
STEP -4 HERB APP Login and EKYC Process AADHAR CFMS ID EKYC
ఇప్పుడు మనకి CFMS ఐడి, మరియు లాగిన్ పాస్వర్డ్ మనకు తెలిసాయి కాబట్టి మూడవ స్టెప్ ఐన ఈకీవైసి చేసే పద్దతి చూద్దాం
- మొదట హెర్బ్ యాప్ ఓపెన్ చేసి, లాగిన్ దగ్గర మన CFMS ఐడి, మరియు లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
- యాప్ లాగిన్ అయ్యాక మన డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది
- అందులో రెండవ ఆప్షన్ ఐన, ఆధార్ EKYC మీద క్లిక్ చేయాలి
- వెంటనే మన బేసిక్ డీటెయిల్స్ మరియు మన ఆధార్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- కింద ఆధార్ నెంబర్ సరిగా ఉందొ లేదో చూసుకొని, పక్కన ఉన్న టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి EKYC బటన్ మీద క్లిక్ చేయాలి
- మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది.
- ఆ ఓటీపీ ని అక్కడ ఉండే బాక్స్ లో ఎంటర్ చేసి, వెరిఫై చేయాలి.
- వెరిఫికేషన్ సక్సెస్ అయ్యి, మన ఆధార్ వివరాలు, డిస్ప్లే అయ్యి, CONFIRM చేయమని అడుగుతుంది
- మనం కంఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాలి.
- తరువాత మన ఆధార్ కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి Save and Forward to DDO మీద క్లిక్ చేయాలి.
- దీనితో మన EKYC ప్రాసెస్ పూర్తి అయ్యినట్టు.