APTWREI Ekalavya Model Schools Admission Notification 2023 Out for 6th, 7th, 8th, 9th Classes APPLY Online Now

APTWREI Ekalavya Model Schools Admission Notification 2023 Out for 6th, 7th, 8th, 9th Classes APPLY Online Now Fresh Admissions For 6th Class & Backlog Admissions For(7th,8th,9th Classes) in AP EMRS Ekalavya Model Residential Schools under APTWREIS Society for 2023-24 Academic Year. Details of the AP EMRS Notification PDF, Eligibility Guidelines, No of Seats, How to APPLY Online explained below. AP EMRS Ekalavya Schools Admissions 2023 Apply Online

AP EMRS Ekalavya Schools Admissions 2023 Apply Online, Admissions 2023 Notification.  APTWREI SOCIETY GURUKULAM - Ekalavya Model Residential Schools EMRS 6th Class Admission Notification 2023 for AP EMRS CET 2023 APGPCET 2023 twreiscet.apcfss.in
APTWREI Ekalavya Model Schools Admission Notification 2023 Out for 6th, 7th, 8th, 9th Classes APPLY Online Now

APTWREI Ekalavya Model Schools Admission Notification 2023 Out for 6th, 7th, 8th, 9th Classes APPLY Online Now


AP EMRS Ekalavya Model Residential Schools Admissions 2023-24 Notification, Online Application for Admissions into entry point Class i.e., 6th in all EMR Schools and backlog vacancies (if any) in Classes 7th, & 8th and 9th for the Academic Year 2023-24 - Conduct of written test Application Form for EMRS Admission into 6th Class and Backlog Admissions for 7th, 8th 9th Classes 2023-24

The Gurukulam, APTWREI Society issued AP Ekalavya Model Residential Schools Entrance Test AP EMRS Admission 2023 Notification and Online Application APGPCET 2023 twreiscet.apcfss.in

APTWREIS, Tadepalli - Acad - Admissions into entry point Class i.e., 6th in all EMR Schools and backlog vacancies (if any) in Classes 7th, & 8th and 9th for the Academic Year 2023-24 - Conduct of written test - Certain Guidelines communicated - Reg. At present (28) Ekalavya Model Residential Schools are functioning across the state of Andhra Pradesh under the control of Gurukulam.

Now, the Gurukulam has decided to take up state level admissions from class 6th and backlog vacancies for 7th ,8th and 9th classes into (28) EMR Schools through written test on merit basis.

APTWREIS Ekalavya Model Schools Admissions Notification 2023 Overview

APTWREIS Ekalavya Model Schools Admissions Notification 2023-34
Name of the Society APTWREIS Society Tribal Welfare Residential Educational Institutions Society
Name of the Schools AP EMRS Ekalavya Model Residential Schools
Admission Year 2023-24
Admission Classes 6th, 7th, 8th, 9th
Application Mode Online
Admission Procedure Through Entrance Exam
Official Website https://twreiscet.apcfss.in/
Join Telegram News Channel Join APTEACHES Telegram
Join Whatsapp News Group Join TEACHERS INFO Whatsapp Groups

APTWREI Ekalavya Model Schools 6th, 7th, 8th 9th Admission Notification 2023

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :: గిరిజన సంక్షేమ శాఖ 
(ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తాడేపల్లి, గుంటూరు జిల్లా )
ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 2023-2024 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకొనే విద్యార్ధులకు ప్రాధమిక సమాచారం.

Rc.No.APTWRE-13021/4/2023, Dated.23/02/2023

2023-2024 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకులం ఆధ్వర్యంలో నడుపబడుతున్న (28) ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో గల 60 సీట్లను మరియు 7వ, 8వ, 9వ తరగతులలో గల మిగిలిన ఖాళీలను నింపడానికి అర్హులైన విద్యార్ధిని మరియు విద్యార్ధుల నుండి ఆన్లైస్ ద్వార దరఖాస్తులు కోరబడుతున్నవి.

ఈ సీట్లు అన్ని వ్రాత పరీక్ష నందు పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం ప్రవేశములు కల్పించడం జరుగుతుంది.

6వ తరగతిలో గల 60 సీట్లను 30 బాలురకు, 30 బాలికలకు ఈ క్రింది ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో గలవు.

AP EMRS Ekalavya Model Schools Admissions 2023 Seats Availability

6వ తరగతిలో గల 60 సీట్లను 30 బాలురకు, 30 బాలికలకు ఈ క్రింది ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో గలవు.

 6వ తరగతిలో గల మొత్తం 60 సీట్లలో 
  • (1) (48) సీట్లు గిరిజన బాల బాలికలకు, 
  • (ii) (3) సీట్లు ఆదివాసి గిరిజనులకు,
  • (iii) (3) సీట్లు డి.నోటిఫైడ్ ట్రైబ్ / సంచార గిరిజనులకు / పాక్షిక సంచార గిరిజనులకు, 
  • (iv) మిగిలిన (33) సీట్లు తీవ్రవాదుల దాడులలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధులకు, ప్రాణాలు కోల్పోయిన పోలీస్, పేరా మిలటరీ, సాయుధ దళా సిబ్బంది యొక్క విద్యార్థులకు కోవిడ్ వలన తల్లిదండ్రులని కోల్పోయిన విద్యార్ధులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో గల విద్యార్ధులకు, అనాధ విద్యార్ధులకు, విద్యాలయానికి భూమి ఉచితంగా ఇచ్చిన దారల పిల్లలకు కేటాయించబడ్డాయి. ఇవి కూడా వ్రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఈసీట్లకు గిరిజన విద్యార్ధులే కాకుండా అందరు దరఖాస్తు చేసుకోవచ్చును.
  • మొత్తం (60) సీట్లలో 5 % అనగా (3 సీట్లలో విభిన్న సామర్థ్యం (Differently abled గల ST విద్యార్థులకు (2) సీట్లు, ఇతరులకు (1) సీటు కేటాయించడం జరిగింది.
APTWREIS Ekalavya Model Schools Admissions 2023 Seats Availability
6th Class Boys 840
Girls 840
7th Class Backlog Vacancies Boys 48
Girls 78
8th Class Backlog Vacancies Boys 28
Girls 53
9th Class Backlog Vacancies Boys 29
Girls 24



Ekalavya Model Schools Admissions 2023 Eligibility Guidelines

విద్యార్థుల వయస్సు తరగతివారిగా 31-03-2023 నాటికి ఈ దిగువ పేర్కొన్న విధంగా ఉండవలెను.
  • 6వ తరగతి - 10 సంవత్సరాలు నిండి 13 సంవత్సరాల లోపు ఉండవలెను.
  • 7వ తరగతి - 11 సంవత్సరాలు నిండి 14 సంవత్సరాల లోపు ఉండవలెను.
  • 8వ తరగతి - 12 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు ఉండవలెను.
  • 9వ తరగతి - 13 సంవత్సరాలు నిండి 16 సంవత్సరాల లోపు ఉండవలెను
  • 10వ తరగతి - 14 సంవత్సరాలు నిండి 17 సంవత్సరాల లోపు ఉండవలెను.
6వ తరగతిలో ప్రవేశం కోరుకొనే బాల బాలికలు 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలులో చదివి ఉండాలి లేదా విద్య హక్కు చట్టం 2009 నందు సెక్షన్ 4 ప్రకారం విద్యార్థి ఇంటివద్దనే 5వ తరగతి చదివిన వారు కూడా అర్హులు. ఐతే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు / సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది.

ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో విద్యా బోధనా అంతా ఇంగ్లీష్మీ డియంలో మరియు సి.బి.ఎస్.ఇ సిలబస్ లో ఉంటుంది.

తెలుగు మీడియం లో చదివిన విద్యార్థులు కూడా వ్రాత పరీక్షకు అర్హులు.

విద్యార్థికి సంబంధించిన జిల్లాలో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చును. ఐతే ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయం నందు గల సీట్లలో 30 శాతం సీట్లు మెరిట్ ఆధారంగా స్థానిక జిల్లా, తాలుకా, మండలం వారికి మెరిట్ ఆధారంగా ఇవ్వబడతాయి.

వార్షిక ఆదాయం : తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000/- దాటకుండా ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వారు (G.O.Ms.No.229, Dated.23.06.2017) ప్రకారం ఆదాయ పత్రం పెట్టనవసరం లేదు

APTWREI Ekalavya Model Schools Admission Notification 2023 Required Documents

విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించినప్పుడు ఈ దిగువ పేర్కొన్న ధృవీకరణ పత్రాలను తీసుకురావలెను.

(అ) విద్యార్థి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు, 
(ఆ) కుల ధృవీకరణ పత్రం, 
(ఇ) నివాసస్థల ధృవీకరణ పత్రం, 
(ఈ ) రేషన్ కార్డ్, 
(ఉ) దివ్యాంగులైన విద్యార్థులు సంబంధిత ధృవీకరణ పత్రం 
(ఊ) పైన 11వ పాయింట్ నందు చెప్పిన కేటగిరీలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలు, 
(ఎ) స్టడీ సర్టిఫికేట్, 
(ఏ) పుట్టిన తేది ధృవీకరణ పత్రం, 
(ఐ) జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొన్న ధృవీకరణ పత్రం (తప్పనిసరి కాదు). 
(ఒ) పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 2.
ఆదాయ పత్రం పెట్టనవసరం లేదు.

Ekalavya Model Schools Admission 2023 Selection Procedure

Students will be selected basing on the Merit Marks in the Entrance Exam to be held on 30.04.2023 and availability of vacancies in their respective category.

విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించినప్పుడు క్రమంలో ఏ ప్రాధాన్యతా ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో చేరదలచుకున్నారో నింప వలసి ఉంటుంది. 

ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి మరియు వ్రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశం కల్పించబడుతుంది.

వ్రాత పరీక్ష 6వ తరగతికి 100 మార్కులకు, 7వ, 8వ, 9వ తరగతులకు 200 మార్కులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

వ్రాత పరీక్ష తేది: 30.04.2023 ఉదయం: 11.30
 

Ekalavya Model Schools 6th Admission 2023 Written Exam Pattern


విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన తరువాత ఒక రిజిస్ట్రేషన్ ఫారం నింపవలసి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫారం నింపిన తరువాత, పైన పేర్కొన్న ధృవీకరణ పత్రాలు జతచేసి, పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించి సమీపంలో గల ఏదైనా గిరిజన సంక్షేమ గురుకుల సంబంధిత వారికి అందచేసి రసీదు పొందవలెను.

7వ, 8వ, 9వ తరగతులలో గల మిగిలిన ఖాళీలలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కూడా పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు మరియు రిజిస్ట్రేషన్ ఫారం జతచేసి సమీపంలో గల ఏదైనా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సంబంధిత ప్రిన్సిపాల్ వారికి అందచేసి రసీదు పొందవలెను.

EMRSLT for 6th Class Objective Text Exam Pattern

Type of Test Number of Questions(Objective type)
Marks
Mental ability Test 50 50
Arithmetic Test 25 25
Language (Telugu) Test 25 25
Total: 100 100

EMRSLT for backlog vacancies (7th, 8th & 9th ) - Objective Text Exam Pattern

SUBJECT No. of questions Marks
English 10 20
Regional Language (Telugu) 10 20
Mathematics 30 60
Science 30 60
Social science 20 40
Total 100 200

Ekalavya Model Schools Admissions 2023 Schedule Time Line

Event Dates
Issue of Notification in Telugu Daily News paper 25.2.2023
Last Date for Receipt of applications 15.4.2023
Preparationi of Merit List 10.5.2023
Display of Merit List 17.5.2023
Issue of Call Letters 17.5.2023
Date of Admission As per Govt Order