CBA-2 Students Attendance Form Download Link Classroom Based Attendance Feb 2023 Submit Link

CBA-2 Students Attendance Link Classroom Based Attendance Feb 2023 Submit Link. CLASSROOM BASED ASSESSMENT - I (FEB-2023)
Submit the CBA-2 February 2023 Attendance of the Students in the Online Website.  How to Submit the Attendance of Students in APSCERT ONLINEPORTAL Check below. CLASSROOM BASED ASSESSMENT - 2   ATTENDANCE SHEET

CBA-2 Students Attendance Link Classroom Based Attendance Feb 2023 Submit Link

CBA-2 Students Attendance Link Classroom Based Attendance Feb 2023 Submit Link. CLASSROOM BASED ASSESSMENT - I (FEB-2023)

పాఠశాలా విద్యా శాఖా APSCERT నిర్వహిస్తున్న CBA-2 పరీక్షలలో విద్యార్ధుల హాజరును ఆన్లైన్ లో నమోదు చేయాలి. దాని కొరకు కావలసిన లింకు కింద ఇవ్వబడింది 

How to Download OFFLINE ATTENDANCE Form

  • ముందుగా కింద ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి. 
  • యూసర్ ఐడి గా డైస్ కోడ్  ను పాస్వర్డ్ కూడా డైస్ కోడ్  నే ఎంటర్ చేయాలి 
  • లాగిన్ ఆయిన తరువాత తరగతుల వారీగా విద్యార్దుల సంఖ్య కనిపిస్తుంది 
  • ఆ టేబల్ కింద Download DForm అని కనిపిస్తుంది 
  • దాని మీద క్లిక్ చేసి ఆఫ్లైన్ అటెండన్స్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు 

How to CBA-2 Submit Online Attendance 

సూచనలు : 
  • రోజు వారీ అటెండన్స్ సమర్పించే విధానం 
  • ముందుగా కింద ఇచ్చిన లింకు మీద క్లిక్ చేయాలి. 
  • యూసర్ ఐడి గా డైస్ కోడ్  ను పాస్వర్డ్ కూడా డైస్ కోడ్  నే ఎంటర్ చేయాలి 
  • లాగిన్ ఆయిన తరువాత తరగతుల వారీగా విద్యార్దుల సంఖ్య కనిపిస్తుంది 
  • ప్రతీ తరగతి కుడి పక్క చివరలో select అనే బటన్ ఉంటుంది 
  • అక్కడ క్లిక్ చేసిన తరువాత ఆ తరగతులలో చదువుతున్న విధ్యార్ధుల డాటా వస్తుంది 
  • Day-1 కింద విద్యార్దుల అందరి అటెండన్స్ సెలెక్ట్ చేసుకొని దాని కింద ఉన్న Submit Day-1 Attendance మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి 
  • అదే విధంగా అన్నీ తరగతుల విద్యార్దుల అటెండన్స్ సబ్మిట్ చేయాలి 
CBA Attendance Website Click Here
Follow the Instructions from the Officials