AP Govt Welfare Schemes Calendar 2023-24 AP సంక్షేమ క్యాలెండర్ 2023-24

AP Govt Welfare Schemes Calendar 2023-24 AP సంక్షేమ క్యాలెండర్ 2023-24

The month Wise Welfare Schemes Calendar 2023-24 from March 2023 to March 2024 has been released by Govt of AP. The Schemes will be on DBT and other Non-DBT. The Detailed Month Wise Schedule of the transfer of amount to the beneficiaries is given below.

సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
● 25మార్చి నుంచి ఏప్రిల్ 5 - వరకు వైయస్సార్ ఆసరా
● ఏప్రిల్ -జగనన్న వసతి దీవెన, ఈ బీసీ నేస్తం
● మే - వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్సార్ మత్స్యకార భరోసా
● జూన్ -జగనన్న విద్య కానుక, జగనన్న అమ్మఒడి, వైయస్సార్ లా నేస్తం
● జూలై - జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న తోడు, వైయస్సార్ సున్నా వడ్డీ
● ఆగస్టు - వైయస్సార్ వాహన మిత్ర, వైయస్సార్ కాపు నేస్తం
● సెప్టెంబర్ -వైఎస్ఆర్ చేయూత
● అక్టోబర్ - వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన
● నవంబర్ -వైయస్సార్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన
● డిసెంబర్ - జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న చేదోడు
● జనవరి /24 - వైఎస్ఆర్ ఆసరా, వైయస్సార్ లా నేస్తం, పెన్షన్ల పెంపు
● ఫిబ్రవరి /24 -జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు,ebc నేస్తం
● మార్చి /24 - జగనన్న వసతి దీవెన.

AP Govt Welfare Schemes Calendar 2023-24 AP సంక్షేమ క్యాలెండర్ 2023-24