APRS CAT 2023 Hall Tickets Download AP 6th, 7th, 8th Backlog Admissions Hall Tickets Released

APRS CAT 2023 Hall Tickets Download AP 6th, 7th, 8th Backlog Admissions Hall Tickets Released. APRS CAT 2023 Notification AP Residential Schools Admissions 2023 for 5th, 6th, 7th, 8th. For Admissions into 5th, 6th, 7th & 8th Classes in A.P. Residential Schools (A.P Residential Schools Common Admission Test – 2023) 2023-24. APRS CAT 2023 AP Residential Schools Admission Notification 2023 AP GURUKULA Notification by APREIS Educational Society, AP

APRS CAT 2023 Admit Cards UPDATE: The Hall Tickets for APRS 5th Admissions and APRS-5, APRS- 6,7 and 8th Backlog, APRJC and APRDC Hall Tickets will be Released on 15-05-2023. Here are Direct Links and How to Download APRS Hall Tickets:

The Govt of AP, has released he AP Residential Schools Common Admission Test 2023 Notification. Details of the APRS CAT 5th Entrance Test, Eligibility Guidelines, How to APPLY, Exam Pattern, Syllabus are explained below. This notification is popularly known as AP GURUKULA 5th Class Admission Notification for 2023.

APRS CAT 2023 AP Residential Schools Admission Notification 2023 AP GURUKULA Notification


APRS CAT 2023 Notification AP GURUKULA Residential Schools Admissions 2023 for 5th, 6th, 7th, 8th

The Hall Tickets for APRS 5th Admissions and APRS-5, APRS- 6,7 and 8th Backlog, APRJC and APRDC Hall Tickets will be Released on 15-05-2023. Here are Direct Links and How to Download APRS Hall Tickets:


APRS 5th, 6th, 7th, 8th Hall Tickets Download 2023
Name of the Exam AP Residential Schools 5th Admissions, Backlog 6th,7th,8th Admissions through APRS CAT 2023
Society AP Residential Educational Society
Date of Release of Hall Tickets 15th May 2023
Download Official Website aprs.apcfss.in
Exam Date 20.05.2023

How to Download APRS CAT 2023 Hall Tickets

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ప్రత్యేకతలు :
  • ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి.
  • ఈ విద్యాలయాలు పూర్తిగా గురుకుల విధానంలోనే విద్యను అందిస్తున్నవి. అన్నియు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో మరియు విద్యాలయాలు నిర్వహించబడుచున్నవి.
  • ఈ విద్యాలయాలలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించబడును.
  • ఈ విద్యాలయాలలో మంచి మౌళిక వసతులతో కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడాప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయి.
  • విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు, విద్యతో పాటుగా, సహ పాఠ్యాంశాలు మరియు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు లోకో పేరెంట్ గా నియమించబడును. వీరు ప్రతి విద్యార్ధి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకొనెదరు.
  • దైనందిన కార్యక్రమాలు ఉదయం గం. 5 లకు శారీరక వ్యాయామంతో ప్రారంభమై, బోధనా తరగతులు మరియు ఇతర అభ్యసన కార్యక్రమాలు రాత్రి గం. 9.00 వరకు కొనసాగుతాయి.
  • విద్యార్థులకు గణిత ఒలింపియాడ్, సైన్స్ ఫెయిర్ మరియు NTSE మొదలైన ప్రతిష్ఠాత్మక పరీక్షల కొరకు తర్ఫీదు ఇవ్వబడును.
  • ఉత్తమ మరియు మంద అభ్యాసకుల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడును.

APRS CAT 2023 Overview

APRS CAT 2023 Notification Overview
Name of the Notification APRS CAT 2023
Detailed Name of the Entrance AP Residential Schools Common Admission Test 2023
AP GURUKULA 5th Class Admissions 2023
Academic Year 2023-24
Eligible Classes 5th, 6th, 7th, 8th
Admission Mode Admission through APRS CAT 2023
Last Date to APPLY Online 24.04.2023
Entrance Date 20.05.2023 (10 AM to 12 NOON)
Official Website aprs.apcfss.in
Join Social Medial Channels for Free Alerts

Eligibility for APRS CAT 2023 Admissions

Eligibility Criteria for 5th Class AP GURUKULA  Admissions
విద్యార్థినీ విద్యార్థులు భారతపౌరులై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలెను.

5 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2022-23 విద్యాసంవత్సరంలో 4 వ తరగతి చదువుతూ ఉండవలెను. 

ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.

యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.

ఆదాయపరిమితి :అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2022-23) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.

సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.

Eligibility Criteria for 6th Class AP GURUKULA  Admissions

6 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి చదివి ఉండాలి. 

ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.

జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి. సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.

జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి. సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.

యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.

ఆదాయపరిమితి :అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2022-23) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.

సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.

Eligibility Criteria for 7th Class AP GURUKULA  Admissions

7 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి చదివి ఉండాలి. 

ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.

జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి. సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.

యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.

ఆదాయపరిమితి :అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2022-23) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.

సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.

Eligibility Criteria for 8th Class AP GURUKULA  Admissions

8 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 7 వ తరగతి చదివి ఉండాలి.

ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST లకు చెందినవారు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.

జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి. సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.
యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.

ఆదాయపరిమితి :అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2022-23) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.

సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.

మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు :

  • a) మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేయు విధానం జనరల్ విద్యార్థుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష వ్రాయవలసిన అవసరం లేదు.
  • b) కావున, మైనారిటీ విద్యార్థినీ విద్యార్థులు ప్రవేశం కొరకు దరఖాస్తు చేయుటకై మార్గదర్శకాల కొరకు APRS CAT (Minority) ప్రాస్పెక్టస్ ని చూడగలరు.

APRS CAT 2023 How to APPLY Online Guidelines - APPLICATION Fee

దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు :

a) జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయగోరు అందరు అభ్యర్థులు మరియు మైనారిటీ పాఠశాలల్లో దరఖాస్తు చేయు యస్.సి & యస్.టి. అభ్యర్థులు తప్పక ఎ.పి.ఆర్.యస్. సెట్ వ్రాయవలెను.

b) అభ్యర్థులు దరఖాస్తులను నింపుట కొరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ను సందర్శించవలెను.

c)అభ్యర్థులు దరఖాస్తులను నింపుటకు ముందు వెబ్ సైట్ నందలి నియమావళిని జాగ్రత్తగా చదువుకొని తమ అర్హతల పట్ల సంతృప్తి చెందిన తరువాత మాత్రమే దరఖాస్తులను నింపవలెను

d) అభ్యర్థి అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, రుసుము చెల్లింపు లింక్ని క్లిక్ చేయడం/తెరవడం ద్వారా రూ.100/- రుసుమును పేర్కొన్న వ్యవధిలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

e)ఆన్లైన్లో ఫీజు చెల్లింపు సమయంలో, అభ్యర్థి అవసరమైన ప్రాధమిక వివరాలను అనగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ మొదలైనవి ఇవ్వవలెను.

f)ఒక మొబైల్ నంబర్ను ఒక అప్లికేషన్ కోసం మాత్రమే ఉపయోగించవలెను. ఇవ్వబడిన మొబైల్ నెంబర్, OTP ద్వారా నిర్ధారించబడుతుంది.

g) ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత, అభ్యర్థి ID జారీ చేయబడుతుంది. అభ్యర్థి ID జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ID, రుసుము రసీదుకి సంబంధించిన నిర్ధారణ మాత్రమే.

h) ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు అభ్యర్థి 3.5 X 4.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఫోటో మరియు సంతకంతో సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు ఫారమ్తో పాటు ఫోటో & సంతకాన్ని కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

i) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి, అప్లికేషన్ ఫారమ్ లింక్పై క్లిక్ చేసి, అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీతో లాగిన్ చేయవలెను. పిదప ఆన్లైన్ అప్లికేషన్ తెరవబడుతుంది.

j) ఆన్లైన్ దరఖాస్తును పూరిస్తున్నప్పుడు, తరగతిని జాగ్రత్తగా ఎంచు కోవలెను. ఎంచుకున్న తరగతిని తర్వాత మార్చలేరు.

k) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు ఎటువంటి ధృవపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో దరఖాస్తులో అందించిన సమాచారానికి తగిన ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించగలగాలి.

l)దరఖాస్తులో అభ్యర్థి తన కులం / కేటగిరిని తప్పుగా నమోదు చేసి, మరొక కేటగిరిలో ఎంపిక కాబడినచో ప్రవేశం ఇవ్వబడదు మరియు కులం / కేటగిరి మార్చబడదు.

m) ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూరించాలి. ఏదైనా తప్పులు/తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే, దరఖాస్తు / అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించవలసి వుంటుంది.

n) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి తదుపరి అవసరముల కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ను తీసుకోవాలి.

అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే మరియు నిబంధనల ప్రకారం ఏదైనా కారణంతో అతను/ఆమె అనర్హులైతే అభ్యర్థి యొక్క దరఖాస్తు / అడ్మిషన్ ఎలాంటి నోటీసు లేకుండా తిరస్కరించబడుతుంది.

APRS CAT 2023 Hall Tickets Download - Entrance Exam 

హాల్ టిక్కెట్ల జారీ & పరీక్ష:

a) అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను https://aprs.apcfss.in వెబ్సైట్ నుండి "హాల్ టికెట్ డౌన్లోడ్" లింక్ని క్లిక్ చేసి, వారి అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

b) అభ్యర్థులు వెబ్సైట్ నుండి మాత్రమే హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థికి ముద్రించిన హాల్ టికెట్ జారీ చేయబడదు.

c)హాల్ టికెట్ లేకుండా పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులెవరూ అనుమతించబడరు.

d) అభ్యర్థులు హాల్ టిక్కెట్పై పేర్కొన్న తేదీ మరియు సమయానికి సూచించబడిన పరీక్ష కేంద్రంలో ప్రవేశ పరీక్ష కి హాజరు కావాలి.

APRS CAT 2023 Exam Pattern - Syllabus

ప్రవేశ పరీక్ష 2 గంటల వ్యవధితో, 100 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించబడుతుంది.

ఆయా తరగతుల పరీక్ష కొరకు ఇవ్వబడు ప్రశ్నల సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు క్రింది విధముగా ఉండును.

APRS CAT 2023 Exam Pattern - Syllabus

  • పరీక్ష ప్రశ్నాపత్రము 5 వ తరగతికి తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలోనూ, ఉర్దూ మరియు ఇంగ్లీషు మీడియంలలో వుంటుంది. మిగిలిన తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో మాత్రమే వుంటుంది.
  • అభ్యర్థులు OMR షీట్ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలి మరియు జారీ చేసిన సూచనలను పాటించాలి. సూచనలకు వ్యతిరేక చర్యలు OMR షీట్ను రద్దు చేయుటకు దారిచేయును.
  • ప్రవేశ పరీక్ష, 26 జిల్లా ప్రధాన కేంద్రములలో మాత్రమే నిర్దేశించబడిన పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడును.
  • సంబంధిత జిల్లాలోని పరీక్షా కేంద్రానికి తగినంతమంది అభ్యర్థులు లేని యెడల ప్రక్క జిల్లాలోని పరీక్షా కేంద్రానికి కేటాయించ బడతారు.

APRS CAT 2023 Admissions Procedure - Guidelines

అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు:

a) ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశమునకు అర్హులు కారు. ప్రవేశ పరీక్ష లో మెరిట్, రిజర్వేషన్ మరియు ప్రాంతం ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వబడుతాయి.

b) ప్రవేశ పరీక్ష లో ఒకే మార్కులతో అభ్యర్థుల మధ్య టై అయినట్లయితే, క్రింది ప్రాధాన్యతా క్రమంలో మెరిట్ నిర్ణయించబడుతుంది:

C)
  • i. గణితం 
  • ii. EVS/ సైన్స్ 
  • iii. ఇంగ్లీష్
  • iv. తెలుగు/ఉర్దూ 
  • v. పుట్టిన తేదీ.
ఇప్పటికీ పై కొనసాగితే, కింది కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులకు క్రింది ప్రాధాన్యతా క్రమంలో మెరిట్ నిర్ణయించబడుతుంది:
  • i. ఎస్.టి
  • ii. ఎస్.సి
  • iii. బిసి-ఎ
  • iv. బిసి-బి
  • v . బిసి-సి
  • vi. బిసి-డి
  • vii. బిసి-ఇ
  • viii. ఓసి
అడ్మిషన్ కోసం ఎంపికైన అభ్యర్థులకు వెబ్సైట్, SMS మరియు ప్రెస్ నోట్ ద్వారా నిర్దేశిత తేదీ మరియు హాజరు కావలసిన పాఠశాల వివరములు తెలియజేయబడతాయి.

PHC కేటగిరీ కింద, అభ్యర్థులు జిల్లా మెడికల్ బోర్డ్ జారీ చేసిన కనీస వైకల్యం 40% యొక్క సర్టిఫికేట్ (SADAREM సర్టిఫికేట్) సమర్పించాలి.

CAP (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ డ్ పర్సనల్) కేటగిరీ కింద, అభ్యర్థి తల్లితండ్రులు తప్పనిసరిగా మాజీ సైనికుడిగా లేదా ప్రస్తుతం డిఫెన్స్ సర్వీస్లో ఉన్నారని జిల్లా సైనిక్ బోర్డ్ జారీ చేసిన సర్టిఫికేట్ను సమర్పించాలి.

అనాథ కేటగిరీ క్రింద, అభ్యర్థికి తల్లిదండ్రులు లేరని సంబంధిత MRO జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని అభ్యర్థి సమర్పించాలి.

ప్రత్యేక కేటగిరీ కింద అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, సీట్లు OC కేటగిరీకి కేటాయించబడుతాయి.

Seats Reservation Percentage in APRS CAT 2023

General Schools:
  • OC 41%
  • BC-A 7%
  • BC-B 10%
  • BC-C 1%
  • BC-D 7%
  • BC-E 4%
  • SC 15%
  • ST 6%
Special Category Reservations PHC: 3% CAP 3% Orphan 3%

Minority Schools:
  • Minorities: 79%
  • SC 15%
  • ST 6%

APRS CAT 2023 Important Dates

APRS CAT 2023 Important Dates
Event Date
ప్రెస్ నోటిఫికేషన్ తేదీ 04.04.2023
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 04.04.2023
ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 24.04.2023
హాల్ టిక్కెట్ల జారీ తేదీ 12.05.2023
పరీక్షతేదీ 20.05.2023 (10 AM to 12 NOON)
ఫలితాల ప్రచురణ & మొదటి ఎంపిక జాబితా తేదీ 08.06.2023
రెండవ ఎంపిక జాబితా తేదీ 16.06.2023
మూడవ ఎంపిక జాబితా తేదీ 23.06.2023


APRS CAT 2023 Admissions Important Links

APRS . V (Class) Admissions
Press Note  Click Here to Download
Prospects  Click Here to Download PDF
Payment  Click He to Pay Online Fee
Application Form  Click Here to APPLY Online
Payment Start Date | Payment End Date   04/04/2023 | 24/04/2023
Application Start Date | Application End Date   04/04/2023 | 24/04/2023

List of APRS AP Residential Gurukulam Schools