జిల్లా విద్యాశాఖాధికారి విశాఖపట్నం వారి కార్యాలయము
పత్రికాప్రకటన
డి.ఎస్.సి 1998 సంబంధించిన అభ్యర్థులలో కనీసపు టైం స్కేల్ ప్రాతిపదికన పనిచేయుటకు కమీషనర్ పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వుల ప్రకారం, 355 అభ్యర్థుల యొక్క మెరిట్ కమ్ సెలక్షన్ వివరములు వెబ్ సైట్ : deovsp.net యందు పొందుపరచబడినవి. పై వెబ్ సైట్ లో పొందుపరిచిన అభ్యర్థులు తప్పనిసరిగా 11.04.2023 వతేదీన ఉదయం 10.00 గంటలకు కనీసపు టైం స్కేల్ నందు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పై పనిచేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో సమర్పించవలసియున్నది. కావున అభ్యర్థులు తప్పనిసరిగా తేది 11.04.2023 న జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం నందు హాజరు కావలసిందిగా కోరడమైనది. మరియు తేది 12.04.2023 మరియు 13.04.2023 న అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇచ్చుటకు గాను కౌన్సిలింగ్ తేది స్థలము వివరములు తదుపరి పత్రికా ప్రకటన ద్వారా మరియు తేది 11.04.2023 న కార్యాలయపు నోటీస్ బోర్డ్ నందు ఉంచబడునని తెలియజేయడమైనది. అభ్యర్ధులు వచ్చునపుడు 03 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావలసిందిగా కోరడమైనది.
అన్ని దినపత్రికలకు వార్తాంశముగా ప్రచురణార్ధం
ఎల్.చంద్రకళ. జిల్లా విద్యాశాఖాధికారిణి
విశాఖపట్నం