KGBV Selection List 2023 KGBV Merit List 2023 Download Now KGBV Recruitment 2023

KGBV Selection List 2023 KGBV Merit List 2023 Download Now KGBV Recruitment 2023. KGBV has released the Merit List 2023 for the KGBV Recruitment 2023. KGBV Recruitment Notification No. 01/2023, dated: 27-05-2023

KGBV has offered the applications for CRT, PGT, Principal Posts for the Year 2023. After receiving the applications, KGBV has released the KGBV Merit List District Wise. Download the KGBV Merit List from the Links provided below. 

KGBV Selection List2023 KGBV Merit List 2023 Download Now KGBV Recruitment 2023

KGBV Selection List 2023 KGBV Merit List 2023 Download Now KGBV Recruitment 2023. KGBV has released the Merit List 2023 for the KGBV Recruitment 2023. KGBV Recruitment Notification No. 01/2023, dated: 27-05-2023

If any Objections or appeals, that can be submitted through Online. 

Download the AP KGBV Recruitment Merit Lists Below

కేజీబీవీ పోస్టుల భర్తీలో తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల 

కస్తూర్బాగాంధీ బాలికా విద్యా లయా(కేజీబీవీ) ల్లో పోస్టుల భర్తీకి తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు రాష్ట్ర పథక సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. వివరాలు వెబ్సైట్లో ఉంచా మని పేర్కొన్నారు. కేజీబీవీల్లో 1,358 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. ప్రభుత్వం మరో 197 పోస్టుల భర్తీకి అనుమతించింది. 

తాతాల్కిక జాబితాపై గురు, శుక్రవారాల్లో ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయాల్లో అభ్యంతరాలు సమర్పించొచ్చని, అనంతరం 19న తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. 20, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, 22 నుంచి 24వరకు అభ్యర్థులకు జిల్లా కమిటీల ద్వారా నైపుణ్య పరీక్ష నిర్వ హిస్తామని తెలిపారు. 25న ఒప్పందం కుదుర్చుకొని, నియామక పత్రాలు జారీ చేస్తామని వెల్లడించారు.