AMMAVODI 2023 EKYC PENDING LIST

AMMAVODI 2023 EKYC PENDING LIST

♻️AMMAVODI IMP UPDATE 2023

💥అమ్మఒడి 2023-24 అప్డేట్ :

👉ఆగష్టు తేదీ 3 నాటికి ఇంకను 68,441 e-KYC కు పెండింగ్ ఉన్నాయి . e-KYC పూర్తి అవ్వని వారికి పేమెంట్ ప్రాసెస్ అవ్వవు .

👉కావున రానున్న రెండు రోజుల్లో వారు e-KYC పూర్తి చేసుకుంటే వారికీ అమౌంట్ క్రెడిట్ అవుతుంది .

👉 కింది లింకు లో సచివాలయాల వారీగా ఈ కెవైసి పెండింగ్ జాబితా చూడవచ్చు

https://net.apteachers.in/ammavodi/ekyc/