AP SSC 10th Public Exams March 2024 Time Table Check the Official Dates Here

AP SSC 10th Public Exams March 2024 Time Table Released Check the Dates Here. The 10th Public Exams in Andhra Pradesh will be held from 18th March 2024. Detailed Time Table released by Board of Secondary Education. The DGE and Edn Minister of AP has announced the AP SSC 10th Time Table.

    AP SSC 10th Public Exams March 2024 Time Table Released Check the  Dates Here



    AP SSC 10th PUblic Exams 2024 Announcement

    ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం మధ్యాహ్నాం ఆయన విజయవాడలో పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు.

    ‘సాధారణ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉండనున్నాయి. టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్లో 6 లక్షలు, ఇంటర్లో‌ 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. అందుకే విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. 

    మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12గం.45ని. వరకు పరీక్షల సమయంగా నిర్ణయించాం.
    • మార్చ్ 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
    • మార్చ్ 19 న సెకండ్ లాంగ్వేజ్
    • 20 న ఇంగ్లీష్, 22 తేదీ లెక్కలు, 
    • 23 న ఫిజికల్ సైన్స్, 
    • 26 న బయాలజీ, 
    • 27 న సోషల్ స్టడీస్ పరీక్షలు
    • 28 న మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
    • 30 న ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష
    ఏడు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహణ

    AP SSC 10th Public Exams March 2024 Day Wise Time Table

    BOARD OF SECONDARY EDUCATION, ANDHRA PRADESH SECONDARY SCHOOL CERTIFICATE PUBLIC EXAMINATIONS, MARCH - 2024.
    EXAMINATION TIME TABLE FOR ACADEMIC, OSSC AND VOCATIONAL CANDIDATES. (REGULAR AND PRIVATE CANDIDATES)


    DATE & DAY SUBJECT & PAPER MAXIMUM MARKS TIME
    18.03.2024
    MONDAY
    First Language (Group-A)
    100
    09:30 AM to 12:45 PM
    First Language Paper-I (Composite Course)
    70
    09:30 AM to 12:45 PM
    19.03.2024
    THURSDAY
    Second Language
    100
    09:30 AM to 12:45 PM
    20.03.2024
    WEDNESDAY
    English
    100
    09:30 AM to 12:45 PM
    22.03.2024
    FRIDAY
    Mathematics
    100
    09:30 AM to 12:45 PM
    23.03.2024
    SATURDAY
    Physical Science
    50
    09:30 AM to 11.30 PM
    26.03.2024
    TUESDAY
    Biological Science
    50
    09:30 AM to 11.30 PM
    27.03.2024
    SATURDAY
    Social Studies
    100
    09:30 AM to 12:45 PM
    28.03.2024
    THURSDAY
    First Language Paper-II (Composite Course)
    30
    09:30 AM to 11:15 AM
    OSSC Main Language Paper-I (Sanskrit, Arabic, Persian)
    100
    09:30 AM to 12:45 PM
    30.03.2024
    SATURDAY
    OSSC Main Language Paper-II (Sanskrit, Arabic, Persian)
    100
    09:30 AM to 12:45 PM
    SSC Vocational Course (Theory)
    40
    09:30 AM to 11:30 AM
    30

    AP SSC 10th Public Exams 2024 Dates Notification