From the Desk of Principal Secretary 16th Episode 21st May 2024

విద్యాశాఖ అధికారులకు నమస్కారం. రేపు 21/5/24 మంగళవారం ఉదయం 11 గంటలకి గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారిచే 16వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రోగ్రాం టెలికాస్ట్ జరుగుతుంది. కావున మీ జిల్లా పరిధిలోని అందరూ ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ,విద్యాశాఖ కు సంబంధించిన అందరికీ షేర్ చేసి ప్రోగ్రామ్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము.

From the Desk of Principal Secretary 16th Episode 21st May 2024

Bullet Points

*♻️Some Key Points from the Desk of Principal Secretary (16th Episode 21-05-2024)*

➡️ 10th class Results Mean Mode , Median పద్దతిలో Govt. school children ని, Private School children ని తీసుకుని *Analysis* చేశారు.

➡️ పై మూడింటిలో కూడా ఒక Govt School child కి, ఒక ప్రైవేట్ school child కి మధ్య 120 మార్కుల పైన తేడా గమనించారు.

➡️ఇది ఒక 10th class లో మాత్రమే కాదు. ఈ *Analysis* ప్రతీ class ని తీసుకుని చేశారట. ప్రతీ class లో Govt. School Children, Private school మధ్య తేడా ఇలానే ఉందట.

➡️దీనిపై టీచర్స్ తో interact అయినప్పుడు ఒక PGT, కింద classes లో S.A. మీద, ఒక S.A. కింద Classes డీల్ చేసే SGT మీద సరిగా చెప్పడం లేదని సాకును చూపిస్తున్నారని చెప్పారు.

➡️ఇది అమెరికా,ఆస్ట్రేలియా లాంటి దేశాలలో పరిశీలిస్తే అక్కడ Privete schools లో కన్నా Govt. Schools లొనే Results బాగున్నాయట.

➡️ దీనికి కారణల్లోకి వెళితే అక్కడ *Parent Teacher interaction through Home visit* జరుగుతుందంట.

➡️ఇది మన schools లో PTA meetings ద్వారా కూడా జరుగుతున్నా అది మన comfort zone కాబట్టీ parents full గా open కాలేరట.

➡️అదే మన teachers Parents Home Visit చేస్తే అది వాళ్ళ comfort zone కాబట్టీ వాళ్ళు పూర్తి స్వేచ్ఛతో వల్ల child గురించి discuss చేస్తారట.

➡️ అందువల్ల మనం (ప్రతీ ఒక్క టీచర్) తన class children ని Academic Year లో *రెండుసార్లు* (ఒకటి: జూన్ reopening తర్వాత, 2వది: January S.A. తర్వాత ప్రతీ child ఇంటికి visit చేసి వాళ్ళతో interact అయిన అంశాలు ప్రిన్సిపాల్ సెక్రెటరీ గారి పెర్సొనల్ నెంబర్ 90131 33636 కు వాట్సాప్ చెయ్యమన్నారు

*ఇవి ఈ 16th Episode లో కొన్ని అంశాలు*
*Just for Information*