AP OBMMS Loans for Minorities How to APPLY Online Now @apobmms Website, Eligibility Explained. AP ANDHRA PRADESH ONLINE BENEFICIARY MANAGEMENT & MONITORING SYSTEM (OBMMS) Minority Corporation(including Christians Minority): i.e. Muslim,Christians, Sikh, Buddhist, Jain and Parsi has released the Online Application for Loans for Self Employment Schemes in AP.
2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని మైనారిటీస్ లబ్ధిదారులకు (ముస్లింలు, భౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్శికులు) ఎకనామిక్ సపోర్ట్ స్కీం (బ్యాంకబుల్ సబ్సిడీ పధకము) నాలుగు స్లాబ్ లో ఇవ్వడం జరుగును.
మొదటి స్లాబ్ క్రింద కిరాణా షాప్, పాన్ షాప్, చికెన్ & మటన్ షాప్, ఫ్రూట్స్ స్టాల్ల్స్, కూరగాయలు అమ్మకం, ఎలక్ట్రికల్ రిపైర్స్, సైకిల్ షాప్ మొదలగు పధకాలు ఏర్పాటు చేసుకొనుటకు రూ.1.00 లక్ష వరకు;
Click on Generate OTP Button. OTP will be generated, Enter the OTP received on Mobile.
OBMMS Minority Loans Schemes: Here is the Detailed Guide for OBMMS Minority Loans Schemes, How to APPLY, Eligibility Criteria, Online Application Link.
AP OBMMS Loans for Minorities for 2025-26
Self Employment Schemes. Self-Employment Schemes in Agriculture & Allied, Transport, Industries, Service and Business Sectors
మొదటి స్లాబ్ క్రింద కిరాణా షాప్, పాన్ షాప్, చికెన్ & మటన్ షాప్, ఫ్రూట్స్ స్టాల్ల్స్, కూరగాయలు అమ్మకం, ఎలక్ట్రికల్ రిపైర్స్, సైకిల్ షాప్ మొదలగు పధకాలు ఏర్పాటు చేసుకొనుటకు రూ.1.00 లక్ష వరకు;
రెండవ స్లాబ్ క్రింద ఎ.సి. & ఫ్రిడ్జ్ రిపైర్స్ వర్క్స్, ఆటోమొబైల్ స్పేర్స్ యూనిట్స్, బాటరీ సర్వీసింగ్ మరియు సేల్స్, సెల్ ఫోన్ రిపైర్స్ & సేల్స్, ఫుట్ వేర్ షాప్స్ అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు వర్కింగ్ కాపిటల్, ఫాషన్ డిజైన్, బ్యూటీ పార్లర్ మొదలగు పధకాలు ఏర్పాటు చేసుకొనుటకు రూ.3.00 లక్షలు వరకు;
మూడవ స్లాబ్ క్రింద ఆటోమొబైల్ రంగం, రవాణ రంగం మరియు ఫాబ్రికేషన్ తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకొనుటకు రూ.5.00 లక్షల వరకు
నాలుగవ స్లాబ్ క్రింద ఆటోమొబైల్ రంగం, జనరిక్ మెడికల్ దుకాణాలు మరియు ఫిట్ నెస్ సెంటర్లు ఏర్పాటు రూ.8.00 లక్షల వరకు ఋణ సదుపాయం
ఈ ఋణ సదుపాయం కల్పించుటకై బ్యాంకుల ద్వారా సబ్సిడీ ఋణముల కొరకు ఆన్ లైన్ ద్వారా అర్హులైన మైనారిటి అభ్యర్దుల నుండి దరఖాస్తులను కోరడమైనది.
Eligibility Criteria for OBMMS Schemes for Minorities
- Beneficiary should belongs to Minority community i.e. Muslim,Christians, Sikh, Buddhist, Jain and Parsi.
- Beneficiary should belong to Andhra Pradesh
- The age limit of the beneficiary is 21 to 55 years.
- Annual income of parents/applicants in respect of all the schemes of Minorities Welfare Departments Rs.1,50,000/- in Rural & Rs.2,00,000/- Urban areas
- The beneficiary should have driving licence for transport sector of Self Employment Schemes.
- The beneficiary should have D.Pharmacy / B.Pharmacy / M.Pharmacy for Generic Pharmacies
అర్హతలు :
- 1 మైనారిటీస్ వర్గాలకు (ముస్లింలు, భౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్శికులు) చెందిన వారై ఉండాలి.
- 2 అభ్యర్ధి వయస్సు 21 -55 సంవత్సరముల లోపు ఉండాలి.
- 3 అభ్యర్ధి వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాలకు రూ.1,50,000/- మరియు పట్టణ ప్రాంతాలకు రూ.2,00,000/- లలోపు ఉండాలి.
- 4 తెల్ల రేషన్ కార్డు (కుటుంబములో ఒకరికి మాత్రమే), ఆధార్ కార్డు తప్పనిసరి.
- 5 మొత్తం లక్ష్యంలో 33.3% మహిళలకు కేటాయించబడింది.
- 6 అభ్యర్ధి పాస్ పోర్ట్ సైజు ఫోటో -1.
- 7 రవాణ పధకము క్రింద దరఖాస్తు చేసుకునే అభ్యర్దులు తమ డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా జతపరచవలెను.
How to Apply for AP OBMMS Loans Online
- First Beneficiary has to Register his Basic details and get the user ID & Password.
- User ID: Mobile number given for Registration.
- Password: OTP Received for Registration.
- Beneficiary should login to complete His or Her Application by filling Address, Caste and Scheme details.
- Applicant should take the print Application.
Step by Step Process for Registration of AP OBMMS
- First Click Here on the Registration Link Click Here
- Basic Details required are
- District
- Aadhaar No.
- Mobile No.
- Enter Full Name
- Father /Husband/Guardian Name
- Gender
- Date of Birth
- Religion
Then You application will be processed for Application Form. Fill the Details and upload the required documents to fill the application form.
The Detailed Process in Images is explained below.