SASA Pledge - Swachh Andhra Swachh Andhra Pledge

SASA Pledge - Swachh Andhra Swachh Andhra Pledge


స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ

పరిశుభ్రం ఆరోగ్యం ఒక అడుగు ముందుకు స్వచ్ఛత వైపు

నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ, ఈరోజు నుండి నా తోటి వారికి కూడా “స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగం" పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర
SASA PLEDGE