APRS CAT 2026 Notification, APRS 2026 Admissions, Apply for 5th, 6th, 7th, 8th Entrance Exam

APRS 2026 APRS CET 2026 Admission Notification, Apply for 5th, 6th, 7th, 8th, 9th Admission Entrance Exam. Department of School Education (APRS CAT – 2026) A.P. Residential Schools
Common Admission Test Notification Released. PROSPECTUS for Admissions into 5th, 6th, 7th & 8th Classes in A.P. Residential Schools by APREIS Society.

APRS CAT 2026 Notification, Prospectus for the A.P. Residential Schools Common Admission Test (APRS CAT – 2026), issued by the A.P. Residential Educational Institutions Society (APREIS), Amaravati at Mangalagiri, under the Department of School Education, Government of Andhra Pradesh. The Notification issued for admission process for students seeking entry into 5th, 6th, 7th, and 8th classes in AP Residential (Gurukul) Schools across Andhra Pradesh for the academic year 2026-27.

APRS CAT 2026 Notification, APRS 2026 Admission Notification, Apply for 5th, 6th, 7th, 8th Admission Entrance Exam



APRS CAT 2026 – Quick Overview

This is an admission prospectus by the AP Residential Educational Institutions Society for entry into Classes 5–8 in AP Government Residential (Gurukul) Schools.

What it covers:
  • 51 schools across Andhra Pradesh (boys/girls/minority)
  • 4,080 seats for Class 5; 1,844 vacancy seats for Classes 6–8
  • Admission via a written entrance test (100 marks, 2 hours)
  • Free education, food & accommodation for all admitted students
Who can apply:
  • AP students from government/recognized schools
  • Family income below ₹2.5 lakhs
  • Age limits vary by class and category (OC/BC/SC/ST)
Key Dates:
  • Apply online by 31 March 2026
  • Exam on 24 April 2026
  • Results on 15 May 2026
  • Fee: ₹100

Title Description
పత్రం పేరు APRS CAT – 2026 ప్రాస్పెక్టస్
నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS)
శాఖ పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రవేశాలు 5వ, 6వ, 7వ & 8వ తరగతులు
పరీక్ష పేరు A.P. Residential Schools Common Admission Test (APRS CAT – 2026)
పాఠశాలల రకం గురుకుల విధానం, పూర్తిగా ఇంగ్లీష్ మీడియం
మొత్తం పాఠశాలలు 51
మొత్తం 5వ తరగతి సీట్లు 4080
పాఠశాలల విభజన సాధారణ & మైనారిటీ పాఠశాలలు
రిజర్వేషన్ (సాధారణ) OC 41%, BC-A 7%, BC-B 10%, BC-C 1%, BC-D 7%, BC-E 4%, SC I/II/III 15%, ST 6%
ప్రత్యేక రిజర్వేషన్ PHC 3%, CAP 3%, అనాథలు 3%
మైనారిటీ రిజర్వేషన్ మైనారిటీ 73%, SC/ ST & ఇతర ప్రత్యేక కోటాలు వర్తింపు
Online Apply Dates Apply by 31st March 2026
Exam Date 24th April 2026
APRS CAT 2026 Notification, APRS 2026 Admission Notification, Apply for 5th, 6th, 7th, 8th Admission Entrance Exam

APRS CAT 2026 Important Dates

ముఖ్యమైన తేదీలు:
  • a) ప్రెస్ నోటిఫికేషన్ తేదీ : 16.02.2026 
  • b) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18.02.2026 
  • c) ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 31.03.2026 
  • d) హాల్ టిక్కెట్లు జారీ తేదీ : 15.04.2026 
  • e) పరీక్ష తేదీ : 24.04.2026 (ఉదయం 10 AM నుండి మధ్యాహ్నం 12 NOON వరకు) 
  • f) ఫలితాల ప్రచురణ & మొదటి ఎంపిక జాబితా తేదీ : 15.05.2026

APRS CAT 2026 Admissions Reservation Chart

రిజర్వేషన్ శాతం (%):

a) సాధారణ పాఠశాలలు:
  • i. OC: 41%, BC-A: 7%, BC-B: 10%, BC-C: 1%, BC-D: 7%, BC-E: 4%, SC గ్రూప్–I: 1%, SC గ్రూప్–II: 6.5%, SC గ్రూప్–III: 7.5% మరియు ST: 6%.
  • ii. ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్: PHC: 3%, CAP (సైనికోద్యోగుల పిల్లలు): 3%, అనాథ: 3%.
b) మైనారిటీ పాఠశాలలు:
  • i) మైనారిటీలు: 73%, SC గ్రూప్-I: 1%, SC గ్రూప్-II: 6.5%, SC గ్రూప్-III: 7.5% మరియు ST: 6%.
  • ii) ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్: PHC (మైనారిటీ): 3%, మరియు అనాథ (మైనారిటీ): 3%.
గమనిక: రిజర్వేషన్ అమలు మరియు రిజర్వేషన్‌లకు అనుగుణముగా సీట్ల కేటాయింపు ఎప్పటికప్పుడు జారీ చేయబడు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణముగా ఉండును.

APRS CAT 2026 Eligibility Criteria

అర్హతలు:

a) విద్యార్థినీ విద్యార్థులు భారతపౌరులై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలను.


b) 5వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 3వ తరగతి చదివి, 2025-26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండవలను. OC మరియు BC లకు చెందినవారు 01.09.2015 నుండి 31.08.2017 మధ్య పుట్టి ఉండాలి. SC మరియు ST లకు చెందినవారు 01.09.2013 నుండి 31.08.2017 మధ్య పుట్టి ఉండాలి.

c) 6వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. OC మరియు BC లకు చెందినవారు 01.09.2014 నుండి 31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. SC మరియు ST లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2016 మధ్య పుట్టి ఉండాలి.

d) 7వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి. OC మరియు BC లకు చెందినవారు 01.09.2013 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి. SC మరియు ST లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి.

e) 8వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివి ఉండాలి. OC మరియు BC లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి. SC మరియు ST లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.

f) జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి OC, BC మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.

g) SC మరియు ST విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినవారు కూడా జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

h) మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.

i) ఆదాయపరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సర కదాయము (2025-26) రూ.2,50,000/- మించి ఉండరాదు లేదా తెలవాల ఒ షన్ కార్డు కలిగినవారు అర్హులు.

j) సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.

APRS CAT 2026 Online Application Instructions

దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు:

a) జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయగోరు అందరు అభ్యర్థులు తప్పక APRS–CAT-2026 పరీక్ష రాయవలను.

b) మైనారిటీ పాఠశాలల్లో, మైనారిటీ కేటగిరీ సీట్లు కూడా ప్రవేశ పరీక్ష (APRS CAT-2026) ద్వారా భర్తీ చేయబడును. ప్రవేశం పొందగోరు విద్యార్థులు APRS CAT-2026 తప్పక రాయవలెను.

c) అభ్యర్థులు దరఖాస్తులను నింపుట కొరకు https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించవలను.

d) అభ్యర్థులు దరఖాస్తులను నింపుటకు ముందు వెబ్‌సైట్‌ నందలి నియమావళిని జాగ్రత్తగా చదువుకొని తమ అర్హతల పట్ల సంతృప్తి చెందిన తరువాత మాత్రమే దరఖాస్తులను నింపవలను.

e) అభ్యర్థి అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, రుసుము చెల్లింపు లింక్‌ని క్లిక్ చేయడం/తెరవడం ద్వారా రూ.100/- రుసుమును పేర్కొన్న వ్యవస్థలో ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

f) ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు సమయంలో, అభ్యర్థి అవసరమైన ప్రాథమిక వివరాలను అనగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ మొదలైనవి ఇవ్వవలెను.

g) ఒక మొబైల్ నంబర్‌ను ఒక అప్లికేషన్ కోసం మాత్రమే ఉపయోగించవలను. ఇవ్వబడిన మొబైల్ నెంబర్, OTP ద్వారా నిర్ధారించబడుతుంది.

h) ఆన్ లైన్ లో ఫీజు చెల్లించిన తర్వాత, అభ్యర్థి ID జారీ చేయబడుతుంది. అభ్యర్థి ID జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ID, రుసుము రసీదుకు సంబంధించిన నిర్ధారణ మాత్రమే.

i) ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తించే ముందు అభ్యర్థి 3.5 X 4.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఫోటో మరియు సంతకంతో సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఫోటో & సంతకాన్ని కలిపి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

j) ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి, అప్లికేషన్ ఫారమ్ లింక్‌పై క్లిక్ చేసి, అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీతో లాగిన్ చేయవలను. పిదప ఆన్‌లైన్ అప్లికేషన్ తెరవబడుతుంది.

k) ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిస్తున్నప్పుడు, తరగతిని జాగ్రత్తగా ఎంచుకోవలను. ఎంచుకున్న తరగతిని తర్వాత మార్చలేరు.

l) ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు (PHC/CAP/ORPHAN మినహా) ఇతర ఎటువంటి ప్రవర్తనలు సమర్పించాలసిన అవసరం లేదు. కానీ, ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో దరఖాస్తులో అందించిన సమాచారానికి తగిన ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించగలగాలి. (PHC/CAP/ORPHAN విద్యార్థులు ఈ కేటగిరీలకు సంబంధించిన SADAREM సర్టిఫికేట్ / CAP సర్టిఫికేట్ / ఎం.ఆర్.ఓ జారీ చేసిన అంద్ధ సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయవలెను. అనాథ కేటగిరీ అంటే తల్లితండ్రులు ఇద్దరూ లేని విద్యార్థులు మాత్రమే పరిగణించబడును.)

m) దరఖాస్తులో అభ్యర్థి తన కులం/కేటగిరీని తప్పుగా నమోదు చేసి, మరొక కేటగిరీలో ఎంపిక కాబడినచో ప్రవేశం ఇవ్వబడదు మరియు కులం/కేటగిరీ మార్చబడదు.

n) ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూర్తించాలి. ఏదైనా తప్పులు/తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే, దరఖాస్తు/ అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది.

o) ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి తదుపరి అవసరముల కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్‌ను తీసుకోవాలి.

p) అడ్మిషన్ సమయంలో అవసరమైన ప్రవర్తనలను సమర్పించడంలో విఫలమైతే మరియు నిబంధనల ప్రకారం ఏదైనా కారణంతో అతను/ఆమె అనర్హులైతే అభ్యర్థి యొక్క దరఖాస్తు/అడ్మిషన్ ఎలాంటి నోటీసు లేకుండా తిరస్కరించబడుతుంది.

APRS CAT 2025 Exam Pattern

ప్రవేశ పరీక్ష 2 గంటల వ్యవధితో, 100 మార్కులకు బహుళైచ్చిక ప్రశ్నలతో నిర్వహించబడుతుంది.

ఆయా తరగతుల పరీక్ష కొరకు ఇవ్వబడు ప్రశ్నల సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు క్రింది విధముగా ఉండును:

ప్రవేశం కోరు తరగతి
సబ్జెక్టు
ప్రశ్నల పాఠ్యం
ప్రశ్నల సంఖ్య
మార్కులు
మొత్తం మార్కులు
5
తెలుగు/ఉర్దూ
4వ తరగతి
25
25
100
ఇంగ్లీష్
15
15
గణితం
30
30
పరిసరాల విజ్ఞానం (EVS)
30
30
6
తెలుగు
5వ తరగతి
20
20
100
ఇంగ్లీష్
20
20
గణితం
30
30
పరిసరాల విజ్ఞానం (EVS)
30
30
7
తెలుగు
6వ తరగతి
20
20
100
ఇంగ్లీష్
20
20
గణితం
20
20
సైన్స్
20
20
సోషల్ స్టడీస్
20
20
8
తెలుగు
7వ తరగతి
20
20
100
ఇంగ్లీష్
20
20
గణితం
20
20
సైన్స్
20
20
సోషల్ స్టడీస్
20
20


పరీక్ష ప్రశ్నపత్రము 5వ తరగతికి (i) తెలుగు & ఇంగ్లీష్ మీడియంలలోనూ మరియు (ii) ఉర్దూ & ఇంగ్లీష్ మీడియంలలో వుంటుంది. మిగిలిన తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో మాత్రమే వుంటుంది.

పరీక్ష ప్రశ్నపత్రము అన్ని తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో వుంటుంది.

అభ్యర్థులు OMR షీట్‌ను నీలి/బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే బుబుల్ చేయాలి మరియు జారీ చేసిన సూచనలను పాటించాలి. సూచనలకు వ్యతిరేక చర్యలు OMR షీట్‌ను రద్దుచేయుటకు దారిచేయును.

ప్రవేశ పరీక్ష, 28 జిల్లా ప్రధాన కేంద్రాలలో మాత్రమే నిర్ణయించిన పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడును.

సంబంధిత జిల్లాలోని పరీక్షా కేంద్రానికి తగినంతమంది అభ్యర్థులు లేని యెడల ప్రక్క జిల్లాలోని పరీక్షా కేంద్రానికి కేటాయించ బడతారు.


APRS 5th Schools List with Contact Numbers

School Name Location District Gender Category
Seats (5th Class)
Phone Number
APRS S.M. Puram Etcherla Mandal Srikakulam Boys General
80
8712625021
APRS Vomaravalli Kalingapatnam, Gara Mandal Srikakulam Girls General
80
8712625022
APRS Bobbili Bobbili Vizianagaram Boys General
80
8712625023
APRS Tatipudi S.Kota Mandal Vizianagaram Girls General
80
8712625024
APRS Narsipatnam Pedaboddepalli Mandal Anakapalli Boys General
80
8712625026
APRS Achyutapuram Yelamanchili Mandal Anakapalli Girls General
80
8712625027
APRS Bhimunipatnam Bhimunipatnam Visakhapatnam Girls General
80
8712625025
APRS Bhupathipalem Gokavaram Mandal East Godavari Boys General
80
8712625028
APRS Tuni Tuni Kakinada Girls General
80
8712625029
APRS Appalarajugudem T. Narasapuram Mandal Eluru Boys General
80
8712625030
APRS Nagireddygudem Duggirala Mandal Eluru Girls General
80
8712625031
APRS Musunuru Nuzvid Mandal Eluru Girls General
80
8712625032
APRS Pullagadda Krishna District Krishna Boys General
80
8712625033
APRS Nimmakuru (Co-Ed) Pamidimukkala Mandal Krishna Boys/Girls General
80
8712625034
APRS Machilipatnam (Minority) Machilipatnam Krishna Boys Minority
80
8712625035
APRS Vijayawada @ Bodinapalli Agiripalli Mandal Eluru Girls Minority
80
8712625036
APRS Tadikonda Tadikonda Guntur Boys General
80
8712625037
APRS Guntur (Minority Boys) Guntur Guntur Boys Minority
80
8712625038
APRS Guntur (Minority Girls) Guntur Guntur Girls Minority
80
8712625039
APRS Chilakaluripet Chilakaluripet Palnadu Boys General
80
8712625040
APRS Kavuru Cherukupalli Mandal Bapatla Girls General
80
8712625041
APRS Ganapavaram Tripuranthakam Mandal Prakasam Boys General
80
8712625042
APRS Ammanabrolu Naguluppalapadu Mandal Prakasam Girls General
80
8712625043
APRS Santhanuthalapadu Santhanuthalapadu Prakasam Boys General
80
8712625044
APRS Gandipalem Udayagiri Mandal SPSR Nellore Boys General
80
8712625047
APRS Thummalapenta Kavali Mandal SPSR Nellore Girls General
80
8712625048
APRS Atmakur Atmakur SPSR Nellore Girls General
80
8712625046
APRS Nellore (Minority Boys) Nellore Rural SPSR Nellore Boys Minority
80
8712625045
APRS Chilamalanuchenu Ojili Mandal Tirupati Boys General
80
8712625050
APRS Venkatagiri Venkatagiri Tirupati Girls General
80
8712625049
APRS Gurramkonda K.V. Palli Mandal Annamayya Boys General
80
8712625051
APRS Mukkavaripalli Obulavaripalli Mandal Annamayya Boys General
80
8712625056
APRS Gudrampalli Annamayya District Annamayya Girls General
80
8712625054
APRS Rayachoti Rayachoti Annamayya Girls General
80
8712625055
APRS Pileru Pileru Annamayya Girls General
80
8712625053
APRS Vayalapadu (Minority) Annamayya Annamayya Girls Minority
80
8712625052
APRS Kammanapalli Baireddipalli Mandal Chittoor Girls General
80
8712625057
APRS Chittoor (Minority) Penumur Chittoor Girls Minority
80
8712625058
APRS Kodigenahalli Sri Sathya Sai Sri Sathya Sai Boys General
80
8712625065
APRS Nuthimadugu Kambadur Mandal Anantapur Boys General
80
8712625064
APRS Gooty Gooty Anantapur Girls General
80
8712625063
APRS Anantapur (Minority) Anantapur Anantapur Boys Minority
80
8712625062
APRS Mylavaram YSR District YSR Kadapa Girls General
80
8712625060
APRS Vemula (Minority) YSR District YSR Kadapa Girls Minority
80
8712625061
APRS Kadapa (Minority Boys) Kadapa YSR Kadapa Boys Minority
80
8712625059
APRS Pattikonda Kurnool Kurnool Boys General
80
8712625069
APRS Orvakal Orvakal Mandal Kurnool Boys General
80
8712625066
APRS Banavasi Kurnool Kurnool Girls General
80
8712625067
APRS Kurnool (Minority Boys) Kurnool Kurnool Boys Minority
80
8712625068
APRS Kurnool (Minority Girls) Kurnool Kurnool Girls Minority
80
8712625070
APRS Adoni (Minority Girls) Adoni Kurnool Girls Minority
80
8712625070
4080

పరీక్షా కేంద్రం మరియు జిల్లా కోఆర్డినేటర్ల వివరాలు:

క్రమ సంఖ్య జిల్లా పరీక్షా కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌గా నియమించబడినవారి వివరాలు ఫోన్ నంబర్
1 శ్రీకాకుళం శ్రీకాకుళం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. ఎస్.యం.పురం (బాలురు) 87126 25021
2 పార్వతీపురం మన్యం పార్వతీపురం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. బొబ్బిలి (బాలురు) 87126 25023
3 విజయనగరం విజయనగరం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్. జూనియర్ కళాశాల, తాటిపూడి (బాలికలు) 87126 25071
4 అల్లూరిసీతారామరాజు పాడేరు ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. తాటిపూడి (బాలికలు) 87126 25024
5 పోలవరం రంపచోడవరం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. అచ్యుతాపురం (బాలికలు) 87126 25027
6 విశాఖపట్నం విశాఖపట్నం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. భీమునిపట్నం (బాలికలు) 87126 25025
7 అనకాపల్లి అనకాపల్లి ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. నర్సీపట్నం (బాలురు) 87126 25026
8 తూర్పు గోదావరి రాజమండ్రి ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. నాగిరెడ్డిగూడెం (బాలికలు) 87126 25031
9 డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ అమలాపురం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. తుని (బాలికలు) 87126 25029
10 పశ్చిమ గోదావరి భీమవరం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. అపులరాజు గూడెం (బాలురు) 87126 25030
11 కాకినాడ కాకినాడ ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. భూపతిపాలెం (బాలురు) 87126 25028
12 ఏలూరు ఏలూరు ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. ముసునూరు (బాలికలు) 87126 25032
13 కృష్ణా మచిలీపట్నం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. మచిలీపట్నం (మైనారిటీ-బాలురు) 87126 25035
14 ఎన్.టి.ఆర్. విజయవాడ ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్. జూనియర్ కళాశాల, నిమ్మకూరు (Co-Education) 87126 25072
15 గుంటూరు గుంటూరు ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్. జూనియర్ కళాశాల, గుంటూరు (మైనారిటీ-బాలురు) 87126 25073
16 బాపట్ల బాపట్ల ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. కావూరు (బాలికలు) 87126 25041
17 పల్నాడు నరసరావుపేట ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. చిలకలూరిపేట (బాలురు) 87126 25040
18 ప్రకాశం ఒంగోలు ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. సంతనూతలాడు (బాలురు) 87126 25044
19 మార్కాపురం మార్కాపురం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. గణపవరం (బాలురు) 87126 25042
20 ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా నెల్లూరు ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. నెల్లూరు (మైనారిటీ-బాలురు) 87126 25045
21 తిరుపతి తిరుపతి ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్. జూనియర్ కళాశాల, వెంకటగిరి (బాలురు) 87126 25075
22 చిత్తూరు చిత్తూరు ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. చిత్తూరు (మైనారిటీ-బాలికలు) 87126 25058
23 అన్నమయ్య మదనపల్లె ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్. జూనియర్ కళాశాల, గారంపల్లి (బాలురు) 87126 25076
24 అనంతపూర్ అనంతపూర్ ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. గుత్తి (బాలికలు) 87126 25063
25 శ్రీ సత్య సాయి ధర్మవరం ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్. జూనియర్ కళాశాల, కొడిగెనహళ్లి (బాలురు) 87126 25078
26 వై ఎస్ ఆర్ కడప ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. కడప (మైనారిటీ-బాలురు) 87126 25059
27 కర్నూలు కర్నూలు ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. కర్నూలు (మైనారిటీ బాలురు) 87126 25068
28 నంద్యాల నంద్యాల ప్రిన్సిపాల్, ఎ.పి.ఆర్.ఎస్. కాలవబుగ్గ (బాలురు) 87126 25066