Selection List of Students for RTE Act 12(1) Free Admissions in Private Schools for 2026-27. CSE has released the List of Students selected for Free Admissions in Private Schools under Right to Education Act 2009 – Admission in Private Schools for the academic year 2026-27 under 12(1)(c) – Issue of Notification – Certain Instructions - Issued - Regarding.
ANDHRA PRADESH RIGHT OF CHILDREN TO FREE AND COMPULSORY EDUCATION RULES, 2010 PROVIDING 25% PROVISION FOR CHILDREN BELONGING TO DISADVANTAGED GROUPS AND WEAKER SECTIONS FOR ADMISSION IN CLASS -I IN THE PRIVATE UNAIDED SCHOOLS IN THE STATE UNDER RTE ACT, 2009 FOR THE ACADEMIC YEAR 2026-2027.
The objective is to provide 25% of seats in Private Un-aided Schools in Class-I for Children belonging to disadvantaged groups and Weaker Sections in the State under RTE Act.
Publication of 1 round lottery results 25.03.2026
మొదటి విడత లాటరీలో 30,075 మందికి సీట్లు కేటాయింపు
వెల్లడించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1) సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాల తుది జాబితా బుధవారం (25.03.2026) విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక • సంచాలకులు శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 54,647 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 54,016 మంది అర్హులుగా పరిగణించామని, మొదటి విడత లాటరీలో ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న 30,075 మంది విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడంతో పాటు, https://cse.ap.gov.in/ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు.
పాఠశాలలకు కేటాయించిన విద్యార్థులు విద్యార్థి, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డ్, ఆదాయ, కుల, విద్యార్థి పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, తోబుట్టువుల ఆధార్, స్టడీ సర్టిఫికేట్ తదితర ధ్రువీకరణ పత్రాలతో 26.03.2026 నుండి 07.04.2026 లోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి తమ ప్రవేశాలను నిర్ధారించుకోవచ్చు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థులకు రెండో విడత లాటరీ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల చేస్తామన్నారు.
సంబంధిత పాఠశాల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అడ్మిషన్లు ఇవ్వాలని తెలిపారు. సరైన కారణం లేకుండా పాఠశాల యాజమాన్యాలు అడ్మిషన్లు నిరాకరిస్తే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అడ్మిషన్లను సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు (ఏపీసీలు)కు ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ల ద్వారా నిర్థారిస్తారు. పాఠశాల యాజమాన్యాలకు సందేహాలు ఉంటే సంబంధిత ఎంఈవో, డీఈవో, ఆర్జేడీలను సంప్రదించాలన్నారు.
రాష్ట్ర పథక సంచాలకులు వారి తరఫున)
ANDHRA PRADESH RIGHT OF CHILDREN TO FREE AND COMPULSORY EDUCATION RULES, 2010 PROVIDING 25% PROVISION FOR CHILDREN BELONGING TO DISADVANTAGED GROUPS AND WEAKER SECTIONS FOR ADMISSION IN CLASS -I IN THE PRIVATE UNAIDED SCHOOLS IN THE STATE UNDER RTE ACT, 2009 FOR THE ACADEMIC YEAR 2026-2027.
Selection List of Students for RTE Act 12(1) Free Admissions in Private Schools for 2026-27
The Government of Andhra Pradesh have issued Order in the G.O. Ms. No.2 , School Education (PROG-II) Department, dated:30.01.2026 for issued of Notification in for taking up the Admissions for the year 2026-27 in all the Un-Aided Private Management Schools for the class – I under section 12(1)(c) of RTE Act, 2009, “Free and Compulsory Education” in all the 26 districts of the State of Andhra Pradesh through the Online mode.The objective is to provide 25% of seats in Private Un-aided Schools in Class-I for Children belonging to disadvantaged groups and Weaker Sections in the State under RTE Act.
Publication of 1 round lottery results 25.03.2026
Confirmation of student admissions by Schools 26.03.2026 to 07.04.2026
పత్రికా ప్రకటన (25.03.2026)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పాఠశాల విద్యాశాఖ - సమగ్ర శిక్ష
ఆర్టీఈ చట్టం 12 (1) సీ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల మొదటి విడత లాటరీ ఫలితాలు విడుదలమొదటి విడత లాటరీలో 30,075 మందికి సీట్లు కేటాయింపు
వెల్లడించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1) సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాల తుది జాబితా బుధవారం (25.03.2026) విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక • సంచాలకులు శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 54,647 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 54,016 మంది అర్హులుగా పరిగణించామని, మొదటి విడత లాటరీలో ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న 30,075 మంది విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడంతో పాటు, https://cse.ap.gov.in/ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు.
పాఠశాలలకు కేటాయించిన విద్యార్థులు విద్యార్థి, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డ్, ఆదాయ, కుల, విద్యార్థి పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, తోబుట్టువుల ఆధార్, స్టడీ సర్టిఫికేట్ తదితర ధ్రువీకరణ పత్రాలతో 26.03.2026 నుండి 07.04.2026 లోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి తమ ప్రవేశాలను నిర్ధారించుకోవచ్చు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థులకు రెండో విడత లాటరీ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల చేస్తామన్నారు.
సంబంధిత పాఠశాల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అడ్మిషన్లు ఇవ్వాలని తెలిపారు. సరైన కారణం లేకుండా పాఠశాల యాజమాన్యాలు అడ్మిషన్లు నిరాకరిస్తే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అడ్మిషన్లను సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు (ఏపీసీలు)కు ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ల ద్వారా నిర్థారిస్తారు. పాఠశాల యాజమాన్యాలకు సందేహాలు ఉంటే సంబంధిత ఎంఈవో, డీఈవో, ఆర్జేడీలను సంప్రదించాలన్నారు.
రాష్ట్ర పథక సంచాలకులు వారి తరఫున)

%20Free%20Admissions%20in%20Private%20Schools%20for%202026-27.png)