AP SMC Elections 2026: Download Invitations, Voters List [Automatic] PDF

AP SMC Elections 2026: Download Invitations, Voters List [Automatic] PDF . SMC ELECTIONS 2026-27. Voters List & Parent Invitation Cards Automated Generator. SMC 2026 Elections Notification has been released and going to be held on 29th Sep 2026. Government has released the Schedule for conducting the School Management Committee Elections. For the SMC Elections, The Voters List in PDF to take printouts, and The Invitation to Parents are very important. To avoid the difficulty in writing them, we have prepared the Smart Utility to download them in Just One Click. Process explained below.

AP SMC Elections 2026: Download Invitations, Voters List [Automatic] PDF

AP SMC Elections 2026: Download Invitations, Voters List [Automatic] PDF 

SMC Elections 2026 సంబంధించి దీని ఉపయోగం ఏమిటి ?
  • SMC ఎన్నికలలో భాగంగా 18వ తేదీన పాఠశాలలో ప్రొవిజినల్ వోటర్ జాబితా నోటిస్ బోర్డు లో ప్రదర్శించాలి.
  • దాని కొరకు పాఠశాల విద్యార్ధుల తల్లితండ్రుల వివరాలు మాన్యువల్ గా ఎంటర్ చేయడానికి చాలా సమయం వృధా అవుతుంది.
  • అలాగే తల్లితండ్రులు అందరికీ ఆహ్వాన పత్రాలు పంపి ఎన్నికల తేదీ గురించి సమాచారం అందించాలి.అంతా మంది విద్యార్ధులకు మనం చేతితో ఆహ్వాన పత్రాలు రాయడం కష్టం.
  • పై సమస్యలకు పరిష్కారంగా ఈ చిన్న యుటిలిటీ సాఫ్ట్వేర్ పనికి వస్తుంది.
  • క్షణాల్లో మనకి కావలసిన పై సమాచారం మొత్తం ఒకే క్లిక్ లో మీకు పిడిఎఫ్ రూపంలో అందిస్తుంది
  • దీని కొరకు మనకి యుడైస్ నుండి ఆక్టివ్ స్టూడెంట్స్ ఎక్సెల్ ఫైల్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి
📌UDISE+ నుండి Students Excel File ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to Download)
  • ముందుగా UDISE+ Student Module Portal లో మీ స్కూల్ User ID & Password తో లాగిన్ అవ్వండి.
  • ఎడమ వైపు (Left Side Menu) లో ఉన్న List of All Students ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • అందులో Active Students విభాగాన్ని ఎంచుకోండి.
  • స్క్రీన్ పై కుడివైపు కనిపించే Excel Icon (Download Excel) పై క్లిక్ చేసి ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • డౌన్‌లోడ్ అయిన ఆ Excel File లో ఎలాంటి పేర్లు లేదా ఫార్మాట్ మార్చకుండా As It Is గా పైన ఉన్న 'Choose File' ద్వారా అప్‌లోడ్ చేయండి.

SMC Elections 2026 Voters List and Invitations PDF Download Link 



Image Help to Download the UDISE Active Students Data