AP Special TET Official Model Papers 2026, Practice Material Download

AP Special TET Official Model Papers 2026, Practice Material Download. AP Government has released the Special TET [Teacher Eligibility Test] Model Papers for In-Service Teachers for examsinations going to be held from 11th Oct 2026. 

*​స్పెషల్ టెట్ (Special TET) ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్స్ విడుదల*

*​ఉపాధ్యాయుల ప్రత్యేక టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్స్ ఇప్పుడు LEAP (లీప్) యాప్ నందు అందుబాటులో ఉన్నాయి.*

*​క్వశ్చన్ బ్యాంక్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:*

*​♦️LEAP యాప్ ఓపెన్ చేయండి*.
*​♦️మెనూలోని 'Communication' పై క్లిక్ చేయండి.*
*​♦️తదుపరి విభాగంలో 'Documents' ఎంచుకోండి*.
*​♦️అక్కడ కనిపించే సర్క్యులర్స్ (Circulars) జాబితాలోకి వెళ్లండి.*
*​♦️అందులోని ప్రశ్నపత్రాల లింక్‌ను 'Drive' ద్వారా క్లిక్ చేసి నేరుగా ఓపెన్/డౌన్‌లోడ్ చేసుకోండి.*
*​ఈ సమాచారాన్ని*
 *ఉపాధ్యాయ మిత్రులకు షేర్ చేయండి.*

Subject Wise Question Bank are Available to Download Below.

Remaining will uploaded.. Keep Browsing